Gold and Silver Today Rates on 29th July 2023 in Hyderabad: బులియన్ మార్కెట్లో ఇటీవల రోజుల్లో బంగారం ధరలు పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. వరుసగా రెండు రోజలు పెరిగిన పసిడి ధరలు నేడు దిగొచ్చాయి. బులియన్ మార్కెట్లో శనివారం (జులై 29) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,110గా ఉంది. నిన్నటితో […]
Top Peanuts Health Benefits: పప్పు ధాన్యాలకి చెందిన ‘వేరుశెనగ’ (పల్లీలు) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరం లేదు. చలికాలంలో వేడి వేడి వేరుశెనగలు తింటే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేం. చట్నీ చేసుకుని తిననిదే కొంత మందికి అల్ఫాహారం పూర్తికాదు. చిన్న పిల్లలు కూడా వీటిని తినడానికి ఇష్టపడతారు. వేరుశెనగలు రుచిగా ఉండడమే కాదు.. మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. వేరుశెనగలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన […]
Hepatitis Causes and Symptoms: ‘హెపటైటిస్’ చూడటానికి ప్రమాదకర జబ్బుగా కనిపించదు. కానీ ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లు శరీరంలో ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. సమయానికి చికిత్స చేయకపోతే.. ఎయిడ్స్ కంటే ప్రమాదకరమైనదిగా ఇది నిరూపించబడింది. హెపటైటిస్ కారణంగా చాలా మంది తమ జీవితాలను కోల్పోతారు. హెపటైటిస్ వలన కాలేయం యొక్క వాపు చాలా వరకు పెరుగుతుంది. దీని కారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 354 మిలియన్ల మంది […]
Old Love Marriage in Odisha Goes Viral: ‘ప్రేమ’ గుడ్డిది అంటారు. ప్రేమకు కులం, మతం, ప్రాంతం, దేశం, ఆస్తి మరియు అంతస్తుతో సంబంధం లేదు. ప్రస్తుత రోజుల్లో ఎవరైనా, ఏ వయసులో వారైనా ప్రేమలో ఇట్టే పడిపోతున్నారు. ఈ క్రమంలోనే ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమే అని, రెండు మనస్సులు కలిస్తే చాలని ఒడిశాలోని ఇద్దరు లేటు ప్రేమికులు నిరూపించారు. 76 ఏళ్ల వయస్సు ఓ వృద్ధుడు.. 47 వయస్సున్న మహిళ ఎనిమిదేళ్లుగా ప్రేమలో […]
Apple iPhone 15 Launch Date Confirmed: యాపిల్ విడుదల చేసే ‘ఐఫోన్’ మోడల్స్ విడుదలకు ముందే.. మొబైల్ మార్కెట్లో ఓ ట్రెండ్‌ను సెట్ చేస్తుంటాయి. ఐఫోన్ మోడల్స్ ధర, ఫీచర్ల గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఐఫోన్ లేటెస్ట్ మోడల్ ఎప్పుడు విడుదల అవుతుందా? అని టెక్ ప్రియులూ ఆసక్తిగా ఉంటారు. అలాంటి ఐఫోన్ లవర్స్‌కు ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. యాపిల్ తన ఐఫోన్ 15 సిరీస్ మొబైల్‌ను మార్కెట్లోకి త్వరలోనే తీసుకురానున్నట్లు […]
Rohit Sharma Press Conference after IND vs WI 1st ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ సునాయాస విజయం సాధించిన విషయం తెలిసిందే. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (4), రవీంద్ర జడేజా (3) చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయింది. షై హోప్ (43; 45 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. స్వల్ప లక్ష్యాన్ని […]
Suryakumar Yadav wearing Jersey of Sanju Samson in IND vs WI 1st ODI: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో కేరళ బ్యాటర్ సంజూ శాంసన్‌కు భారత తుది జట్టులో చోటు దక్కని విషయం తెలిసిందే. సంజూ స్థానంలో యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు టీమ్ మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చింది. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం శాంసన్‌ను పక్కన పెట్టాల్సి వచ్చిందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. రోహిత్ ప్లేయింగ్ 11 ప్రకటించగానే.. […]
BCCI Secretary Jay Shah Says ODI World Cup 2023 Matches Rescheduled: వన్డే ప్రపంచకప్ 2023లోని భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌పై గత 2-3 రోజలుగా వస్తున్న ఊహాగానాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెక్రటరీ జే షా చెక్ పెట్టారు. ఇండో-పాక్ మ్యాచ్ మ్యాచ్ తేదీని మార్చుతామని, రెండు రోజులలో తేదీ ప్రకటిస్తామని హింట్ ఇచ్చారు. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ మాత్రమే కాదు.. ప్రపంచకప్ 2023 షెడ్యూల్లోనూ మార్పు ఉంటుందని చెప్పారు. గురువారం […]
Bengal Couple Sells off Son to buy iPhone 14: కన్న బిడ్డకు ఆకలి వేసినా లేదా చిన్న దెబ్బ తగిలినా.. తల్లిదండ్రులు చలించిపోతారు. బిడ్డ చికిత్సకు చేతిలో డబ్బు లేకపోతే నగలు, ఇల్లు, పొలాలు అమ్మడానికి కూడా వెనకాడరు. కడుపున పుట్టిన వారి కోసం ఏమైనా త్యాగం చేయడనికి సిద్ధపడుతారు. అయితే పశ్చిమ బెంగాల్లో ఓ తల్లిదండ్రులు సమాజం తలదించుకునే పనిచేశారు. సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేయడానికి ఖరీదైన ‘ఐఫోన్’ కొనాలనుకుని.. డబ్బుల […]