Video Feature On X: ఎక్స్‌లో ఆడియో, వీడియో కాల్స్.. ఫోన్ నంబర్ అవసరం లేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Audio, Video Calling on X Soon: ఎక్స్ (ట్విట్టర్)ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొనుగోలు చేశాక ఎన్నో మార్పులు తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే ఎక్స్‌లో ఆడియో, వీడియో కాల్స్ అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఫోన్ నంబర్ లేకుండానే ఎక్స్‌లో కాల్ చేసుకునే సదుపాయం ఉంటుందని ఎలాన్ మస్క్ చెప్పారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్ సహా పీసీలో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.
ఎక్స్‌లో ఆడియో, వీడియో కాల్స్ చేయడానికి ఫోన్ నంబర్ అవసరం లేదని ఎలాన్ మస్క్ చెప్పారు. ప్రభావవంతమైన ప్రపంచ అడ్రస్ బుక్కు ఎక్స్ వేదిక కానుందని, ఇందులో ఫీచర్స్ ప్రత్యేకంగా ఉంటాయన్నారు. ‘వీడియో, ఆడియో కాల్లు ఎక్స్‌లో త్వరలో వస్తున్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్, పీసీలో ఈ సదుపాయం ఉంటుంది. ఫోన్ నంబర్ అవసరం లేదు. ప్రభావవంతమైన ప్రపంచ అడ్రస్ బుక్కు ఎక్స్ వేదిక’ అని మస్క్ ట్వీట్ చేశారు.
Also Read
- Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
- How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
- Vaibhav Sooryavanshi: "ఇది నిరంకుశత్వం".. గంభీర్‌పై వైభవ్ సూర్యవంశీ కోచ్ ఫైర్..
Video & audio calls coming to X:
– Works on iOS, Android, Mac & PC
– No phone number needed
– X is the effective global address bookThat set of factors is unique.
— Elon Musk (@elonmusk) August 31, 2023
తాజావార్తలు
-
Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
-
Explainer: విదేశీ పేదోళ్ల ముందు.. మన ధనికులు కూడా వేస్ట్!
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!