Prabhas: ఈసారి ‘రాజా సాబ్’ లేకుండానే లాగిస్తున్నారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సలార్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటేడ్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మే 9న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న కల్కికి.. త్వరలోనే ప్యాకప్ చెప్పేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఇప్పటికే బిజినెస్ లెక్కలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక సలార్ తర్వాత ఆరు నెలల గ్యాప్‌లో కల్కిగా వస్తున్న ప్రభాస్… మరో ఆరు నెలల గ్యాప్‌లో రాజా సాబ్‌గా వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. స్టార్టింగ్ నుంచి సైలెంట్‌గా షూటింగ్ జరుపుకున్న మారుతి సినిమాను పోయిన సంక్రాంతికి అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. రాజా సాబ్ టైటిల్‌తో వింటేజ్ డార్లింగ్‌ను చూపించి కిక్ ఇచ్చాడు మారుతి. ఇప్పటికే కొన్ని కీలక షెడ్యూల్స్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న రాజా సాబ్… త్వరలో మరో కొత్త షెడ్యూల్‌కి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
ఈ నెల మూడో వారం తరువాత ఓ షెడ్యూలు ఉండే అవకాశం ఉందంటున్నారు. అయితే ప్రభాస్ లేని సీన్లు షూట్ చేయనునట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ కల్కికి ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు. మరో వెర్షన్ ప్రకారం… యూరప్ ట్రిప్‌లో ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాల మాట. అందుకే… రాజా సాబ్ నెక్స్ట్ షెడ్యూల్‌లో ప్రభాస్ లేకుండానే షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడట మారుతి. వీలైనంత తర్వాత రాజా సాబ్ షూటింగ్ కంప్లీట్ చేసి ఈ ఏడాది చివర్లో లేదా… వచ్చే సంక్రాంతి రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరి నిర్మిస్తున్న ఈ సినిమాలో… మాళవిక మోహన్‌తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read
- Ramayana : లాస్ ఏంజెల్స్‌లో 'రామాయణ' ట్రైలర్ లాంచ్
- Ramba Urvashi Menaka: 14 ఏళ్ల తర్వాత ఫాంటసీ జానర్లోకి అల్లరి నరేష్ .. రిలీజ్ డేట్ ఫిక్స్
- Ma Inti Bangaram: సమంత ఖాతాలో మరో ఘనత.. 100 కోట్ల దిశగా 'మా ఇంటి బంగారం'
- God Of War : త్రివిక్రమ్‌తో సినిమా కోసం ఎన్టీఆర్ - అల్లు అర్జున్ ఎందుకు పోటీపడ్డారు.. ఇన్ సైడ్ స్టోరీ
తాజావార్తలు
-
Samudra: ఆ వసూళ్లతో నాకేం సంబంధం లేదు.. ఎవరైనా నా పేరు వాడితే ఊరుకోను
-
Sudha Kongara: ఆ సినిమా రిలీజ్ ఆపండి.. కోర్టుకెక్కిన సుధా కొంగర!
-
Amazon Mystery: ప్రపంచానికి దూరంగా మరో ప్రపంచం.. అమెజాన్ అడవిలో ఇప్పటికీ రహస్యంగా జీవిస్తున్న తెగలు
-
WTC Points Table: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో న్యూజిలాండ్.. ఇంగ్లండ్, భారత్ అవకాశాలు సంక్లిష్టం!
-
mAadhaar app: ఎమ్-ఆధార్ యాప్‌కు గుడ్‌బై.. నేటి నుంచి పాత యాప్ సేవలు నిలిపివేత.. కొత్త Aadhaar యాప్‌లో అదిరే ఫీచర్లు
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!