How to Register and Check Balance on SBI WhatsApp Service: ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం బాగా పెరిగింది. స్మార్ట్‌ఫోన్ లేనిది చిన్న పని కూడా అవ్వడం లేదు. ఇక స్మార్ట్‌ఫోన్‌లో ప్రతిఒక్కరూ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ‘వాట్సాప్’ను వినియోగిస్తున్నారు. అందుకే దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (ఎస్బీఐ) తమ ఖాతాదారులకు బ్యాంకింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు వాట్సాప్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాంక్ వద్దకు వెళ్లాల్సిన పనిలేకుండా.. వాట్సాప్ […]
Star Sports Charges 30 Lakhs for 10 Seconds Ad for World Cup 2023 IND vs PAK Match: భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది. మెగా టోర్నీలోని కొన్ని మ్యాచ్‌ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఫాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇండో-పాక్ మ్యాచ్ అభిమానులకు మజాను అందించడమే కాకుండా.. అధికారిక బ్రాడ్ […]
West Indies vs India 1st ODI Timings, Live Streaming and Pitch Report Details: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ పూర్తియింది. 1-0తో టెస్ట్ సిరీస్ కైసవం చేసుకున్న భారత్.. మూడు వన్డేల సిరీస్‌పై కనేసింది. బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా నేడు జరిగే తొలి వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్‌తో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. ఆసియా కప్ 2023కి ముందు భారత్ ఆడే చివరి వన్డే సిరీస్ […]
Sobhita Dhulipala’s Made in Heaven 2 Streaming On Amazon Prime Video: తెలుగమ్మాయి ‘శోభితా ధూళిపాళ’ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గూఢచారి, కురుప్, మేజర్, పొన్నియన్ సెల్వన్ సినిమాలతో తానేంటో నిరూపించుకున్నారు. శోభితా పేరుకు తెలుగమ్మాయి అయినా.. టాలీవుడ్ కంటే బాలీవుడ్లోనే ఎక్కువ క్రేజ్ సంపాదించారు. బీటౌన్‌లో వరుస సినిమాలతో అలరిస్తున్నారు. వెండి తెరపైనే కాదు.. ఓటీటీలోనూ సత్తాచాటున్నారు. శోభితా వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె […]
Nikhil SPY Movie Streaming on Amazon Prime Video From July 27: టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ‘స్పై’. ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాగా.. రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్, సాన్య ఠాకూర్ కథానాయికలు కాగా.. మకరంద్ దేశ్ పాండే, అభినవ్ గోమఠం ముఖ్యమైన పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య జూన్ 29న థియేటర్లలో స్పై […]
West Indies vs India 1st ODI Today: కరీబియన్ గడ్డపై టెస్టు సిరీస్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించిన భారత్ .. ఇక వన్డే సిరీస్‌పై కన్నేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నేడు మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో గురువారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.ప్రపంచకప్‌కు ముందు సాధనగా ఉపయోగించుకునే ఈ సిరీస్‌లో భారత్ పూర్తి స్థాయిలో సత్తాచాటాలని చూస్తోంది. మరోవైపు టెస్టుల్లో భారత్ ధాటికి నిలవలేకపోయిన వెస్టిండీస్.. వన్డేల్లో […]
Gold and Silver Today Price 27th July 2023 in Hyderabad: బంగారం ప్రియులకు మళ్లీ షాక్ తగిలింది. నిన్న తగ్గిన పసిడి ధర నేడు పెరిగింది. బులియన్ మార్కెట్లో గురువారం (జులై 27) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,150 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,160గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 150.. 24 […]
Pawan Kalyan, Sai Dharam Tej and Thaman S Dance Video Goes Viral From BRO Movie: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా.. ‘పవర్‌స్టార్’ పవన్ కల్యాణ్ కీలక పాత్రలో నటించిన సినిమా ‘బ్రో’. కోలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘వినోదాయ సితం’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు సముద్రఖని దర్శకుడు కాగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. మాటల […]
Middlesex Captain Toby Roland-Jones hits a 6 but gets hit wicket: క్రికెట్ ఆటలో బ్యాటర్లు చాలా విధాలుగా ఔట్ అవుతుంటారు. బౌల్డ్, క్యాచ్, రనౌట్ ద్వారా బ్యాటర్ పెవిలియన్ చేరుతుంటాడు. కొన్నిసార్లు సొంత తప్పిదంతో ఎవరూ ఊహించని విధంగా కూడా బ్యాటర్ ఔట్ అవుతాడు. అయితే చాలా అరుదుగా మాత్రమే సిక్స్ బాది మరీ పెవిలియన్ చేరుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే కౌంటీ ఛాంపియన్షిప్ 2023లో చోటుచేసుకుంది. మిడిల్సెక్స్ కెప్టెన్ టోబీ రోలాండ్ […]