Devara: 20 రోజుల అండర్ వాటర్ వార్ కి రంగం సిద్ధం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో… ఫస్ట్ టైం బౌండరీస్ దాటి పాన్ ఇండియా రేంజ్‌లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దేవరను తెరకెక్కిస్తున్నాడు. దాదాపు ఏడాది పాటు కేవలం ప్రీప్రొడక్షన్ వర్క్ మాత్రమే చేసిన కొరటాల… షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నాలుగు నెలల్లోనే మేజర్ యాక్షన్ పార్ట్ కి సంబంధించిన షెడ్యూల్స్‌ని జెట్ స్పీడ్‌లో కంప్లీట్ చేసాడు. ఈ లెక్కన కొరటాల శివ ఎంత పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగాడో అర్ధం చేసుకోవచ్చు. అయితే సముద్రం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో… విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం ముందుగా యాక్షన్ సీన్స్‌ను పూర్తి చేస్తున్నారు. ఒక్కో షెడ్యూల్‌ను ఒక్కో యుధ్దంలా డిజైన్ చేస్తున్నాడు కొరటాల.
దేవర యాక్షన్ ఎపిసోడ్స్ గురించి లేటెస్ట్ గా ఒక అప్డేట్ బయటకి వచ్చింది… ఈ సినిమాలో అండర్ వాటర్ సీన్స్ కోసం తారక్ గత కొన్ని రోజులుగా ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ముంబాయి నుంచి వచ్చిన ట్రైనర్ల నెపథ్యంలో సముద్ర గర్భంలో యుద్ధానికి ఎన్టీఆర్ సిద్ధమయ్యాడు. దీంతో షూట్ స్టార్ట్ చేసిన కొరటాల శివ… ఈరోజు నుంచి 20 రోజుల పాటు హ్యూజ్ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించనున్నాడు. ఇక్కడితో దాదాపు యాక్షన్ పార్ట్ కంప్లీట్ అయ్యి టాకీ పార్ట్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఎట్టిపరిస్థితుల్లోను నవంబర్ వరకు దేవర షూటింగ్ కంప్లీట్ చేసి… నెక్స్ట్ వార్ 2లో జాయిన్ అవ్వాలని చూస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అందుకే నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో దేవర సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. మరి జనతా గ్యారేజ్‌తో రీజనల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఎన్టీఆర్, కొరటాల… పాన్ ఇండియా లెవల్లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.
Also Read
- Lenin Monday Test : అయ్యగారు ఇప్పట్లో ఆగేలా లేరు.. సోమవారం సూపర్ హోల్డ్
- Tumbbad 2: హారర్ ప్రపంచంలోకి ఆలియా భట్.. 'తుంబాడ్ 2'లో కీలక పాత్ర ఖరారు!
- Michael Biopic: రూ.9,500 కోట్లకు పైగా వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన బయోపిక్!
- Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. 'లెనిన్' సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
తాజావార్తలు
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..
-
TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
ట్రెండింగ్
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!