Purchase Used Hyundai Creta Just Rs 8 lakh in Cars24: భారత ఆటో మార్కెట్లో ‘హ్యుందాయ్ క్రెటా’ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్‌ను శాసిస్తోంది. కాంపాక్ట్ ఎస్యూవీ విభాగానికి క్రెటా ‘కింగ్’ అని చెప్పొచ్చు. అయితే ‘సెకండ్ హ్యాండ్’ కార్ మార్కెట్లో కూడా క్రెటాకు మంచి డిమాండ్ ఉంది. కొత్త క్రెటా కంటే.. ఎక్కువ క్రేజ్ పాత క్రెటాకే ఉందని చెప్పాలి. ఎందుకంటే.. కొత్త హ్యుందాయ్ క్రెటా బేస్ వేరియంట్ ధర రూ. 10.87 లక్షల […]
IND Squad for WI Tour 2023: ఇటీవల డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 ముగియగా.. నెల రోజుల విరామం అనంతరం వెస్టిండీస్ పర్యటనకు భారత్ వెళ్లనుంది. 2023 జూలై 12 నుంచి భారత్, వెస్టిండీస్‌తో జట్ల మధ్య 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనున్నాయి. అయితే ఈ పర్యటనలోని టెస్ట్ సిరీస్‌కు సీనియర్ ప్లేయర్స్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ దూరంగా […]
Benefits Of Curd For Hair Fall: ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ‘జుట్టు రాలడం’ (Hair Fall). చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా జుట్టు ఊడిపోతుంది. ప్రస్తుత లైఫ్ స్టైల్‌తో పాటు టెన్షన్స్, మానసిక ఆందోళనల కారణంగా జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది. ఈ కారణంగా చాలామంది జట్టు పల్చబడటంతో పాటు బట్టతల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే జుట్టు రాలకుండా ఉండాలంటే జుట్టుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. […]
Weight Loss Tips in Summer: ప్రస్తుత జీవనశైలి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉద్యోగం, వ్యాపారం వల్ల సమయానికి తినకపోవడంతో ప్రజలు అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఊబకాయం కారణంగా మధుమేహం, హైబీపీ, థైరాయిడ్ వంటి వ్యాధుల బారిన కూడా పడుతున్నారు. ఈ పరిస్థితిలో ప్రజలు బరువు తగ్గడానికి మంచి ఆహారాన్ని తీసుకుంటారు. ఇది వర్కౌట్ కానపుడు డైటింగ్, వ్యాయామంను ఎంపిక చేసుకుంటారు. అయితే ఈ రెండింటిలో […]
Mint Leaves Benefits For Health: వేసవి కాలంలో ఎండ వేడిమి తట్టుకోలేక ప్రజలు చల్లటి పదార్థాలను తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. దోసకాయ, ఐస్ క్రీం, చల్లని నీరు వంటి వాటన్నింటినీ ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే ఇవన్నీ శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. వేసవిలో పుదీనా ఆకులను కూడా తీసుకోవచ్చు. పుదీనా ఆకులు శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. పుదీనా ఆకులను ఆహారంలో కలపడం వల్ల రుచి కూడా పెరుగుతుంది. పుదీనా ఆకులను పలు రకాల కూరగాయలలో వేసుకోవచ్చన్న విషయం […]
Shahid Afridi slams PCB over India vs Pakistan Match in ODI World Cup 2023: ఆసియా కప్ 2023ని హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) రంగం సిద్ధం చేస్తోంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరిగే ఈ టోర్నీ మ్యాచులు పాకిస్థాన్‌లో నాలుగు, శ్రీలంకలో తొమ్మిది జరగనున్నాయి. భారత్ ఆడే మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి. ఆసియా కప్ 2023 ఆతిథ్య హక్కులు పాక్ వద్ద ఉన్న […]
Double Hat-Trick In Single Over: క్రికెట్ ఆటలో ఓ బౌలర్ వరుసగా రెండు వికెట్స్ పడగొట్టడం చాలా కష్టం. టీ20ల్లో అయితే సాధ్యమవుతుందని చెప్పొచ్చు. క్రికెట్లో ఓ బౌలర్ హ్యాట్రిక్ తీయడం అత్యంత అరుదుగా జరుగుతుంది. అలాంటిది ఒకే ఓవర్లో డబుల్ హ్యాట్రిక్ తీయడం అంటే మామూలు విషయం కాదు. ఈ ఘనత అంతర్జాతీయ క్రికెట్లో కూడా సాధ్యం కాలేదు. అయితే ఓ 12 ఏళ్ల కుర్రాడు ఒకే ఓవర్లో రెండు హ్యాట్రిక్‌లు పడగొట్టాడు. ఓవర్లోని […]
PCB Chief Najam Sethi says Pakistan Govt will take decision on 2023 ODI World Cup: ఎన్నో చర్చల అనంతరం ఆసియా కప్ 2023 నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సిద్దమవుతోంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఉపఖండ దేశాల మధ్య ఆసియా కప్ జరగనుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్లోనే ఈ టోర్నీ జరగనుంది. ఆసియాకప్ 2023కి సంబంధించి ప్రసార హక్కులను బ్రాడ్కాస్ట్ […]
Weight Loss Food in In Summer: ప్రస్తుత రోజుల్లోని జీవనశైలి కారణంగా ప్రజల ఆహారపు అలవాట్లు చాలా వరకు మారిపోయాయి. ఉద్యోగం, వ్యాపార పనులతో బిజీగా ఉండడంతో చాలా మంది సమయానికే తినలేకపోతున్నారు. రోజువారీ దినచర్య కారణంగా ఎక్కువ మంది త్వరగా ఊబకాయం బారిన పడుతున్నారు. ప్రస్తుత రోజుల్లో బరువు పెరగడం ఓ సాధారణ సమస్యగా మారిపోయింది. బరువు తగ్గడానికి జనాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పెద్దగా తేడా మాత్రం ఉండడం లేదు. సరైన […]