iPhone 15 Price: ఐఫోన్ 15 కొనాలనుకునే వారికి షాక్ ఇచ్చిన యాపిల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iPhone 14 Pro Exchange Value is Rs 67800: కాలిఫోర్నియా వేదికగా ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను యాపిల్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. మొత్తం నాలుగు ఫోన్లను యాపిల్ తీసుకొచ్చింది. ఐఫోన్ 15 ప్రీ-ఆర్డర్ బుకింగ్స్ శుక్రవారం నుంచి మొదలు కానుండగా.. ఈ నెల చివరి వారంలో అందుబాటులోకి రానున్నాయి. ఐఫోన్ లవర్స్ 15 సిరీస్ ప్రీ-ఆర్డర్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఓల్డ్ ఐఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసి.. ఐఫోన్ 15 కొనాలనుకునే వారికి యాపిల్ కంపెనీ షాక్ ఇస్తోంది.
ఐఫోన్ 15 ప్రో ఫోన్ 128GB బేస్ మోడల్ ధర రూ. 1,34,900గా యాపిల్ కంపెనీ నిర్ణయించింది. ఈ బేస్ మోడల్ ఫోన్ కొనేందుకు పాత ఐఫోన్ 14 ప్రోను ఎక్స్‌ఛేంజ్ చేయాలనుకుంటే.. రూ. 64,500 తగ్గింపును యాపిల్ అందిస్తోంది. ఈ ఎక్స్‌ఛేంజ్ ధరను ఐఫోన్ 14 ప్రో 1TB వేరియంట్‌పై అందిస్తోంది. ఐఫోన్ 14 ప్రో 1TB వేరియంట్ ధర రూ. 1,79,900గా ఉంది. అంటే యాపిల్ అందిస్తున్న ఈ ఆఫర్ ఐఫోన్ 14 ప్రో అసలు ధర కంటే రూ.1,15,400 తక్కువ. అసలు ధరలో సగం కంటే తక్కువ ధరనే యాపిల్ అందిస్తోంది.
Also Read
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
Also Read: IND vs PAK: ఎంత ప్రయత్నించినా.. భారత్-పాకిస్తాన్ ఫైనల్ ఆడవు! చరిత్రలోనే లేదు
కొత్త ఐఫోన్ అయినా, మంచి వర్కింగ్ కండిషన్‌లో ఉన్నా.. యాపిల్ కంపెనీ గరిష్టంగా ఎక్స్‌ఛేంజ్ వాల్యూ రూ. 70 వేలకు (67,800) మించి ఉండదట. 1TB స్టోరేజ్‌తో టాప్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఎక్స్ఛేంజ్ చేసినప్పటికీ.. కేవలం రూ. 67,800 మాత్రమే పొందుతారు. గతేడాది ఐఫోన్ 14 కొనుగోలు చేసిన వారికి ఇది తీవ్ర నిరాశే అని చెప్పొచ్చు. ఇతర మోడళ్లకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూ భిన్నంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక భారతదేశంలో యాపిల్ అందించే ఎక్స్‌ఛేంజ్ వాల్యూ.. అమెరికాలో అందించే ఎక్స్‌ఛేంజ్ వాల్యూ కంటే చాలా తక్కువగా ఉందని టెక్ వర్గాలు పేర్కొన్నాయి.
తాజావార్తలు
-
Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
-
Payal Mehta: జర్నలిస్ట్ పాయల్ మెహత మరణానికి అసలు కారణమేంటి?
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్‌డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
ట్రెండింగ్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?