Bangladesh Fined for Slow Over-rate vs England: ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన బంగ్లాదేశ్‌కు షాక్ తగిలింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ను నమోదు చేసినందుకు బంగ్లాదేశ్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. స్లో ఓవర్ రేట్ కారణంగా బంగ్లా జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్‌లో 5 శాతం కోత విధించింది. నిర్ధేశిత సమయంలో బంగ్లాదేశ్ జట్టు ఓ ఓవర్ తక్కువగా వేయడంతో ఐసీసీ ఈ […]
Satwiksairaj Says My Goal is to win a medal in Olympics: చైనాలోని హాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడలు 2023లో మెడల్స్ సాధించిన బాడ్మింటన్ ప్లేయర్స్‌ని కోచ్ పుల్లెల గోపీచంద్ సన్మానించారు. గచ్చిబౌలి బ్యాడ్మింటన్ అకాడమీలో సాత్విక్ సాయిరాజ్, హెచ్ఎస్ ప్రణయ్‌లను ఘనంగా సన్మానించారు. భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిలు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించారు. మరోవైపు షట్లర్ ప్రణయ్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన విషయం […]
India vs Afghanistan Playing 11 Out: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్, అఫ్గానిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవని షాహిదీ చెప్పాడు. ఇది మంచి బ్యాటింగ్ వికెట్ అని, టీమిండియాను నియంత్రించడానికి తమకు మంచి బౌలింగ్ అటాక్ ఉందన్నాడు. తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది మంచి అవకాశం అని […]
2016 Pathankot attack handler Shahid Latif Dies in Pakistan: 2016 పఠాన్‌కోట్ దాడి ప్రధాన సూత్రధారి, భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ షాహిద్ లతీఫ్ (41) మృతి చెందాడు. మంగళవారం పాకిస్థాన్‌లోని సియాల్కోట్లోని మసీదులో గుర్తు తెలియని దుండగులు అతడిని కాల్చి చంపారు. లతీఫ్ సమాచారం గురించి తెలిసిన షూటర్లు అతడిని పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చారని స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. స్థానిక, స్వదేశీ ఉగ్రవాదులు ఈ హత్యలో పాల్గొన్నారని సమాచారం. జమ్మూకశ్మీర్‌లోని పలువురు […]
India Batting Coach Vikram Rathour Gives Health Update on Shubman Gill: టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ‘డెంగ్యూ’ బారిన పడిన విషయం తెలిసిందే. గిల్ ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోవడంతో.. ముందు జాగ్రత్త చర్యగా చెన్నైలోని ఓ ఆసుపత్రిలో బీసీసీఐ వైద్య బృదం చేర్పించింది. ఆదివారం ఆసుపత్రిలో చేరిన గిల్.. మంగళవారం డిశ్చార్జి అయ్యాడు. డెంగ్యూ కారణంగా ఈరోజు అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ తెలిపింది. అయితే […]
Don’t Worry Baby, Sara Tendulkar Wishes to Shubman Gill: భారత బ్యాటర్ శుభమన్ గిల్ గత కొంతకాలంగా ఆటతోనే కాదు డేటింగ్ రూమర్స్తోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్, బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్‌తో గిల్ డేటింగ్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓసారి సారా టెండూల్కర్‌తో, మరోసారి సారా అలీ ఖాన్‌తో కలిసి గిల్ ఉన్న ఫొటోస్ నెట్టింట వైరల్ అవడంతో.. […]
IND vs AFG Dream11 Prediction World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్ నేడు రెండో మ్యాచ్ ఆడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. పటిష్ట ఆస్ట్రేలియాపై గెలిచి మెగా టోర్నీలో ఆరంభం చేసిన రోహిత్ సేన.. రెండో విజయంపై కన్నేసింది. మరోవైపు బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన అఫ్గాన్.. విజయంతో ఖాతా తెరవాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరేట్ అయినా.. పసికూన […]
Pakistan record the highest chase in ICC ODI World Cup: ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది. వన్డే ప్రపంచకప్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా పాక్ నిలిచింది. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 345 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన పాకిస్థాన్ ఈ రికార్డు (Pakistan Record Chase) ఖాతాలో వేసుకుంది. పురుషుల వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇదే ఇప్పుడు అత్యధిక ఛేజింగ్. […]
Amitabh Bachchan, Rajinikanth and Sachin will attend IND vs PAK Match: సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ బోణీ కొట్టిన విషయం తెలిసిందే. అక్టోబర్ 8న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. నేడు (అక్టోబర్ 11) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్ తలపడనుంది. ఇక అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా దాయాదులు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ […]
Telugu Titans Buy Pawan Sehrawat for 2.60 Crore in PKL 10 Auction: ఆసియా గేమ్స్ 2023లో భారత జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్ పవన్ కుమార్ సెహ్రావత్ చరిత్ర సృష్టించాడు. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పవన్ నిలిచాడు. పీకేఎల్ సీజన్-10 కోసం జరిగిన వేలంలో తెలుగు టైటాన్స్ జట్టు అతడిని రూ. 2.60 కోట్లకు కొనుగోలు చేసింది. ఇరాన్ స్ట్రైకర్ మహ్మద్రెజా షాడ్లౌయ్ చియానెహ్ రికార్డును […]