Dilip Vengsarkar revealed How He chose Virat Kohli over S Badrinath: ‘విరాట్ కోహ్లీ’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తరం ఆటగాళ్లలో అత్యుత్తమ క్రికెటర్. 25 వేలకు పైగా రన్స్, 75 సెంచరీలతో ప్రపంచ క్రికెట్‌ను ఏలుతున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి పేరు కేవలం కోహ్లీకి మాత్రమే సాధ్యం అయింది. ఇప్పటికే ఎన్నో రికార్డ్స బద్దలు కొట్టిన విరాట్.. ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అయితే […]
Here is Reason Why Virender Sehwag Won’t Apply For India Chief Selector Post: బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ నాలుగు నెలల కింద రాజీనామా చేసిన విషయం తెలిసిందే. టీమిండియా ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యల చేయడంతో చీఫ్ సెలక్టర్ పదవి నుంచి బీసీసీఐ అతడిని తప్పించింది. భారత ప్లేయర్స్ పూర్తిస్థాయి ఫిట్నెస్ లేనప్పటికీ ఇంజక్షన్స్ వేసుకుని బరిలోకి దిగుతారని ఓ జాతీయ మీడియా నిర్వహించిన ప్రత్యేక స్టింగ్ ఆపరేషన్‌లో తెలిపారు. […]
Ruturaj Gaikwad will get a chance in the India vs West Indies T20 series : డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 ఓటమి అనంతరం భారత జట్టు విరామంలో ఉంది. నెల రోజుల విశ్రాంతి అనంతరం జులై నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. జూలై 12 నుంచి మొదలయ్యే ఈ పర్యటనలో ఆతిథ్య వెస్టిండీస్‌తో భారత్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఈ పర్యటనకు ముందు టెస్టు, టీ20 జట్టులో […]
Today Gold and Silver Rates in Hyderabad: బంగారం కొనాలనుకుంటున్నారా?.. అయితే మీకో శుభవార్త. వరుసగా మూడో రోజు బంగారం ధర పడిపోయింది. అంతకుముందు రికార్డు బంగారం ధర ఆల్ టైం హైకి చేరిన సంగతి తెలిసిందే. వరుసగా పెరిగిన పసిడి ధర ఇప్పుడు కాస్త దిగొస్తుంది. అంతర్జాతీయంగా, దేశీయంగా 3 రోజుల్లో భారీగానే తగ్గింది. బులియన్ మార్కెట్లో శుక్రవారం (జూన్ 23) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,500 ఉండగా.. […]
Health Benefits Of Eating Muskmelon Seeds: విత్తనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిన విషయమే. ఇవి రుచికరంగా ఉండడమే కాకూండా.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రస్తుతం వేసవి కాలం కొనసాగుతోంది. ఈ సీజన్లో పుచ్చకాయ, కర్బూజ మార్కెట్లో ఎక్కువగా దొరుకుతాయి. ముఖ్యంగా కర్బూజ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే కర్బూజ గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని చాలా తక్కువ మందికి తెలుసు. కర్బూజ పండులో విటమిన్-ఎ, సి, […]
Purchase Apple iPhone 12 Only Rs 16999 in Flipkart: ‘యాపిల్’ కంపెనీ తన ఐఫోన్ 15 సిరీస్‌ను ఈ సంవత్సరం విడుదల చేయబోతోంది. కొత్త ఫోన్ లాంచ్ అయిన వెంటనే పాత మోడల్స్ ధరలను కంపెనీ తగ్గిస్తోంది. ఈ క్రమంలోనే ఐఫోన్ 12 (iPhone 12) ధరను భారీగా తగ్గించేసింది. మీ వద్ద బడ్జెట్ తక్కువగా ఉండి.. కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి సమయం. ఐఫోన్ 12ను ఈరోజు అతి తక్కువ […]
2023 Honda Shine 125 Launched in India: హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్స్ ఇండియా ఇప్పటికే సరికొత్త ‘యునికార్న్’ మరియు ‘డియో’ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త షైన్ 125ను (Honda Shine 125) రిలీజ్ చేసింది. ఈ బైక్ BS6 స్టేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా అప్డేట్ అయింది. కొత్త రంగులు, అప్ డేటెడ్ ఫీచర్లతో విడుదలైన ఈ బైక్.. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా విడుదల చేశారు. హోండా షైన్ బైక్ […]
Airtel Launch Rs 289 Prepaid Recharge Plan: టెలికాం దిగ్గజం ‘భారతి ఎయిర్టెల్’ తమ కస్టమర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. కంపెనీ తన ప్రీపెయిడ్ పోర్ట్‌ఫోలియోలో తాజాగా రూ. 289 (Airtel Rs 289 Plan) ప్లాన్‌ను చేర్చింది. రోజువారీ డేటాతో పాటు ఇతర ప్రయోజనాల కోసం చూస్తున్న వినియోగదారులకు ఈ ప్లాన్ సరిపోతుంది. ఎయిర్టెల్ రూ. 289 వాలిడిటీ 35 రోజుల వరకు ఉంటుంది. భారతీ ఎయిర్టెల్ వెబ్సైట్ మరియు మొబైల్ […]
Monkey Eats Panipuri in Ghaziabad: ఈ రోజుల్లో ‘పానీపూరి’ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరు ఎంతో ఇష్టంగా తింటారు. పానీపూరి బండి కనిపిస్తేనే మనసు అటే లాగుతుంది. తినేవరకు మనసున పట్టదు. పానీ పూరీలో వేడివేడి పప్పు మిశ్రమం, సన్నని ఉల్లిపాయలు వేసుకుని తింటూ ఉంటే.. ఆ మజానే వేరు. చలికాలంలో అయితే తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది. మనుషులే కాదు జంతువులకు కూడా పానీపూరీని ఇష్టపడుతున్నాయి. […]