Bottle Gourd Juice For Uric Acid: ప్రస్తుత రోజుల్లో ‘యూరిక్ యాసిడ్’ ఒక సాధారణ సమస్యగా మారింది. సరైన జీవనశైలి లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఇందుకు కారణమని చెప్పవచ్చు. యూరిక్ యాసిడ్ ఒక రకమైన శరీర వ్యర్థం. ఇది కీళ్ల నొప్పులు, నడకలో సమస్యలు మరియు పాదాలలో వాపు వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. అయితే ఆహారంలో కాస్త మార్పు చేస్తే.. ఈ సమస్యకు ఇట్టే చెక్ పెట్టొచ్చు. మీ రోజువారీ ఆహారంలో సొరకాయ […]
Difference Between E Ticket and I Ticket: ప్రస్తుత రోజుల్లో చాలా మంది రైల్వే ప్రయాణికులు ఆన్లైన్లో టిక్కెట్స్ బుక్ చేసుకుంటున్నారు. టికెట్ కౌంటర్ల వద్ద భారీగా క్యూ ఉండడంతో.. ఎక్కువ మంది ముందే టికెట్ బుక్ చేసుకుంటున్నారు. ఇవి ఈ-టిక్కెట్ లేదా ఐ-టికెట్ రూపంలో ఉంటాయి. అయితే చాలా మందికి ఈ-టికెట్, ఐ-టికెట్ అంటే ఏంటి?.. వాటి మధ్య తేడా ఏంటి? అనే విషయంలో పెద్ద గందరగోళం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇ-ఈ-టిక్కెట్, ఐ-టిక్కెట్ […]
ICC to Release ODI World Cup 2023 Schedule Today: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను నేడు ఐసీసీ ప్రకటించనుంది. మంగళవారం ఉదయం 11:30 గంటలకు మెగా టోర్నీ షెడ్యూల్ రిలీజ్ కానుంది. ముంబైలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఐసీసీ అధికారులు ప్రపంచకప్ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. ప్రపంచకప్ ప్రారంభ తేదీ (అక్టోబర్ 5)కి సరిగ్గా 100 రోజులు ముందు ఐసీసీ షెడ్యూల్‌ను విడుదల చేయాలని నిర్ణయించింది. వన్డే […]
Drunk And Drive Challans in Hyderabad: ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో ‘భారత్’ ముందువరుసలో ఉంటుంది. రాష్ డ్రైవింగ్, సిగ్నల్స్ జంప్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ లాంటివి రోడ్డు ప్రమాదాలకు కారణాలు. ఇక మద్యం తాగి (డ్రంక్ అండ్ డ్రైవ్) వాహనాలు నడపడం ప్రధాన కారణం. దేశంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌కు సంబంధించి కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నా.. ఇప్పటికీ చాలామంది దీనిని పట్టించుకోవడం లేదు. అయితే డ్రంక్ అండ్ […]
Nokia G42 5G Smartphone Launch and Price: ఫిన్లాండ్కు చెందిన ‘నోకియా’ మొబైల్ కంపెనీకి భారత మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. గతంలో మొబైల్ మార్కెట్‌ను షేక్ చేసిన నోకియా.. తిరిగి సత్తా చాటేందుకు ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ క్రమంలోనే మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను నోకియా విడుదల చేయనుంది. నోకియా జీ42 5G (Nokia G42 5G) పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో వదలనుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ఇటీవల గీక్‌బెంచ్ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ […]
Zimbabwe beat Pakistan Highest Score in ODI: ఐసీసీ ఒన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ 2023లో జింబాబ్వే భారీ విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. హరారే వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో అమెరికాను ఏకంగా 304 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఎస్ఏ కేవలం 104 పరుగులకే ఆలౌట్ అయింది. ఇప్పటికే హ్యాట్రిక్ […]
World Cup 2023 Trophy Tour launched in Spectacular Fashion: వన్డే ప్రపంచకప్ 2023కు సమయం దగ్గరపడుతోంది. ఈ మెగా టోర్నమెంట్ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే అవకాశం ఉంది. ప్రపంచకప్ 2023కి భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ కోసం డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప్పటికే రిలీజ్ చేయగా.. ఆ షెడ్యూల్‌ను ఐసీసీ అన్ని క్రికెట్ బోర్డులకు పంపింది. త్వరలోనే ప్రపంచకప్ 2023కి సంబందించిన అధికారిక షెడ్యూల్ విడుదల […]
Today Gold and Silver Rates in Hyderabad: బంగారం ప్రియులకు బ్యాడ్‌న్యూస్. వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలకు మళ్లీ పెరుగుతున్నాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం (జూన్ 27) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,280లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 […]
Sunil Gavaskar Criticises BCCI Selectors For Dropping Cheteshwar Pujara from IND vs WI Test Series: వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లకు ఎస్ఎస్ దాస్ సారథ్యంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టుని శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో ‘నయా వాల్’ ఛతేశ్వర్ పూజారాకి చోటు దక్కలేదు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023 ఫైనల్లో విఫలమయ్యాడనే కారణంతో అతడిని పక్కన పెట్టారు. […]