Maruti Swift CNG Price 2023: మీకు కొత్త కారు కొనాలనే కల ఉందా?.. అందులోనూ మంచి సీఎన్జీ కారును కొనాలనుకుంటున్నారా?. మీకు ఓ మంచి ఆప్షన్ ఉంది. ‘మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్జీ’ మీకు ఉత్తమమైన ఎంపిక. ఎందుకంటే ప్రతి నెలా మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్జీ అమ్మకాలు పెరుగుతున్నాయి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.5.99 లక్షల నుంచి రూ.9.03 లక్షల వరకు ఉంది. గత సంవత్సరం రెండు వేరియంట్లలో (Maruti Swift ZXI […]
Balakrishna-Nayanthara New Movie: నందమూరి నటసింహం ‘బాలకృష్ణ’ చివరగా నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రం ఇచ్చిన కిక్కుతో బాలయ్య బాబు వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ప్రస్తుతం హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాకు ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ ఖరారు అయ్యింది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీలీల కీలక పాత్రలో కనిపించనున్నారు. భగవంత్ కేసరి […]
Do Not Eat Too Much Garlic: ‘వెల్లుల్లి’ భారతీయ వంటగదిలో ఎక్కువగా ఉపయోగించే పదార్థం. దీన్ని ప్రతి కూరలో వేస్తారు. వెల్లుల్లిని కూరలో వేస్తే.. మరింత రుచిగా ఉంటుంది. అలాగే మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే కొంతమంది అయితే వెల్లుల్లిని నేరుగానే తింటారు. వెల్లుల్లిలో విటమిన్ బి1, కాల్షియం, కాపర్, పొటాషియం, ఫాస్పరస్ మరియు ఐరన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. వెల్లుల్లికి కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. […]
Make your face glow like moon with Chandan Face Pack: చర్మ సంరక్షణలో ‘చందనం’ కీలక పాత్ర పోషిస్తుంది. చందనం చర్మానికి చల్లదనాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా.. ముఖంపై ఉండే రంధ్రాలను పూడ్చడంలో సహాయపడుతుంది. అందుకే ఎండాకాలంలో మీ చర్మానికి చందనం పేస్ట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వేసవిలో గంధాన్ని పూయడం వల్ల ట్యానింగ్ మరియు డెడ్ స్కిన్ తొలగిపోతుంది. ముఖంలో వృద్ధాప్య సంకేతాలను తొలగించడంలో కూడా ఉపయోగపడుతుంది. అంతేకాదు మొటిమల సమస్యను కూడా […]
Sean Williams Hits Fastest Century For Zimbabwe In ODIs: జింబాబ్వే ఆటగాడు సీన్ విలియమ్స్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వే తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. వన్డే ప్రపంచకప్ 2023 క్వాలిఫయర్స్‌లో (CWC Qualifiers 2023) భాగంగా నేపాల్‌తో ఆదివారం (జూన్ 18) జరిగిన మ్యాచ్‌లో విలియమ్స్ ఈ రికార్డు సాధించాడు. 70 బంతుల్లో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విలియమ్స్ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. […]
Moeen Ali gets fined in ENG vs AUS 1st Test: ఇంగ్లండ్ సీనియర్ స్పిన్నర్ మొయిన్ అలీకి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భారీ షాక్ ఇచ్చింది. యాషెస్ సిరీస్‌లో (Ashes 2023) భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అలీ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. అంతేకాదు అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ చేర్చింది. ఈ విషయాన్ని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. […]
Upcoming SUV Launch 2023 in India: భారతీయ కార్ మార్కెట్లో మిడ్ సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్‌కు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ‘హ్యుందాయ్ క్రెటా’ ఈ సెగ్మెంట్లో అత్యధికంగా అమ్ముడవుతోన్న కారుగా ఉంది. గత కొన్ని నెలలుగా క్రెటా అమ్మకాలు స్థిరంగా ఉన్నాయి. అయితే త్వరలో క్రెటా క్రేజ్ తగ్గే అవకాశం ఉంది. ఏకంగా మూడు మిడ్-సైజ్ ఎస్‌యూవీలు మార్కెట్లోకి రానున్నాయి. హోండా, కియా మరియు సిట్రోయెన్ కంపెనీలు తమ సరికొత్త కార్లను తీసుకువస్తున్నాయి. విశేషమేమిటంటే […]
Best Fruits For Kidney Health: మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం ‘కిడ్నీ’ (మూత్రపిండం). ఇది బాగుంటేనే మన శరీరం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. మూత్రపిండాల యొక్క ప్రధాన విధి ఏంటంటే.. శరీరం నుంచి వ్యర్థ ఉత్పత్తులను మరియు అదనపు ద్రవాన్ని ఫిల్టర్ చేయడం. శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే శరీరంలోని రక్తాన్ని శుభ్రపరుస్తుంది. అందులకే కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా చాలా ముఖ్యం. కొన్ని పండ్లను తీసుకోవడం ద్వారా కిడ్నీని […]
Umpire Nitin Menon Makes Sensational Comments on India Star Players: టీమిండియా స్టార్ ఆటగాళ్లపై భారత అంపైర్ నితిన్ మీనన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ ఆటగాళ్లు అంపైరింగ్ నిర్ణయాలు తమకు అనుకూలంగా వచ్చేలా ఒత్తిడి తీసుకొస్తారన్నాడు. 50-50 నిర్ణయాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు భారత స్టార్స్ ప్రయత్నిస్తారని పేర్కొన్నాడు. తన దృష్టి ఎప్పుడూ అంపైరింగ్ మీదే ఉంటుందని ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్ నితిన్ మీనన్ చెప్పుకొచ్చాడు. భారత్ నుంచి ఐసీసీ ప్యానల్‌కు […]