Moto G14 Smartphone Arrive in India on 2023 August 1: అమెరికాకు చెందిన ‘మోటోరోలా’ మరోసారి తన సత్తాచాటేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే వరుసగా స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తూ వస్తోంది. ఇటీవల మోటోరోలా రేజర్ 40, మోటోరోలా ఎడ్జ్ 40లను రిలీజ్ చేసిన మోటోరోలా.. తాజాగా బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్దమవుతోంది. మోటో జీ14 (Moto G14) పేరుతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనున్నట్లు మోటొరోలా సోమవారం ప్రకటించింది. ఈ ఫోన్ ధర […]
Oppo K11 5G Smartphone Launch Date and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘ఒప్పొ’ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. జూలై 25న ‘ఒప్పొ కే11 5జీ (Oppo K115G Smartphone) ఫోన్‌ను రిలీజ్ చేయనుంది. ఈ ఫోన్లో అదిరే ఫీచర్లు ఉన్నాయి. ఒప్పొ లేటెస్ట్ టీజర్ ప్రకారం.. ఒప్పొ కే11 ఫోన్ 5000mAh బ్యాటరీ, 100 వాట్ సూపర్ ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. కేవలం 26 […]
Biryani Shop Owner Arrested After Crushes Rat Under His Bike In Noida: మనుషులను చంపితేనో లేదా దాడులు చేస్తోనో అరెస్ట్ అవుతారు. పెద్ద పెద్ద జంతువులను చంపినా శిక్షార్హులవుతారు. అయితే ఇంట్లో, పంట చేన్లలో మనకు నష్టం కలిగించే ఎలుకను చంపినా కూడా శిక్ష పడుతుంది. ఇది నిజమే.. ఎలుకను చంపిన ఓ వ్యక్తి తాజాగా అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటన ఉత్తర్రదేశ్లోని నోయిడాలో చోటుచేసుకుంది. మూగజీవి అని కనికరం లేకుండా ఎలుకను […]
15 GB Data and Xstream Play Susbcription Free in Airtel Rs. 148 Prepaid Recharge Voucher Plan: ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తన కస్టమర్ల కోసం నిత్యం కొత్త కొత్త ప్లాన్స్ తీసుకొస్తుంటుంది. తక్కువ ధరలో డేటా, అపరిమిత కాల్స్ ఇస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే మరో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కేవలం రూ. 148 డేటా వోచర్‌తో 15 జీబీ డేటా, ఎక్స్ట్రీమ్ ప్లే సబ్స్క్రిప్షన్ అందిస్తోంది. […]
RS 50,991 Discount on SKYTRON 55 Inch Smart TV in Flipkart: బిగ్ స్క్రీన్ టీవీ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా?.. అయితే మీకు ఓ శుభవార్త. సూపర్ డూపర్ ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. 55 ఇంచెస్ స్మార్ట్ టీవీని సగం ధర కంటే తక్కువకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో ఉంది. రూ. 79,990 వేల స్మార్ట్ టీవీ.. కేవలం రూ. 28,999కి ఇంటికి […]
Pawan Kalyan and Sai Dharam Tej Movie Censor Certificate, RunTime: ‘పవర్ స్టార్’ పవన్ కల్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా ‘బ్రో’. బ్రో సినిమాలో కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్స్‌గా నటించారు. తమిళ సినిమా ‘వినోదయ సీతం’ సినిమాకు ఇది రీమేక్. ఒరిజినల్లో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సముద్రఖనినే.. బ్రో సినిమాను తెరకెక్కించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వ […]
West Indies Announce ODI Squad against India 2023: స్వదేశంలో భారత్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. మంగళవారం ఉదయం 15 మంది సభ్యులతో కూడిన జట్టును విండీస్ బోర్డు చీఫ్ సెలెక్టర్ డెస్మండ్ హేన్స్ ప్రకటించారు. వన్డే జట్టుకు షాయ్ హోప్ కెప్టెన్ కాగా.. రోవ్‌మన్ పావెల్ వైస్ కెప్టెన్. వన్డే సిరీస్‌కు స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్, ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ దూరమయ్యారు. అమెరికా వేదికగా […]
Lizard in mouth kills child in Chhattisgarh: నోట్లో బల్లిపడి రెండున్నరేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో సోమవారం (జులై 24) ఉదయం చోటుచేసుకుంది. బల్లి నోట్లో పడిన సమయంలో బాలుడు గాఢ నిద్రలో ఉన్నాడు. బల్లి విషం వల్ల బాలుడు మరణించే అవకాశం లేదని జంతు నిపుణులు అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి… కోర్బా జిల్లా […]
India won Test series with 1-0 vs West Indies: వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనుకున్న భారత్ ఆశలపై వరణుడు నీళ్లు చల్లాడు. రెండో టెస్టులో చివరి రోజైన సోమవారం పూర్తిగా ఆటను వర్షం తుడిచిపెట్టేయడంతో.. భారత్ డ్రాతో సరిపెట్టుకోక తప్పలేదు. దాంతో సిరీస్ 1-0తో టీమిండియా సొంతమైంది. భారీ వర్షంతో మ్యాచ్ చివరి రోజు ఒక్క బంతి కూడా సాధ్యం కాలేదు. మ్యాచ్ డ్రా కావడంతో సిరీస్ సొంతమైనా.. ప్రపంచ టెస్టు […]