Sampath Kumar
Author- NTV Telugu-
Sara Tendulkar-Gill: శుభ్‌మాన్ గిల్ సోదరితో సారా టెండూల్కర్.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందా?
Sara Tendulkar Spotted With Shubhman Gill Sister: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్, టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌తో డేటింగ్ చేస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ డేటింగ్ వార్తలను అటు గిల్ కానీ.. ఇటు సారా కానీ ఖండించలేదు. అలా అని ధృవీకరించ లేదు కూడా. గిల్-సారా ఎప్పటికప్పుడు బయట కనిపిస్తూనే ఉన్నారు. డేటింగ్ ఊహాగానాల మధ్య తాజాగా శుభ్‌మాన్ సోదరి షహనీల్ గిల్‌తో సారా కనిపించింది. […] -
Shoaib Malik: పెళ్లైన కొద్ది గంటల్లోనే.. చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్!
Shoaib Malik becomes second player to reach 13000 runs in T20 Cricket: పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో 13 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆసియా క్రికెటర్‌గా అవతరించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో శనివారం జరిగిన మ్యాచ్‌లో 18 బంతుల్లో 17 పరుగులు చేసిన షోయబ్.. ఈ మైలురాయిని అందుకున్నాడు. మూడో పెళ్లి చేసుకున్న కొద్ది గంటల్లోనే షోయబ్ ఈ ఫీట్ సాధించడం విశేషం. […] -
Sania Mirza Divorce: కొన్ని నెలల క్రితమే షోయబ్ మాలిక్‌కు సానియా విడాకులు.. అనవసర చర్చలు ఆపేయండి!
Sania Mirza divorced Shoaib Malik: పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ (41) మూడో పెళ్లి చేసుకున్నాడు. పాక్ నటి సనా జావెద్ (30)ను షోయబ్ వివాహమాడాడు. పెళ్లి ఫోటోలను షోయబ్ శనివారం స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇరు దేశాల క్రీడా వర్గాల్లో పెద్ద చర్చానీయంశమైంది. అయితే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో షోయబ్ విడాకులు తీసుకున్నాడా? లేదా? అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో సానియా […] -
IND vs ENG: ఇంగ్లండ్‌ది బాజ్‌బాల్ అయితే.. టీమిండియాది విరాట్ బాల్: గవాస్కర్
దక్షిణాఫ్రికా గడ్డపై చారిత్రాత్మక టెస్టు విజయం సాధించిన భారత్.. సొంత గడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టు సమరానికి సిద్ధమవుతోంది. డబ్ల్యూటీసీ 2023-25లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ల సిరీస్ జరగనుంది. జనవరి 25 నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. బాజ్‌బాల్ ఆటనే నమ్ముకున్న ఇంగ్లీష్ జట్టు భారత బౌలర్లపై పై చేయి సాధించాలని చూస్తోంది. అయితే ఉపఖండ పిచ్‌లపై బాజ్‌బాల్ ఆడడం కష్టమే అని మాజీ క్రికెటర్లు […] -
Ayodha Ram Mandir: అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ఠ వేడుక.. ప్రధాని మోడీ షెడ్యూల్ ఇదే!
PM Modi Full Schedule For Ram Mandir Inauguration on 2024 January 22: శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమి అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ఠ వేడుకకు ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. సోమవారం మధ్యాహ్నం 12.05 గంటలకు బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జరగనుంది. ప్రపంచం నలుమూలల నుంచి తరలివస్తున్న భక్త జనం సాక్షిగా ఆగమ శాస్త్ర పద్ధతుల్లో బలరాముడికి ప్రతిష్ఠించనున్నారు. రామ మందిర శంకుస్థాపనలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం (జనవరి 22) అయోధ్యకు […] -
Goa Beach Murder: ఎంజాయ్ చేద్దామని బీచ్‌కు తీసుకెళ్లాడు.. అందులోనే ముంచి చంపేశాడు! చివరకు
Husband Kills Wife in Goa Beach: ఎంజాయ్ చేద్దామని భార్యను బీచ్‌కు తీసుకెళ్లిన ఓ భర్త.. అందులోనే ముంచి చంపేశాడు. తన భార్య ప్రమాదవశాత్తు బీచ్‌లో పడి చనిపోయిందని చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేసి చివరకు దొరికిపోయాడు. ఈ ఘటన దక్షిణ గోవాలోని కాబో డి రామా బీచ్‌లో చోటుచేసుకుంది. కుంకోలిమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుంకోలిమ్ పోలీసు ఇన్స్పెక్టర్ డియోగో గ్రాసియాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌కి […] -
IND vs BAN: టీమిండియా కెప్టెన్‌తో బంగ్లాదేశ్ క్రికెటర్ల గొడవ.. కొట్టుకునేంత పని చేశారు!
