India vs Afghanistan Prediction and Playing 11: ప్రపంచకప్ 2023ని విజయంతో ఆరంభించిన భారత్.. మరో పోరుకు సిద్ధమైంది. బుధవారం అఫ్గానిస్థాన్‌ను భారత్ ఢీకొనబోతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఢిల్లీ పిచ్ బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలం కాబట్టి.. ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశముంది. తొలి మ్యాచ్‌లో గెలిచినా టాప్ ఆర్డర్ ఘోర వైఫల్యం భారత్‌ను కలవరపెట్టింది. దాయాది పాకిస్థాన్‌తో […]
Gold Price Today in Hyderabad on 11th October 2023: బంగారం ధరలు తగ్గాయనే సంతోషం కొన్ని గంటలు కూడా లేదు. ఇటీవల తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు.. మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. వరుసగా ఐదవ రోజు బంగారం ధరలు పెరిగాయి. బులియన్ మార్కెట్లో బుధవారం (అక్టోబర్ 11) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,650 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 58,530లుగా […]
CPM has no relation with BRS Says CPM Leader Tammineni Veerabhadram: తెలంగాణ రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీతో తమ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. దేశంలో కుల గణన పూర్తి చేయాలని సీపీఎం డిమాండ్ చేస్తుందని, ఇండియా కూటమి మాత్రమే దేశంలో కుల గణన చేయగలదన్నారు. బీజేపీ పార్టీ వ్యతిరేక పార్టీలతో తమకు కలిసి పని చేయడానికి సిద్దంగా ఉన్నామని వీరభద్రం తెలిపారు. […]
Minister Srinivas Goud reacted on High Court Verdict: హైకోర్టు తీర్పుపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. పని గట్టుకొని తనపై అక్రమ కేసులు వేసి ఇబ్బంది పెట్టారని.. చివరకు న్యాయం, ధర్మమమే గెలిచిందన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కి ఈరోజు హైకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ.. 2019లో మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్ర రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. శ్రీనివాస్ గౌడ్ 2018లో సమర్పించిన ఎన్నికల […]
CPl Narayana about Congrss Alliance: తమని కాదని కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కుదిరిందని, సీట్ల సర్దుబాటు ఇంకా కుదరాల్సి ఉందన్నారు. కమ్యూనిస్టులది విశాల హృదయం అని, చట్ట సభల్లో తమ వాయిస్ ఉండాలనేదే ఆలోచన అని నారాయణ తెలిపారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పార్టీల మధ్య పొత్తుల గురించి చర్చలు జోరుగా జరుగుతున్నాయి. […]
Ruturaj Gaikwad or Yashasvi Jaiswal to Join in India Squad for World Cup 2023:గత కొన్ని రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతున్న టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడంతో గిల్ ఆస్పత్రిలో చేరాడట. అయితే ప్రస్తుతం గిల్ పరిస్థితి బాగానే ఉందని, ఆస్పత్రి నుంచి త్వరలోనే డిశ్చార్జ్ అవుతాడని తాజాగా తెలుస్తోంది. కనీసం వారం రోజుల పాటు గిల్ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు […]
KL Rahul Rect on Shower during IND vs AUS Match: ఆస్ట్రేలియా మ్యాచ్‌లో కీపింగ్ చేసి అలసిపోయిన తనకు భారత్ బ్యాటింగ్ సమయంలో స్నానం చేసే టైమ్ కూడా దొరకలేదని టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ తెలిపాడు. భారత్‌కు ప్రపంచకప్ అందించడమే తన కల అని పేర్కొన్నాడు. తన ప్రదర్శన పేలవంగా ఏమీ లేకపోయినా జనం తనను విమర్శించినప్పుడు బాధపడ్డానని రాహుల్ చెప్పాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా […]
Villagers tried to stop MLA Kancharla Bhupal Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి మరోసారి నిరసన సెగ తగిలింది. నల్లగొండ మండలం కంచనపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యేను గ్రామంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. గృహలక్ష్మి, బీసీ బంధు లబ్ధిదారుల ఎంపికలో అనర్హులకు అవకాశం కల్పించారని కంచనపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేశారు. విషయం తెలుకున్న కంచర్ల భూపాల్ రెడ్డి గ్రామంలో అడుగుపెట్టకుండానే వెనక్కి వెళ్లిపోయారు. గృహలక్ష్మి, బీసీ బంధు లబ్ధిదారుల ఎంపికలో […]
High Court dismissed Pela on Telangana Minister Srinivas Goud: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కి హైకోర్టులో ఊరట లభించింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు నేడు కొట్టివేసింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ 2019లో మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్ర రాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌ను మంగళవారం ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. శ్రీనివాస్ గౌడ్ 2018లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల […]
Mr Tamilnadu Yogesh Dies with Heart Attack: ప్రముఖ బాడీ బిల్డర్, ‘మిస్టర్ తమిళనాడు’ టైటిల్ విన్నర్ యోగేష్ గుండెపోటుతో మృతి చెందారు. జిమ్‌లో యువకులకు శిక్షణ అనంతరం బాత్రూమ్కు వెళ్లిన యోగేష్.. అక్కడే కుప్పకూలిపోయారు. యువకులు అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. యోగేష్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. యోగేష్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యతనిచ్చే యోగేష్.. […]