Latest ICC World Cup 2023 Points Table: ఐసీసీ పురుషుల వన్డే క్రికెట్ ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం లక్నోలోని ఎకానా స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 134 పరుగుల తేడాతో విజయం సాధించింది. మెగా టోర్నీలో తన తొలి మ్యాచ్‌లో శ్రీలంకను భారీ తేడాతో ఓడించిన దక్షిణాఫ్రికాకు ఇది రెండో విజయం. రెండు భారీ విజయాలు అందుకున్న ప్రొటీస్ జట్టు ప్రస్తుతం ప్రపంచకప్ 2023 పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. దక్షిణాఫ్రికా రన్‌రేట్ […]
NZ vs BAN World Cup 2023 Playing 11: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. మెగా టోర్నీలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓ మ్యాచ్ గెలిచిన బంగ్లాదేశ్.. మరో విజయం సాధించాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో కివీస్ ఫెవరెట్ […]
HCA Announce Hyderabad Cricket Team for Syed Mushtaq Ali Trophy: టీమిండియా యువ క్రికెటర్, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ బంపరాఫర్ కొట్టేశాడు. ఏకంగా కెప్టెన్‌గా ప్రమోషన్ పొందాడు. దేశవాళీ జాతీయ టీ20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్ జట్టును తిలక్ ముందుండి నడిపించనున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్ జట్టును తాజాగా హెచ్‌సీఏ అధికారులు ప్రకటించింది. హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా తిలక్ వర్మను ప్రకటించారు. […]
Fans Book Hospital Beds for India vs Pakistan Match in Ahmedabad: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శనివారం (అక్టోబరు 14)న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మెగా మ్యాచ్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. మ్యాచ్‌కు […]
Australia Lost Four Consecutive Matches in ODI World Cup history: ఐదు సార్లు వన్డే ప్రపంచకప్ చాంపియన్ ఆస్ట్రేలియా చెత్త రికార్డ్ నమోదు చేసింది. 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో మొదటిసారిగా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అటల్ బిహారీ వాజపేయ ఏకానా స్టేడియంలో గురువారం దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన ఆసీస్.. ఈ చెత్త రికార్డు నమోదు చేసింది. ప్రపంచకప్ 2023 ఫేవరెట్, పటిష్ట ఆస్ట్రేలియా ఇలా వరుసగా ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి […]
Huge security for India vs Pakistan Match in ICC ODI World Cup 2023: ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ టోర్నీలో భాగంగా అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో దాయాదులు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఫాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 1,32,000 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఈ స్టేడియంకు లక్ష మందికి పైగా ప్రేక్షకులు మ్యాచ్ చూడటానికి వస్తారని బీసీసీఐ అంచనా వేస్తోంది. దాంతో […]
Budget Smartphones in India at Flipkart Big Billion Days Sale 2023: ‘దసరా’ పండగకు ముందే.. ఈ-కామర్స్ కంపెనీల ఫెస్టివల్ ఆఫర్లతో జనాలు పెద్ద పండగ చేసుకుంటున్నారు. అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’, ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’లో వివిధ రకాల ప్రొడక్ట్స్ భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్స్.. ఇలా అన్ని వస్తువులపై ఫ్లిప్‌కార్ట్ టాప్ ఆఫర్లను అందిస్తోంది. డాఅన్తో కొన్ని ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్ అతి […]
Australia have won the toss and have opted to field: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో రసవత్తర సమరం ఆరంభం కానుంది. లక్నోలోని అటల్ బిహారీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకునున్నాడు. భారత్ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యటింగ్ చేసిన ఆసీస్.. బౌలర్ల దెబ్బకు 199 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో ఈ మ్యాచ్‌లో టాస్ […]
BJP Leader Bhanu Prakash Reddy Slams YCP Govt: ఓటమి భయం వైసీపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలికి సర్టిఫికెట్ ఇవ్వడానికి వైసీపీ నేతలకు ఏం అర్హత ఉందని ఆయన ప్రశ్నించారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారని భాను ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. […]
CLP Leader Mallu Bhatti Vikramarka Slams BRS: తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే.. ఆరు పథకాలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్ర సంపద, వనరులను ప్రజలకు పంచుకోవడం కోసం తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణను.. దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారన్నారు. ఖమ్మం జిల్లా మధిర క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న భట్టి […]