Team India Set For Asian Games Debut: ఏషియన్ గేమ్స్ 2023కు చైనా అతిధ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. హాంగ్జౌ నగరంలో సెప్టెంబర్ 23 నుంచి ఆసియా క్రీడలు జరుగనున్నాయి. ఈసారి ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను కూడా చేర్చారు. క్రికెట్‌కు ఏషియన్ గేమ్స్‌లో గతంలో కేవలం రెండుసార్లు మాత్రమే అవకాశం ఇచ్చారు. 2010, 2014 ఆసియా క్రీడలలో క్రికెట్‌ను భాగం చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆసియా క్రీడల్లో క్రికెట్ భాగం కాగా.. ఈసారి భారత్ పాల్గొనబోతోంది. […]
Curry Leaves Water Good or Bad for Health: కరివేపాకులోని సువాసన, రుచి మనందరినీ ఎంతగానో ఆకర్షిస్తుంది. సాంబార్, దోస మరియు కొబ్బరి చట్నీ వంటి దక్షిణ భారత వంటకాలలో కరివేపాకును ఎక్కువగా ఉపయోగిస్తారు. కరివేపాకులో పలు రకాల ఔషధ గుణాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందున ఇది ‘ఆయుర్వేద నిధి’గా పరిగణించబడుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కరివేపాకు మాత్రమే కాదు.. కరివేపాకు నీరు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదట. కరివేపాకు నీరు […]
Purchase Maruti Suzuk WagonR CNG Only Rs 80000 on EMI: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘మారుతీ సుజుకీ’కి చెందిన వేగనార్ కారు విక్రయాలు బాగున్నాయి. మార్కెట్లో వేగనార్ రిలీజ్ అయి చాలా ఏళ్లు గడిచినా ఈ కారుకు విపరీతమైన డిమాండ్ ఉంది. మారుతి వేగనార్‌లో కంపెనీ సీఎన్జీ కిట్ అమర్చింది. ఇది పెట్రోల్ వేరియంట్ కంటే మెరుగైన మైలేజ్ ఇస్తుంది. సీఎన్జీ 1.0 లీటర్ త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా […]
Here is Simple Steps to Indentify Duplicate iPhone Models: ప్రపంచ దేశాలతో సహా భారతదేశంలో కూడా ‘యాపిల్’ ఐఫోన్‌కు చాలా డిమాండ్ ఉంది. ప్రస్తుత రోజుల్లో యువతతో పాటు పెద్ద వారు కూడా తమ జేబులో ఐఫోన్ ఉండాలనుకుంటున్నారు. ధర ఎక్కువగా ఉన్నా కూడా కొనేందుకు కొందరు ఆసక్తిచూపుతున్నారు. ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అవనున్న నేపథ్యంలో 12, 13, 14 మోడళ్లపై ప్రస్తుతం ఈ-కామర్స్ వెబ్సైట్లలో మంచి ఆఫర్స్ ఉన్నాయి. దాంతో జనాలు […]
Why Cheteshwar Pujara Dropped From IND vs WI Test Teries: భారత్, వెస్టిండీస్ పర్యటన జూలై 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో ఇరు జట్లు 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఈ పర్యటనకు వెళ్లనున్న భారత వన్డే, టెస్ట్ జట్లను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. టెస్ట్ టీమ్‌లో ‘నయా వాల్’ చతేశ్వర్ పుజారాకు చోటు దక్కలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో విఫలమైన పుజారాపై ఎస్ఎస్ దాస్ నేతృత్వంలోని […]
Cheteshwar Pujara Plans to Play Duleep Trophy 2023: టీమిండియా ‘నయా వాల్’ చతేశ్వర్ పూజారాకు బీసీసీఐ భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా పేలవ ఫామ్ కొనసాగిస్తున్న పూజారాపై వేటు వేసింది. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో పుజారాకు చోటు ఇవ్వలేదు. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి యువ ఆటగాళ్లకు బీసీసీఐ అవకాశం కల్పించింది. దాంతో పుజారా కెరీర్ దాదాపు ఎండ్ అయినట్లే అని సోషల్ మీడియాలో […]
India to play 2 practice matches before IND vs WI Test Series: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జులై 12 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) శుక్రవారం జట్టును ప్రకటించింది. అజింక్య రహానే తిరిగి వైస్ కెప్టెన్సీ దక్కించుకున్నాడు. సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు.. మరో సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌పై […]
Cheteshwar Pujara Dropped from IND vs WI Test Series: టెస్టుల్లో టాప్ ఆర్డర్ చాలా కీలకం. అందులోనూ మూడో స్థానం చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. ఓపెనర్ త్వరగా ఔట్ అయితే క్రీజ్‌లో నిలబడి పరుగులు చేయాల్సిన బాధ్యత ఫస్ట్ డౌన్ బ్యాటర్‌పై ఉంటుంది. 2000 సంవత్సరం నుంచి రాహుల్ ద్రవిడ్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి భారత జట్టుని ఆదుకున్నాడు. బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన ద్రవిడ్.. ‘ది వాల్’ అనే పేరును సంపాదించాడు. […]
Is Dates are Good For Diabetes Patients: ‘ఖర్జూరం’ చాలా రుచికరమైన పండు. ప్రతి సీజన్లోనూ ఖర్జూరాలను తినడానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ముఖ్యంగా చలికాలంలో శరీరం వేడిగా ఉండడం కోసం ఎక్కువగా వీటిని తింటారు. ఖర్జూరాలో చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి తరచుగా వీటిని తినమని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతుంటారు. అందుకే ఈరోజుల్లో చాలామంది ఖర్జూరాలను తమ ఆహారంలో ఉండేలా చూసుకుంటున్నారు. అయితే ఖర్జూరం తీపి పండు కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ దీన్ని తినవచ్చా? […]
Asthma Patients Does and Donts: వేసవి కాలం పోయి వర్షాకాలం మొదలైంది. వర్షాలు పడుతుండడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దాంతో ఆస్తమా పేషేంట్స్ సమస్యలు పెరుగుతాయి. ఈ సీజన్లో చల్లని వాతావరణం, కూల్ పదార్థాలు తినడం కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. అందుకే ఆస్తమా పేషేంట్స్ తమను తాము ప్రత్యేకంగా చూసుకోవాలి. ఈ సమయంలో ఆస్తమా పేషేంట్స్ కొన్ని ఆరోగ్యకరమైన వాటిని మాత్రమే తీసుకోవాలి. ఆస్తమా పేషేంట్స్ ఏయే పదార్థాలు తినకూడదో ఇప్పుడు చూద్దాం. […]