Vivo V29 5G Smartphone Launch Date in India: ప్రముఖ మొబైల్ సంస్థ ‘వివో’కు భారతీయ మార్కెట్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ఫోన్లను తీసుకొస్తూ.. మొబైల్ ప్రియులను తనవైపు తిప్పుకుంటోంది. భారీ బడ్జెట్ స్మార్ట్ఫోన్లనే కాకుండా తక్కువ ధరలో కూడా ఫోన్లను రిలీజ్ చేస్తోంది. ఇటీవల ‘వివో వీ29ఈ’ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసిన వివో.. మరో ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ‘వివో వీ29’ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో భారత్‌లో విడుదల చేసే […]
How can India qualify for Asia Cup 2023 Super Fours after washout vs Pakistan: సుదీర్ఘకాలం తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకున్నాడు. దాంతో దాయాదుల మ్యాచ్‌తో అసలుసిసలు మజాను ఆస్వాదిద్దామనుకున్న అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. పల్లెకెలె వేదికగా శనివారం దాయాదుల మధ్య జరిగిన పోరులో వర్షం అంతరాయాల నడుమ భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది. ఆపై వర్షం భారీగా పడడంతో.. పాక్ […]
Ishan Kishan Breaks Virat Kohli Record in Asia Cup 2023: ఆసియా కప్ 2023లో భాగంగా శనివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత యువ ఆటగాడు, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలమైన చోట పాకిస్తాన్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని పరుగులు చేశాడు. కీలకం సమయంలో 82 పరుగులు చేసి భారత జట్టును ఆదుకున్నాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి […]
India vs Nepal Asia Cup 2023 Predicted Playing 11: ఆసియా కప్ 2023లో భాగంగా శనివారం పాకిస్తాన్‌తో జరగాల్సిన భారత్ తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో టీమిండియా ఖాతాలో ఒక్క పాయింట్ చేరింది. ఇక సెప్టెంబర్ 4న పసికూన నేపాల్‌తో రోహిత్ సేన తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సూపర్-4లో అడుగుపెట్టాలని భారత్ భావిస్తోంది. నేపాల్‌పై విజయం సాధిస్తే.. 3 పాయింట్లతో భారత్ సూపర్-4కు అర్హత సాధిస్తుంది. ఇప్పటికే 3 పాయింట్స్ […]
Pakistan girl supports Virat Kohli in Asia Cup 2023 IND vs PAK Match: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి భారత్‌లోనే కాకుండా.. పాకిస్తాన్‌లోనూ చాలామందే అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. విరాట్ ఆటను చూసేందుకు వారు తరచూ మైదానానికి వస్తుంటారు. ఆసియా కప్ 2023లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్ చూసేందుకు ఓ పాకిస్థాన్ యువతి వచ్చింది. మైదానంలో కోహ్లీని చూసి తెగ సంబరపడిపోయింది. […]
Bangladesh opt to bat vs Afghanistan in Asia Cup 2023: ఆసియా కప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నామని, మొదట బ్యాటింగ్ చేసి మంచి స్కోరును నమోదు చేయాలనుకుంటున్నామని షకీబ్ తెలిపాడు. తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నామని అఫ్గానిస్తాన్ సారథి […]
Babar Azam on Virat Kohli: ఆసియా కప్ 2023 ఆరంభం అయింది. తొలి మ్యాచ్‌లో నేపాల్‌ను పాకిస్థాన్ చిత్తు చిత్తుగా ఓడించింది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ సెంచరీ చేయడంతో పాక్ సునాయాస విజయం సాధించింది. ఇక శనివారం భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక సమరంకు బాబర్ సేన సిద్ధం అవుతుంది. అయితే గతంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తనను ప్రశంసిస్తూ చేసిన కామెంట్లపై బాబర్ స్పందించాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ […]
Audio, Video Calling on X Soon: ఎక్స్ (ట్విట్టర్)ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొనుగోలు చేశాక ఎన్నో మార్పులు తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే ఎక్స్‌లో ఆడియో, వీడియో కాల్స్ అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఫోన్ నంబర్ లేకుండానే ఎక్స్‌లో కాల్ చేసుకునే సదుపాయం ఉంటుందని ఎలాన్ మస్క్ చెప్పారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్ సహా పీసీలో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఎక్స్‌లో ఆడియో, వీడియో కాల్స్ చేయడానికి […]
Jasprit Bumrah Plays FIFA With Wife Sanjana Ganesan Ahead of IND vs PAK Match: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా మ్యాచ్‌కు సమయం అసన్నమైంది. ఆసియా కప్ 2023లో భాగంగా మరో రెండు రోజుల్లో దాయాదులు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. సెప్టెంబర్ 2న శ్రీలంకలోని కాండీ వేదికగా ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇండో-పాక్ ఆటగాళ్లు ముమ్మర సాధన చేస్తున్నారు. ఆధిపత్యం చెలాయించేందుకు […]