Do you know the connection between Dravid and Sachin with Rachin Ravindra’s Name: ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతున్న పేరు..’రచిన్ రవీంద్ర’. ఇందుకు కారణం.. వన్డే ప్రపంచకప్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగాడు. పిచ్ స్పిన్‌కు అనుకూలించినా.. ప్రత్యర్థి జట్టులో మంచి బౌలర్లు ఉన్నా.. ఆదిలోనే ఓ వికెట్ పడినా.. ఎలాంటి ఒత్తిడి లేకుండా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తాను ప్రపంచకప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే 82 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. […]
Rachin Ravindra Breaks Devon Conway’s ODI World Cup Record in Just 15 Minutes: వన్డే ప్రపంచకప్ 2023 మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించి మెగా టోర్నీని ఘనంగా ఆరంభించింది. 283 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 36.2 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. డెవాన్ కాన్వే (152 నాటౌట్; 121 బంతుల్లో 19×4, 3×6), రచిన్ రవీంద్ర (123 […]
Asian Games 2023 India vs Bangladesh Semi Final 1: ఓ వైపు వన్డే ప్రపంచకప్ 2023.. మరోవైపు 2023 ఆసియా గేమ్స్ జరుగుతున్నాయి. సీనియర్ టీమ్ ప్రపంచకప్ లక్ష్యంగా బరిలోకి దిగుతుంటే.. జూనియర్లు గోల్డ్ మెడల్ లక్ష్యంగా దూసుకెళుతున్నారు. భారత మహిళల జట్టు ఇప్పటికే స్వర్ణం నెగ్గగా.. పురుషుల టీమ్ కూడా గోల్డ్ మెడల్‌పై కన్నేసింది. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్లో అద్భుత విజయం సాధించిన భారత్.. సెమీస్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడుతోంది. పింగ్‌ఫెంగ్ క్యాంపస్ […]
Gold Today Rate in Hyderabad on 6th October 2023: బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి సమయం అని చెప్పాలి. ఇటీవల పెరుగుతూ పోయిన పసిడి ధరలు దిగొస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గత పది రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. రూ. 200, 250, 600, 250, 300, 150, 600, 10, 190గా తగ్గింది. సెప్టెంబర్ 26న రూ. 54,750గా ఉన్న పసిడి ధరలు అక్టోబర్ 6న రూ. […]
India Wins 83 Medals in Asian Games 2023: ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. స్క్వాష్‌లో భారత మిక్స్డ్ డబుల్స్ ద్వయం దీపికా పల్లికల్-హరిందర్ సంధు జోడీ గోల్డ్ మెడల్ సాధించారు. మలేషియాకు చెందిన ఐఫా బింటి అజ్మాన్ మరియు సయాఫిక్ కమల్ల జోడీని 11-10, 11-10 తేడాతో ఓడించారు. స్క్వాష్‌లో భారత్‌కు ఇది నాలుగో పతకం. పురుషుల జట్టు పాకిస్థాన్‌ను ఓడించి స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. మహిళల జట్టు, మిక్స్డ్ […]
New Zealand have won the toss and have opted to field: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మరికొద్ది నిమిషాల్లో ఆరంభం కానుంది. భారత్ ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీ మొదటి మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో ముందుగా ఇంగ్లీష్ జట్టు బ్యాటింగ్ చేయనుంది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ […]
South Africa Captain Temba Bavuma React on Sleeping Picture Goes Viral: కెప్టెన్స్ మీట్లో తాను నిద్రపోలేదని దక్షిణఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా తెలిపాడు. తనను చూపించిన కెమెరా యాంగిలే సరిగా లేదని పేర్కొన్నాడు. భారత గడ్డపై ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మరికొన్ని నిమిషాల్లో ఆరంభం కానుంది. మెగా టోర్నీ ప్రారంభానికి ముందు బుధవారం అహ్మదాబాద్‌లో కెప్టెన్స్ మీటింగ్ జరిగింది. ఈ మీట్‌కు ప్రపంచకప్‌లో పాల్గొనే 10 జట్ల కెప్టెన్లు హాజరయ్యారు. ఈ […]
Marcus Stoinis Might Miss IND vs AUS World Cup 2023 Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఈ రోజు ఆరంభం కానుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న టోర్నీ మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని ఇరు జట్లు చూస్తున్నాయి. ఇక ఆక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల తుది టీమ్స్ ఎలా ఉంటాయో అని […]
Kishan Reddy Talks on Former Union Minister Venkata Swamy: మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) 94వ జయంతి వేడుకలు నేడు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై ఉన్న కాకా విగ్రహానికి రాష్ట్ర బీజేపీ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కాకా జయంతి వేడుకల కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, బీజేపీ […]
Jagtial Young Man Venkat Sai Was Cheated by Cyber Criminals: సైబర్ కేటుగాళ్ల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. నిత్యం ఓ అడుగు అడ్వాన్స్‌గా ఉంటూ.. అందిన కాడికి దోచుకుంటున్నారు. ముఖ్యంగా అమాయకులకు ఎరవేసి.. వారి కష్టార్జితాన్ని కొల్లగొడుతున్నారు. సైబర్ నేరగాళ్ల తెలివికి.. అమాయకులు మాత్రమే కాదు సాఫ్ట్వేర్ ఇంజినీర్స్ కూడా మోసపోతున్నారు. తాజాగా మరో సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. టాస్క్ పేరిట ఓ యువకుడికి ఏకంగా రూ. 3.17 లక్షలు టోకరా పెట్టారు. […]