IND vs PAK: భారత్, పాకిస్థాన్ ‘మెగా’ మ్యాచ్.. ఆసుపత్రుల్లో బెడ్‌లు బుక్ చేసుకున్న ఫాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fans Book Hospital Beds for India vs Pakistan Match in Ahmedabad: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శనివారం (అక్టోబరు 14)న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మెగా మ్యాచ్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. మ్యాచ్‌కు ఇంకా ఒక రోజు మాత్రమే ఉండడంతో ఫాన్స్ అందరూ సిద్దమయిపోతున్నారు.
భారత్, పాకిస్తాన్ చూసేందుకు ఈరోజు చాలా మంది ఫాన్స్ అహ్మదాబాద్ చేరుకొనున్నారు. ఈ మ్యాచ్ వీక్షించేందుకు బయట ప్రాంతాల నుంచి వచ్చే అభిమానులు ఎప్పుడో హోటల్స్ బుక్ చేసుకున్నారు. హోటల్ రూమ్స్ దొరకాని వారు ఆసుపత్రుల్లో బెడ్‌లు బుక్ చేసుకుంటున్నారు. హోటల్ గదులన్నీ ఇప్పటికే బుక్ అయిపోవడం, ధరలలు 20 రెట్లు పెరగడంతో.. మ్యాచ్ చూడాలన్న పట్టుదలతో ఉన్న అభిమానులు స్థానిక ఆసుపత్రుల్లో ఆరోగ్య పరీక్షల ప్యాకేజీలు తీసుకుని బెడ్‌లు బుక్ చేసుకుంటున్నారు.
Also Read
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
Also Read: AUS vs SA: వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా చెత్త రికార్డు!
వైద్య పరీక్షల అనంతరం భారత్, పాకిస్తాన్ మ్యాచ్ సమయానికి వెళ్లేలా ఫాన్స్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ప్యాకేజీ వల్ల అటు వైద్య పరీక్షలు పూర్తవడంతో పాటు మ్యాచ్‌కు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది. మెగా మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు ఎంతలా తహతహలాడుతున్నారో చూపేందుకు ఇది ఓ ఉదాహరణ అని చెపుప్పొచు. అయితే రోగులకు తప్ప అభిమానులకు బెడ్‌లు ఇవ్వడానికి కొన్ని ఆసుపత్రులు విముఖత చూపిస్తున్నాయట.
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!