What Happens If India vs Pakistan Match in Asia Cup 2023 canceled on Reserve Day: ఆసియా కప్ 2023లో సూపర్-4 దశలో భాగంగా ఆదివారం కొలంబోలో జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. భారత్ ఇన్నింగ్స్ 24.1 ఓవర్ల వద్ద వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేశారు. తర్వాత వర్షం తగ్గముఖం పట్టుముఖం పట్టినప్పటికీ.. ఔట్ ఫీల్డ్ బాగా లేకపోవడంతో మ్యాచ్ రిజర్వ్ డేకు వెళ్లింది. […]
Discounts on Smart TV’s in Flipkart: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో ప్రస్తుతం ‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’ నడుస్తోంది. ఈ సేల్ సెప్టెంబర్ 10 నుంచి 16వ తేదీ వరకు కొనసాగనుంది. 7 రోజుల పాటు కొనసాగే ఈ సేల్‌లో హోమ్ అప్లియెన్సెస్‌పై 75 శాతం వరకు డిస్కౌంట్స్ ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. దాంతో 4K స్మార్ట్ టీవీలు, ఏసీ, గీజర్, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్ లాంటి వాటిని కస్టమర్లు సగం ధరకే […]
Grand Home Appliances Sale 2023 Starts From Spe 10 in Flipkart: గత కొన్ని నెలలుగా ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ వరుస సేల్లతో వినియోగదారుల ముందుకు వస్తోంది. ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’, ‘బిగ్ బచాత్ ధమాల్ సేల్’, ‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’, ‘బిగ్ బిలియన్ డేస్’ను నిర్వహించిన ఫ్లిప్‌కార్ట్.. తాజాగా మరో సేల్‌ను ప్రకటించింది. ‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’ (Flipkart Grand Home Appliances Sale 2023)ను మరోసారి […]
Rain Threat to India vs Pakistan Asia Cup 2023 Super-4 Match on Reserve Day: ఆసియా కప్ 2023ని వర్షం వెంటాడుతూ ఉన్న విషయం తెలిసిందే. గ్రూప్ దశలో వర్షం కారణంగా కొన్ని మ్యాచ్‌లు రద్దు కాగా.. సూపర్-4 మ్యాచ్‌లను కూడా వరుణుడు వదలడం లేదు. సూపర్-4లో భాగంగా ఆదివారం జరగాల్సిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డే (సెప్టెంబర్ 11)కు వాయిదా పడింది. సోమవారం మిగిలిన మ్యాచ్ జరగనుంది. అయితే […]
BCCI Fired on Iyer for KL Rahul in BHA vs PAK Match: వెన్ను గాయంతో ఆరు నెలల పాటు క్రికెట్‌కు దూరమైన టీమిండియా స్టార్ పేసర్ శ్రేయస్ అయ్యర్ ఇటీవలే కోలుకుని ఆసియా కప్ 2023తో పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. ఆసియా కప్‌లో రెండు మ్యాచ్‌లు ఆడేసరికే.. అయ్యర్‌కు మళ్లీ ఫిట్నెస్ సమస్యలు తలెత్తాయి. వెన్ను నొప్పి కారణంగా అతడు ఆదివారం పాకిస్థాన్‌తో సూపర్-4 మ్యాచ్‌కు దూరం అయ్యాడు. శ్రేయస్‌తో పాటే […]
New Zealand Squad for ICC ODI World Cup 2023: అక్టోబర్ 5 నుంచి భారత గడ్డపై జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుని సోమవారం వెరైటీగా ప్రకటించింది. ప్రపంచకప్ 2023 జట్టును న్యూజిలాండ్ ఆటగాళ్ల కుటుంబ సభ్యులు ప్రకటించారు. ‘161 మై డాడీ.. కేన్ విలియమ్సన్’ అని విలియమ్సన్ పిల్లలు వీడియోలో ముందుగా చెప్పారు. ట్రెంట్ బౌల్ట్ కుమారుడు, […]
Shaheen Afridi gave Jasprit Bumrah a gift in Colombo on India vs Pakistan Match: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు పాకిస్థాన్ యువ పేస్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది సర్ప్రైజ్ గిప్ట్ ఇచ్చాడు. ఇటీవల తండ్రైన బుమ్రాకు అఫ్రిది గిప్ట్ ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశాడు. బాబు క్షేమ సమాచారం అడిగిన అనంతరం ఒకరినొకరు కౌగలించుకుని వెళ్లిపోయారు. ఆసియా కప్ 2023లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య సూపర్-4 మ్యాచ్‌లో […]
Empty Stands In PAK vs IND Asia Cup 2023 Matach in Colombo: సాధారణంగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఫుల్ క్రేజ్ ఉంటుంది. మ్యాచ్ ఎక్కడ జరిగినా అభిమానులతో స్టేడియం నిండిపోతుంది. ఇక మేజర్ టోర్నీలు అయితే స్టేడియంలో ఒక్క సీట్ కూడా ఖాళీగా కనిపించదు. ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఆగిపోయాక.. ఇండో-పాక్ పోరుకు డిమాండ్ మరింత పెరిగింది. ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా.. స్టేడియాలు కిక్కిరిసిపోయాయి. అయితే ప్రస్తుతం శ్రీలంక […]
Novak Djokovic wins 24th Grand Slam by beating Daniil Medvedev in US Open 2023: సెర్బియన్ స్టార్, టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. పురుషుల సింగిల్స్‌లో ఇప్పటికే అత్యధిక టైటిల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన జకోవిచ్.. టెన్నిస్‌లో ఓవరాల్‌గా అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన మార్గరెట్ కోర్ట్ (24) రికార్డును సమం చేశాడు. యుఎస్ ఓపెన్ 2023 టైటిల్ గెలిచిన జకో.. ఈ అరుదైన రికార్డును సాధించాడు. యుఎస్ […]
Coco Gauff Wins US Open Tennis 2023 Title: యూఎస్ ఓపెన్ 2023 విజేతగా అమెరికన్ టీనేజర్ కోకో గాఫ్ నిలిచింది. ఆర్థర్ యాష్ స్టేడియం కోర్టులో శనివారం జరిగిన ఫైనల్లో బెలారస్‌కు చెందిన అరీనా సబలెంకాపై 2-6, 6-3, 6-2 తేడాతో విజయం సాధించింది. దాంతో 19 ఏళ్ల గాఫ్ తొలి గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకుంది. 2 గంటల 6 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో సబలెంకపై తొలి సెట్‌ను కోల్పోయినప్పటికీ.. […]