Sampath Kumar
Author- NTV Telugu-
Hardik Pandya: 4.3 కోట్ల రూపాయలు మోసపోయిన పాండ్యా సోదరులు!
Hardik Pandya stepbrother Vaibhav Pandya arrested: టీమిండియా క్రికెటర్స్ హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలు కోట్ల రూపాయలు మోసపోయారు. పాండ్యా సోదరుల కజిన్ (వరుసకు సోదరుడు) అయిన వైభవ్ పాండ్యా.. పార్ట్నర్షిప్ బిజినెస్‌లో వీరికి దాదాపు రూ.4.3 కోట్లు కుచ్చుటోపీ పెట్టాడు. ఈ ఘటనపై హార్దిక్, కృనాల్ ఫిర్యాదు చేయడంతో.. ముంబై పోలీసులు వైభవ్ పాండ్యాను అరెస్ట్ చేశారు. దీనిపై తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విషయంలోకి వెళితే… 2021లో హార్దిక్ పాండ్యా, కృనాల్ […] -
Adam Zampa-IPL 2024: మ్యాచ్‌లు ఆడలేను.. ఐపీఎల్ 2024 నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా స్పిన్నర్!
Rajasthan Royals Spinner Adam Zampa Ruled Out of IPL 2024: ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 నుంచి తాను తప్పుకొన్నట్లు ప్రకటించాడు. గతేది కాలంగా నిరంతర క్రికెట్ ఆడుతున్నానని, శరీరం కొంత విశ్రాంతి కోరుకుంటున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జంపా తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2024పై దృష్టి సారించడానికి ఈ విశ్రాంతి ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు. వచ్చే జూన్‌లో వెస్టిండీస్, యునైటెడ్ […] -
Rajamouli-Rama Dance: ఆల్‌టైమ్ హిట్ పాటకు రాజమౌళి, రమ డ్యాన్స్.. రిహార్సల్ వీడియో వైరల్!
SS Rajamouli Dance Rehearsals Video goes viral: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇటీవల ఓ వివాహ వేడుకలో పాల్గొని తన సతీమణి రమతో డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. హీరో, డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఆల్‌టైమ్ హిట్స్‌లలో ఒకటైన ‘అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే.. సత్తురేకు కూడా స్వర్ణమేలే’ పాటకు వీరిద్దరూ స్టెప్పులేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. రాజమౌళిలో ఈ టాలెంట్ కూడా ఉందా? అని అందరూ ఆశ్చర్యపోయారు. తాజాగా […] -
Vijay Deverakonda: అది ఇప్పటి ఫొటో కాదు.. క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించగా.. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫ్యామిలీ స్టార్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగింది. సినిమా బాలేదని నెటిజన్స్ ప్రచారం చేశారు. ఈ నెగెటివ్ ప్రచారంపై చిత్ర యూనిట్ మాదాపూర్ పీఎస్ సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేసింది. ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో నెగెటివ్ కామెంట్స్ చేస్తున్న […] -
Shubman Gill: మేం బరిలో ఉన్నప్పుడు.. ఎంతటి లక్ష్యమైనా సురక్షితం కాదు! శుభ్‌మన్ గిల్ కౌంటర్
Shubman Gill Reply To Harsha Bhogle On GT Win: ఎలాంటి లక్ష్యమైనా చివరి వరకూ పోరాడటం తమ జట్టు లక్షణమని, ప్రత్యర్థులెవరూ తమను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ హెచ్చరించాడు. రషీద్ ఖాన్ అద్భుతమైన ప్లేయర్ అని, అతడి లాంటి క్రికెటర్ ఉండాలని ప్రతి జట్టూ కోరుకుంటుందన్నాడు. చివరి బంతికి గెలవడం ఎప్పుడూ గొప్ప అనుభూతి అని గిల్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం చివరి బంతి […] -
Sanju Samson Fine: ఓటమి బాధలో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు షాక్!
Sanju Samson Fined Rs 12 Lakh Due To Slow Over Rate in RR vs GT Match: ఐపీఎల్ 2024లో రాజస్తాన్ రాయల్స్ తొలి ఓటమి చవిచూసింది. రాజస్తాన్ వరుస విజయాలకు గుజరాత్ టైటాన్స్ అడ్డుకట్ట వేసింది. సంజూ సేనను వారి తమ సొంత మైదానంలో చివరి బంతికి ఓడించి.. ఊహించని విజయాన్ని గుజరాత్ అందుకుంది. రాజస్తాన్ నిర్ధేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓటమి ఖాయమనుకున్న […] -
MI vs RCB: నా జీవితంలోనే ఎప్పుడూ పుస్తకం చదవలేదు.. కానీ ఇప్పుడు తప్పలేదు: సూర్యకుమార్
Suryakumar Yadav about Rehab in NCA ahead of IPL 2024: తాను జీవితంలో ఎప్పుడూ పుస్తకం చదవలేదని, పునరావాసం కారణంగా బుక్ చదవక తప్పలేదని ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. గత మూడు నెలల్లో తాను 3 గాయాలతో పోరాడినట్లు చెప్పాడు. పునరావాసంలో మళ్లీ మళ్లీ అదే పనులు చేయడంతో చాలా బోరింగ్‌గా అనిపించిందని సూర్య చెప్పాడు. 2023 డిసెంబర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సూర్య గాయం బారిన పడ్డాడు. అప్పటినుంచి […] -
Sanju Samson: ఓటమి తర్వాత.. అందుకు కారణాలు చెప్పడం చాలా కష్టం: సంజూ
Sanju Samson on Rajasthan Royals Defeat vs Gujarat Titans: కెప్టెన్స్ కఠినంగా భావించే సందర్భం ఏదైనా ఉందా? అంటే.. ఓటమి తర్వాత అందుకు గల కారణాలు చెప్పడమే అని రాజస్థాన్ రాయల్స్ సారథి సంజూ శాంసన్ పేర్కొన్నాడు. గుజరాత్ టైటాన్స్‌పై చివరి బంతి కారణంగానే ఓటమిపాలయ్యాం అని నవ్వుతూ తెలిపాడు. ఈ ఓటమి నుంచి తాము గుణపాఠం నేర్చుకొని ముందుకు సాగుతాం అని సంజూ చెప్పాడు. ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం టైటాన్స్‌తో జరిగిన […] -
Pawan Kalyan-Navdeep: పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తా: నవదీప్
Navdeep on Janasena Chief Pawan Kalyan: నవదీప్ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్ మౌళి’. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై సి స్పేస్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. పంఖురి గిద్వానీ హీరోయిన్గా నటించగా.. భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 19న లవ్ మౌళి సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం […] -
Ambati Rayudu-SRH: సన్‌రైజర్స్ జట్టులోకి నన్నెందుకు తీసుకోలేదు.. మూడీని ప్రశ్నించిన రాయుడు!
Ambati Rayudu question Tom Moody Over His Selection in SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తెలుగు తేజం, టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తరఫున ఆడాడు. ముంబై, చెన్నై జట్లు టైటిల్స్ గెలిచిన జట్టులో రాయుడు భాగం అయ్యాడు. 38 ఏళ్ల రాయుడు ఇంకా 2-3 ఏళ్లు ఆడే అవకాశం ఉన్నా.. రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఐపీఎల్ 2023 అనంతరం అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. […]
తాజావార్తలు
-
SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
-
Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
-
Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
-
America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
-
Ram Mandir Prasad: “రామ మందిర ప్రసాద్ ” అంటూ అమ్మకాలు.. అమెజాన్‌కు రూ. 1 లక్ష జరిమానా.!
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!