Virat Kohli Mocks Mohammad Rizwan: ప్రపంచకప్ 2023లో భాగంగా శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌట్ అయింది. బాబర్ అజామ్ (50; 58 బంతుల్లో 7×4) హాఫ్ సెంచరీ చేశాడు. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 30.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ (86; […]
Rohit Sharma Shows His Biceps to Umpire: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శనివారం అహ్మదాబాద్‌లోని ఐకానిక్ నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. భారీ సిక్స్‌లు, బౌండరీలు బాదుతూ పాకిస్థాన్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. ఈ క్రమంలో 63 బంతుల్లో 6 సిక్స్‌లు, 6 ఫోర్లు బాది 86 […]
Virat Kohli Secretly Told Wife Anushka Sharma After India win vs Pakistan: అహ్మదాబాద్‌లోని ఐకానిక్ నరేంద్ర మోదీ స్టేడియంలో శనివారం జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో బాలీవుడ్ నటి అనుష్క శర్మ మెరిశారు. తన భర్త, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని మాత్రమే కాకుండా భారత జట్టును ఎంకరేజ్ చేస్తూ సందడి చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే పక్కన కూర్చున్న అనుష్క.. మెన్ ఇన్ బ్లూను మ్యాచ్ […]
Virat Kohli forgets to wear Correct Jersey in India vs Pakistan Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అత్యవసరంగా డగౌట్‌కు పరుగెత్తాడు. జెర్సీ కారణంగా విరాట్ మైదానాన్ని ఉన్నపళంగా వీడాల్సి వచ్చింది. భారత్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో తప్పు జెర్సీ వేసుకోవడంతో.. కోహ్లీ పెవిలియన్‌కు పరుగెత్తి జెర్సీ మార్చుకుని వచ్చాడు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో […]
Whats Today On 15th October 2023: తిరుమలలో శ్రీ శ్రీనివాసుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ఆరంభం కానున్నాయి. అక్టోబర్ 23వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. అంగరంగ వైభవంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా టీటీడీ అర్చకులు అంకురార్పణ చేపట్టారు. అంకూరార్పణ సందర్భంగా సేనాధిపతి విష్వక్సేనులవారు ఆలయ మాడ మాడవీధుల్లో ఊరేగుతూ శ్రీవారి బ్రహ్మహ్సవాల ఏర్పాట్లను పరీశీలించారు. అనంతరం వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ చేశారు. నేడు తెలంగాణ భవన్‌కు సీఎం […]
Gold Price Today in Hyderabad on 15th October 2023: పసిడి ప్రియులకు బంగారం ధరలు భారీ షాక్ ఇచ్చాయి. నిన్నటి వరకు కొద్ది మొత్తంలో పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు.. నేడు ఊహించని విధంగా పెరిగాయి. ఏకంగా 10 గ్రాముల బంగారం ధరపై రూ. 1530లు పెరిగింది. బులియన్ మార్కెట్లో ఆదివారం (అక్టోబర్ 15) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం […]
Gautam Gambhir Says Jasprit Bumrah is dangerous Pacer than Shaheen Afridi: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు మెగా సమరం జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ హైఓల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పటిలానే భారత్ బ్యాటింగ్, పాకిస్తాన్ బౌలింగ్ మధ్య సమరం జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో […]
New Zealand have won the toss and have opted to field: వన్డే ప్రపంచకప్ 2023లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు మరికొద్దిసేపట్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. విల్ యుంగ్ స్థానంలో తాను జట్టులోకి వచ్చినట్లు తెలిపాడు. మరోవైపు తాము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ […]
Boycott indo pak match trending in Twitter Ahead Of IND vs PAK Match: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ 2023లో హైఓల్టేజ్ మ్యాచ్ మరో కొన్ని గంటల్లో జరగనుంది. శనివారం (అక్టోబరు 14) చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడంతో.. ఐసీసీ […]
Merugu Nagarjuna React on 125 feet statue of Ambedkar: సామాన్యుడైనా, వీవీఐపీ అయినా.. జైల్లో ఒకే విధంగా చూస్తారు అని ఏపీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. రోగాలు రాకుండా ఎవరైనా ఉంటారా? అని, వస్తే టాబ్లెట్ వేసుకోవడమే అని విమర్శించారు. కష్టపడి పని చేసే వారి గురించి మాట్లాడడం మానేసి.. దొంగల గురించి బాధపడుతున్నారా? అని మంత్రి నాగార్జున ఎద్దేవా చేశారు. విజయవాడలో మీడియా సమావేశంలో పాల్గొన్న మంత్రి మేరుగు నాగార్జున.. టీడీపీ […]