CPI and CPM parties Meeting Today: సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో రెండు కమ్యునిస్ట్ పార్టీల (సీపీఐ, సీపీఎం) ముఖ్య నేతల సమావేశం నేడు జరిగింది. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శంకర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుకు పల్లి సీతారాములు, జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికలో అనుసరించే ప్రణాళికలపై […]
One Leg Batting Viral Video: క్రికెట్ ఆడాలంటే ఎంతో ఫిట్నెస్ అవసరం. ఫిట్నెస్తో పాటు కచ్చితమైన ఫుట్‌వర్క్ కూడా చాలా చాలా ముఖ్యం. క్రీజులో నిలబడి బంతిని బాదాలంటే.. ఏ బ్యాటర్‌కైనా ఫుట్‌వర్క్ ఉండాల్సిందే. బంతి గమనాన్ని బట్టి కాళ్ల కదలికలు ఉంటేనే.. సుదీర్ఘంగా క్రీజులో ఉండి పరుగులు చేయగలడు. స్టార్ బ్యాటర్స్ సైతం కొన్నిసారి సరైన ఫుట్‌వర్క్ లేక అవుట్ అయి పోతుంటారు. అయితే ఓ యువకుడు మాత్రం ఒంటికాలితో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. […]
Indian womens Cricket Team Entered Semi Finals of Asian Games 2023: చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2023 సెమీస్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు అడుగుపెట్టింది. గురువారం భారత్-మలేషియా జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో భారత్ సెమీస్ చేరింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో.. ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. అయితే మలేషియా కంటే భారత ర్యాంక్ (టాప్ […]
Khalistani Terrorist Sukha Duneke Killed In Canada Gang War: ఖలిస్థానీ అంశంలో భారత్, కెనడా మధ్య ప్రస్తుతం తీవ్ర టెన్షన్ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో మరో ఘటన చోటుచేసుకుంది. కెనడాలో మరో ఖలిస్థానీ సానుభూతిపరుడు హత్యకు గురైనట్లు ఇంటెలిజెన్స్ ఇన్పుట్లు పేర్కొన్నాయి. విన్నిపెగ్‌లో బుధవారం రాత్రి ప్రత్యర్థి గ్యాంగ్ జరిపిన దాడిలో గ్యాంగ్‌స్టర్ సుఖ్‌దోల్ సింగ్ […]
India vs Australia 1st ODI 2023 Playing 11: సెప్టెంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ఆరంభం కానుంది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ సెప్టెంబర్ 22న మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో మధ్యాహ్నం 1:30 గంటలకు ఆరంభం కానుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో భారత జట్టును కేఎల్ రాహుల్ నడిపించనున్నాడు. రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మొదటి […]
Nortje Ruled Out Of ICC World Cup 2023: అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి అన్ని జట్లు సిద్ధం అవుతున్నాయి. టైటిల్ లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తునాయి. అయితే ఈసారైనా ప్రపంచకప్ అందుకుందాం అనుకున్న దక్షిణాఫ్రికాకు టోర్నీకి ముందే భారీ షాక్ తగిలింది. స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జ్ గాయం కారణంగా ప్రపంచకప్‌కు దూరం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. […]
Harsh Weather in China’s Suqian after Hits Violent Tornado: తూర్పు చైనాలోని సుకియాన్ నగరంలో ఓ టోర్నడో (శక్తివంతమైన సుడిగాలి) బీభత్సం సృష్టించింది. మంగళవారం ప్రకృతి సృష్టించిన ఈ విధ్వంసానికి దాదాపుగా 10 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సుడిగాలి కారణంగా వందలాది మంది ప్రజలు తాత్కాలికంగా తమ నివాసం మారారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం కూడా జరిగింది. టోర్నడో బీభత్సంకు విద్యుత్ తీగలకు మంటలు అంటుకోవడం, బైక్స్ […]
Kamareddy Software Girl Lose Rs 50 Thuosand in E-Scam: ఇటీవలి కాలంలో సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. సైబర్ కేటుగాళ్లు రోజుకో రకం కొత్త మోసాలతో అమాయకులను సునాయాసంగా బురిడీ కొట్టిస్తున్నారు. జాబ్ ఆఫర్లు, ఈ కేవైసీ, ఖరీదైన గిప్ట్‌లు, డ్రగ్స్ పార్సిల్, లాటరీలతో మోసాలకు పాల్పడుతూ.. కోట్లలో డబ్బు సంపాదిస్తున్నారు. అమాయక ప్రజలే కాదు ఉన్నత ఉద్యోగంలో ఉన్న వారిని కూడా యిట్టె బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా సైబర్ కేటుగాళ్లు ఓ సాఫ్ట్వేర్ యువతికి […]
Container Ran on Road without Driver in Agra: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ కంటైనర్ డ్రైవర్ లేకుండానే రోడ్డుపై పరుగులు తీసింది. ట్రాన్స్ యమునా పోలీస్ స్టేషన్ పరిధిలోని టెడి బాగియా కూడలి సమీపంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సరుకులు తీసుకునేందుకు కిందకు దిగిన లారీ డ్రైవర్.. హ్యాండ్ బ్రేక్ వేయడం మరిచిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ లేకుండా రోడ్డుపై వెళ్తున్న లారీని చూసి టెడి బాగియా కూడలి సమీపంలోని ప్రజలు […]
Harbhajan Singh Picks 4 Favourites For ICC World Cup 2023 Title: భారత గడ్డపై అక్టోబర్ 5 నుంచి ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. కప్ కొట్టాలని ప్రణాళికలు రచిస్తునాయి. టోర్నీ ఆరంభానికి మరికొన్ని రోజుల సమయమే ఉండటంతో.. ఏ జట్టు విజేతగా నిలుస్తుంది, ఏ జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరతాయనే దానిపై మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు చెబుతున్నారు. భారత్, […]