Chiru: ఈ జనసేనాని నా తమ్ముడైనందుకు గర్విస్తున్నాను… చిరు ఎమోషనల్ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొణిదెల పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మార్చింది అభిమానులే అయినా అండగా నిలిచింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. శివ శంకర్ వరప్రసాద్ నుంచి చిరంజీవిగా మారి అక్కడి నుంచి మెగాస్టార్ గా ఎదిగి కొన్ని కోట్ల హృదయాల్ని గెలుచుకున్నాడు చిరు. చిరు స్టార్ హీరో అయ్యే సమయానికి ఆయన తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. చిరు తమ్ముడు అనే మాట నుంచి పవర్ స్టార్ గా ఎదిగినా కూడా పవన్ కళ్యాణ్ కి అన్న అంటే ఎంతో ఇష్టం. తనకి తెలిసిన ఒకే ఒక్క స్టార్ హీరో చిరంజీవి మాత్రమే అని ఎప్పుడూ చెప్తుంటాడు పవన్ కళ్యాణ్. చిరుకి కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. పేరుకి తమ్ముడే అయినా చిరు పవన్ ని సొంత కొడుకులా భవిస్తూ ఉంటాడు. ఈ ఇద్దరూ కలిసి కనిపిస్తే మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటూ ఉంటారు.
ఈ రోజు పవన్ కళ్యాణ్ బర్త్ డే కావడంతో… మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కి విషెస్ చెప్తూ మెగా బ్రదర్స్ ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. నాగ బాబు, చిరు, పవన్ కళ్యాణ్ ఉన్న ఈ ఓల్డ్ ఫోటోని ఇప్పుడు మెగా ఫాన్స్ వైరల్ చేస్తున్నారు. “Dearest Kalyan Babu, జన హితమే లక్ష్యంగా, వారి ప్రేమే ఇంధనంగా నిరంతరం సాగే నీ ప్రయాణంలో, నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ,ఆశీర్వదిస్తూ, ఉన్నత భావాలు, గొప్ప సంకల్పాలు ఉన్న ఈ జన హృదయ సేనాని నా తమ్ముడైనందుకు గర్విస్తూ, నీకు జన్మదిన శుభాకాంక్షలు! Happy Birthday Dearest brother @PawanKalyan !
May you have a wonderful year ahead!” అంటూ చిరు ఎమోషనల్ ట్వీట్ చేసాడు.
Also Read
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
Dearest Kalyan Babu ,
జన హితమే లక్ష్యంగా, వారి ప్రేమే ఇంధనంగా నిరంతరం సాగే నీ ప్రయాణంలో,
నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ,ఆశీర్వదిస్తూ,ఉన్నత భావాలు, గొప్ప సంకల్పాలు ఉన్న ఈ జన హృదయ సేనాని నా తమ్ముడైనందుకు గర్విస్తూ,
నీకు జన్మదిన శుభాకాంక్షలు! 💐💐💐
Happy Birthday… pic.twitter.com/pkry6DtwGA
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2023
తాజావార్తలు
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!