Navdeep: హీరో నవదీప్ కు నోటీసులు జారీ చేయనున్న TSNAB పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గడిచిన 48 గంటలుగా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ స్కాండల్ కలకలం రేపుతోంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చుట్టూ మళ్లీ డ్రగ్స్ మత్తు చుట్టుకుంది. ప్రొడ్యూసర్, హీరో కూడా డ్రగ్స్ లో ఇన్వాల్వ్ అయ్యారు అనే వార్త బయటకి రావడంతో ఈ టాపిక్ మరింత చర్చనీయాంశం అయ్యింది. నార్కోటిక్స్ బ్యూరో నిందితులని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నారు. డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు మరింత ముమ్మరం అయ్యింది. డ్రగ్స్ వాడిన నిందితులను రిమాండ్ కు తరలించే పనిలో ఉన్న పోలీసులు, దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. హీరో నవదీప్ కు నోటీసులు జారీ చేయనున్న నార్కోటిక్ పోలీసులు. పరారీలో ఉన్నాడు అని అందరూ అనుకున్న నవదీప్ నిన్న పోలీసులకు అందుబాటులోకి వచ్చాడు.
Read Also: Keerthy Suresh: కాటుక కళ్ళతో కట్టిపడేస్తున్న కీర్తి సురేష్
Also Read
- Tollywood Comeback: స్టార్ హీరోల ‘సాలిడ్ కంబ్యాక్’: రికార్డుల మోత మోగిస్తున్న 2026 టాలీవుడ్!
- Shavukaru Janaki : వెండితెర 'షావుకారు' జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
- Arjun Reedy Ice Scene: 'ఐస్ వేసుకునే సీన్' రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
- Spirit: 'స్పిరిట్'లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
వెంకటేష్ షాడో ప్రొడ్యూసర్ ఉప్పలపాటి రవి మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఇతని కోసం గాలిస్తూనే… హైదరాబాద్ లోని పలు పబ్ ల పైనా నార్కోటిక్ పోలీసుల నిఘా ఉంచారు. గచ్చిబౌలి లోని స్నార్ట్ పబ్, జూబ్లీహిల్స్ లోని టెర్రా కేఫ్ అండ్ బిస్ట్రో లో డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం ఉండడంతో పోలీసులు డ్రగ్స్ వాడే వారి కోసం గాలిస్తున్నారు. పరారీలో ఉన్న మోడల్ శ్వేత కోసం నార్కోటిక్ పోలీసుల వెతుకుతున్నారు. గతంలో కే పి చౌదరి లిస్ట్ లోనూ మోడల్ శ్వేతా పేరు ఉంది. ఈవెంట్ ఆర్గనైజర్ కలహార్ రెడ్డి కోసం నార్కోటిక్ పోలీసుల వేట. కే పి చౌదరి లిస్ట్ తో పాటు గతంలో బెంగుళూరు డ్రగ్స్ కేస్ లోనూ కలహర్ రెడ్డి ఉంది.
తాజావార్తలు
-
Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
-
YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
-
Drug Syndicate : డ్రగ్స్ రాజధానిపై ‘ఈగల్ ఫోర్స్’ ఉక్కుపాదం.. రూ.6 కోట్ల ఆస్తులు జప్తు.!
-
Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు ఆయుర్వేద థెరపీ.. రేపు కేరళకు డిప్యూటీ సీఎం
-
Makkah: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్‌కు ముప్పు పొంచి ఉందా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!