Jr NTR: సైమా స్టేజ్ పైన కాలర్ ఎగరేసిన ఎన్టీఆర్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైమా స్టేజ్ పైన రెండో సరి కాలర్ ఎగరేసాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జనతా గ్యారేజ్ సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ తెలుగు కేటగిరిలో అవార్డ్ అందుకున్నాడు ఎన్టీఆర్. ఇప్పుడు మళ్లీ ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని కొమురం భీమ్ పాత్రలో చేసిన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కి సైమాలో బెస్ట్ యాక్టర్ అవార్డుని ఎన్టీఆర్ గెలుచుకున్నాడు అనే మాట వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. కొమురం భీమ్ క్యారెక్టర్ ని జక్కన ఏ టైమ్ లో ఎన్టీఆర్ తో చేయించాడో కానీ ఈ ఒక్క క్యారెక్టర్ ఎన్టీఆర్ ని గ్లోబల్ ఆడియన్స్ కి దగ్గర చేసింది.
Read Also: Amyra Dastur:రెడ్ సారీ లో మెరిసిపోతున్న అమైరా దస్తూర్
Also Read
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
- Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
ఎన్టీఆర్ ట్రక్ నుంచి దూకే సీన్ కి, గాల్లోకి బండిని ఎత్తి ఫైట్ సీన్ కి, కొమురం భీముడో సాంగ్ కి ఈస్ట్ వెస్ట్ అనే తేడా లేకుండా ఎగ్జైట్ అయ్యారు. బౌండరీలని దాటి అభిమానులని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ కి సైమా అవార్డు రావడం నందమూరి అభిమానులకి కిక్ ఇచ్చే విషయం. సెప్టెంబర్ 15-16 డేట్స్ లో సైమా ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ కోసమే దేవర షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మరీ ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లాడు. షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మరీ వెళ్లాడు అంటే బెస్ట్ యాక్టర్ అవార్డుని గెలుచుకోని ఉంటాడు అనే టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్, నిఖిల్ సిద్దార్థ్, అడవి శేష్, దుల్కర్ సల్మాన్ లు బెస్ట్ యాక్టర్ కేటగిరిలో ఎన్టీఆర్ తో పోటీ పడుతున్నారు.
తాజావార్తలు
-
Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
-
The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
-
Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
-
CM Vijay: “పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం”.. రాష్ట్రంలో కొత్త పథకం..
-
TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..