Ravindra Jadeja breaks Kapil Dev’s ODI record for India: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సాధించాడు. వన్డే ఫార్మాట్లో వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. గురువారం బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో మూడు వికెట్లతో చెలరేగిన జడేజా.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. జడ్డూఇప్పటివరకు విండీస్‌పై వన్డేల్లో 44 వికెట్లు పడగొట్టాడు. తొలి వన్డేలో మూడు వికెట్స్ […]
Captain Miller Movie Teaser Out on Hero Dhanush’s BirthDay: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా, అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కెప్టెన్ మిల్లర్’. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. జి శరవణన్, సాయి సిద్ధార్థ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్‌తో పాటు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, నాజర్, నివేదితా సతీశ్, ఆర్ఆర్ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్ తదితరులు […]
Virat Kohli’s stunning catch leaves Romario Shepherd in shock: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఫీల్డింగ్ విన్యాసంతో మరోసారి ఆకట్టుకున్నాడు. గురువారం బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో స్టన్నింగ్ క్యాచ్‌తో ఔరా అనిపించాడు. తనకే సాధ్యమైన ఫీల్డింగ్ విన్యాసంతో సహచర ఆటగాళ్లతో సహా అభిమానులు, కామెంటేటర్లను సంభ్రమాశ్చర్యానికి గురిచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొలి మ్యాచ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా […]
Gold and Silver Today Prices 28th July 2023 in Hyderabad: బులియన్ మార్కెట్లో ఇటీవల కాలంలో బంగారం ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. కాస్త తగ్గుముఖం పట్టిన పసిడి రేట్స్.. మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు పెరిగాయి. బులియన్ మార్కెట్లో శుక్రవారం (జులై 28) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,450 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,490గా […]
India Captain Rohit Sharma on buzz around Virat Kohli Overseas Test Century: వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన రెండో టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. దాదాపుగా 5 ఏళ్ల తర్వాత విదేశీ గడ్డపై సెంచరీ బాదాడు. కోహ్లీ సెంచరీపై చాలా మంది ఫాన్స్, మాజీలు హర్షం వ్యక్తం చేయగా.. మరికొందరు మాత్రం విమర్శలు గుప్పించారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజీలాండ్ లాంటి పటిష్ట జట్లపై కాకుండా.. విండీస్ […]
India vs West Indies 1st ODI Dream11 Team Prediction: 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల కోసం కరేబియన్ దీవుల్లో భారత్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-0తో కైసవం చేసుకున్న రోహిత్ సేన.. నేడు మూడు వన్డేల సిరీస్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా గురువారం జరిగే తొలి వన్డేలో ఆతిథ్య జట్టుతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. వన్డే సిరీస్‌ను కూడా ఖాతాలో […]
Zaheer Khan Reacted on Ishant Sharma Statement You Are Ended My Career: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంతో చురుగ్గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్లిప్, మిడాన్, మిడాఫ్, సర్కిల్, బౌండరీ.. ఎక్కడ ఫీల్డింగ్ చేసినా బంతిని అస్సలు వదలదు. బౌండరీల వద్ద రన్నింగ్ చేస్తూ క్యాచ్‌లు పట్టడం ఇప్పటికే మనం ఎన్నో చూశాం. అలాంటి కోహ్లీ కీలకమైన క్యాచ్‌ను చేజార్చాడు. ఆ క్యాచ్‌ను […]
Samsung Galaxy Z Fold 5 and Samsung Galaxy Z Flip 5 Price in India: దక్షిణ కొరియాకు చెందిన మొబైల్ దిగ్గజం ‘శాంసంగ్’కు భారతదేశంలో మంచి క్రేజ్ ఉంది. నిత్యం సరికొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే మరో రెండు 5G స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది. బుధవారం జరిగిన శాంసంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 (Samsung Galaxy Z Fold 5), […]
Rs 75 Thousand Discount onTCL P635 65 inch Smart TV in Flipkart: కొత్తగా స్మార్ట్‌టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా?.. అందులోనూ థియేటర్ ఫీలింగ్ ఇచ్చే భారీ స్క్రీన్ ఉన్న స్మార్ట్‌టీవీని కొనాలని ప్లాన్ చేస్తున్నారా?. మీ లాంటి వారికోసమే ఓ మెగా ఆఫర్ అందుబాటులో ఉంది. 65 ఇంచెస్ స్మార్ట్‌టీవీపై ఏకంగా రూ. 75 వేల డిస్కౌంట్ అందుబాటులో ఉంది. మరి ఇంత డిస్కౌంట్ అంటే.. ఏ బ్యాంక్ ఆఫరో లేదా ఎక్స్ఛేంజ్ ఆఫరో […]