India and Bangladesh players involved in heated argument: సీనియర్లు అయినా, జూనియర్లు అయినా.. ప్రత్యర్థి ఆటగాళ్లతో మైదానంలోనే గొడవలకు దిగడం బంగ్లాదేశ్ క్రికెటర్లకు ఓ అలవాటుగా మారింది. ఇప్పటికే ఎన్నోసార్లు ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవకు దిగిన బంగ్లా ప్లేయర్స్.. తాజాగా భారత ఆటగాళ్లతో గొడవ పడ్డారు. అండర్ 19 వరల్డ్‌కప్ 2024లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహారన్‌తో బంగ్లాదేశ్ ఆటగాళ్లు గొడవ పెట్టుకున్నారు. ఓ దశలో కొట్టుకునేంత పని […] -
Ayodha Ram Mandir: సచిన్, సింధు, ఆనంద్, ఉష.. అయోధ్య ఆహ్వానం అందుకున్న క్రీడా ప్రముఖుల జాబితా ఇదే!
Ayodhya Ram Mandir Guest List: ఎన్నో వివాదాలు, మరెన్నో న్యాయ పోరాటాలను అధిగమించి శ్రీరాముడికి శాశ్వత నివాసాన్ని నిర్మించాలన్న ప్రయత్నం ఎట్టకేలకు నెరవేరబోతోంది. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. దేశంలోని వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలను సోమవారం అయోధ్యలో జరగనున్న ప్రాణప్రతిష్ఠ వేడుకకు ప్రత్యేక అతిథులుగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి దాదాపు 8,000 మంది అతిథులు రానున్నారు. ఇందులో క్రీడా ప్రముఖులు కూడా ఉన్నారు. క్రికెట్ […] -
Sania Mirza: షోయబ్ మాలిక్ అక్రమ సంబంధాలతో సానియా విసిగిపోయింది!
Shoaib Malik Sisters on Sana Javed’s Wedding: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను షోయబ్ వివాహం చేసుకున్నాడు. సనాతో ఎఫైర్ ఉండడం తట్టుకోలేని సానియా.. షోయబ్‌కు విడాకులు ఇచ్చిందని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. విడాకులపై సానియా స్పందించకపోయినా.. ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించాడు. ముస్లిం చట్టం ‘ఖులా’ ప్రకారం సానియా […] -
Sania Mirza: ఎంత కఠినమైన మార్గాన్ని ఎంచుకుంటే.. అంతగా సక్సెస్ అవుతాం! సానియా పోస్ట్ వైరల్
Sania Mirza Post Goes Viral after Sana Javed, Shoaib Malik Weddig: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడిపోయారంటూ గతకొంత కాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలను చాలాసార్లు పరోక్షంగా ఖండిస్తూ వచ్చారు. అయితే చివరకు అదే నిజమైంది. సానియాతో వివాహ బంధాన్ని తెగదెంపులు చేసుకుంటూ.. మరో ఇన్నింగ్స్‌కు షోయబ్ తెరదీశాడు. పాకిస్థాన్ నటి సనా జావెద్‌ను పెళ్లి చేసుకున్నాడు. షోయబ్‌కు […]
తాజావార్తలు
-
WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
-
Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
-
Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
-
Rama Nandana: “మొగుడిని బాత్రూమ్లో దాచేది”.. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!