Here is Health Benefits Of Eating Green Brinjal: నిత్యం మీరు వంకాయ కూర తింటూ ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా గ్రీన్ వంకాయను తిన్నారా?. అవును గ్రీన్ వంకాయలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. మార్కెట్లో కూడా ఈ వంకాయలు సులభంగా లభించడమే కాకుండా.. ధర కూడా తక్కువగానే ఉంటుంది. మీరు ప్రతిరోజూ గ్రీన్ వంకాయను తీసుకుంటే.. మీ రోగనిరోధక మెరుగుపడుతుంది. దాంతో మీరు ఎక్కువగా అనారోగ్యానికి గురికాకుండా ఉంటారు. గ్రీన్ వంకాయలు రుచిగా […]
Do You Know Side Effects of Litchi: వేసవి కాలంలో అందరూ మామిడి పండ్ల మాదిరి.. లీచీ (లిచ్చి) పండ్లను కూడా తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. స్ట్రాబెరీ రూపంలో అందంగా ఉండే లిచీ పండ్లు భలే రుచిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎందుకంటే లీచీలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. లిచీ పండ్లలో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. మన శరీరానికి అవసరమయ్యే ఆస్కార్బిక్ ఆమ్లం (ఏబీఏ) ఇందులో లభిస్తుంది. లీచీ పండ్లను […]
Motorola Razr 40 and Motorola Razr 40 Ultra Launch, Price 2023: అమెరికాకు చెందిన ‘మోటోరోలా’ ఇటీవల చైనా మార్కెట్లో మోటోరోలా రేజర్ 40 మరియు మోటోరోలా రేజర్ 40 ఆల్ట్రాలను విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్లను చైనాలో ప్రారంభించగా.. భారతీయ మొబైల్ ప్రియులు కూడా వాటి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నిరీక్షణ కూడా త్వరలోనే ముగియనుంది. ఈ రెండు స్మార్ట్ఫోన్లను భారతదేశంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. మోటోరోలా రేజర్ 40 […]
Purchase Samsung Galaxy S20 FE 5G Smartphone only Rs 28 Thousand in Amazon: సౌత్ కొరియాకు చెందిన మొబైల్ కంపెనీ ‘శాంసంగ్’కి భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. శాంసంగ్ కంపెనీ ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తూ.. కస్టమర్లను తెగ ఆకర్షిస్తోంది. అయితే భారతదేశంలో గతేడాది రిలీజ్ అయిన స్మార్ట్‌ఫోన్ ‘శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ’ (Samsung Galaxy S20 FE 5G)పై ప్రస్తుతం మంచి ఆఫర్స్ ఉన్నాయి. ప్రముఖ ఈ […]
Dootball coach Gareth Southgate was surprised by England declaration in Ashes 2023: గత కొంతకాలంగా ‘బజ్‌బాల్’ (దూకుడుగా ఆడటం-BazBall Cricket) క్రికెట్ ఆటను ఇంగ్లండ్ జట్టు బాగా ఫాలో అవుతోంది. దూకుడైన ఆటతీరును ప్రదర్శిస్తూ.. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తోంది. వేగంగా పరుగులు చేసేసి.. ప్రత్యర్థి జట్లను కూడా ఇలాగే ఆడించి ఓడించడమే లక్ష్యంగా ఇంగ్లీష్ జట్టు ముందుకు సాగుతోంది. ప్రతిష్ఠాత్మకమైన యాషెస్ సిరీస్ తొలి టెస్టులోనూ ఇదే ప్రణాలికను ఇంగ్లండ్ ఫాలో అయింది. […]
Steven Smith tensed after Ben Stokes set a fielding in Ashes 2023: యాషెస్ సిరీస్ 2023లో భాగంగా బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. తొలిరోజు ఇంగ్లండ్ ఆధిపత్యం చెలాయిస్తే.. రెండో రోజు ఆస్ట్రేలియా దీటుగా బదులిస్తోంది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (126 బ్యాటింగ్; 279 బంతుల్లో 14×4, 2×6) సెంచరీతో ఆసీస్ కోలుకుంది. రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 311/5తో మెరుగైన స్థితికి చేరుకుంది. ఖవాజాకు అండగా మాజీ […]
Milk Benefits with Ghee: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జనాలు పలు పద్ధతులను అనుసరిస్తారు. అందుకోసం పోషకాలతో కూడిన ఆహారాన్ని రోజూ తీసుకుంటుంటారు. తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు మరియు ఇతర వస్తువులను చేర్చుకుంటే.. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. అయితే ప్రస్తుతం మారుతున్న జీవనశైలిలో చిన్న మార్పులు చేయడం చేస్తేనే.. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. అంతేకాదు మిమ్మల్ని మీరే ఫిట్‌గా ఉంచుకోవచ్చు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో పాలు ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే పాలు అలసటను దూరం […]
హ్యుందాయ్ మోటార్ ఇండియా తన రాబోయే మైక్రో ఎస్యూవీ-ఎక్స్టర్ యొక్క ఇంటీరియర్ చిత్రాలను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఇంటీరియర్ ఫొటోస్ ఎక్స్టర్ కారు క్యాబిన్ లోపలి వివరాలను వెల్లడిస్తుంది. కొత్త హ్యుందాయ్ ఎక్స్టార్ యొక్క డ్యాష్‌బోర్డ్.. గ్రాండ్ ఐ10 నియోస్ మరియు ఆరాతో సమానంగా ఉండవచ్చని భావిస్తున్నారు. హ్యుందాయ్ ఎక్స్టర్ కారు మౌంటెడ్ ఆడియో, క్రూయిజ్ కంట్రోల్‌తో తోలుతో చుట్టబడిన 3-స్పోక్ మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉంది. Hyundai Exter Features: హ్యుందాయ్ ఎక్స్టర్ […]