Michael Vaughan Hails India Team after Pakistan Defeat vs Australia: పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ ఘోర పరాజయంపాలైన సంగతి తెలిసిందే. 360 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో చిత్తయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 487 పరుగులు చేయగా.. పాక్ 271 రన్స్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 233/5 స్కోరు వద్ద డిక్లేర్ చేయగా.. 450 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 89 పరుగులకే ఆలౌట్ అయింది. […]
Heavy Rain Hits Tamil Nadu: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం తమిళనాడులోని దక్షిణ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి మరియు కన్యాకుమారి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భారీ వర్షానికి రహదారులన్నీ జలమయంగా మారడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు మరియు బ్యాంకులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రైవేటు రంగ సంస్థల కార్యకలాపాలు నిలిచిపోయాయి. మరోవైపు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తూత్తుకుడి జిల్లాలోని […]
US President Joe Biden and First Lady Jill Biden Safe After Car Crash: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్‌లోని వాహనాన్ని ఓ ప్రైవేటు కారు ఢీకొంది. అమెరికా కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి డెలావర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన జరిగిన సమయంలో అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ అధ్యక్ష వాహనంలో కూర్చుని ఉండగా.. జో బైడెన్ వాహనానికి సమీపంలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు, ప్రథమ మహిళ సురక్షితంగా ఉన్నట్లు […]
Travis Head and Rachin Ravindra likely to get huge price in IPL 2024 Auction: ఐపీఎల్ 2024 వేలంకు సమయం దగ్గరపడింది. డిసెంబర్ 19న దుబాయ్‌లోని కొక కోలా అరెనాలో మినీ వేలం జరగనుంది. అన్ని ప్రాంఛైజీలు ఏ ఆటగాడిని కొనుగోలు చేయాలనే దానిపై ఇప్పటికే కసరత్తు చేశాయి. ఐపీఎల్ 2024 మినీ వేలానికి మొత్తం 333 మంది ఆటగాళ్లను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ షార్ట్ లిస్ట్ చేసింది. ఇందులో 214 మంది […]
Separate Gate for Childrens at Sabarimala: శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. శబరిమలలో భారీ రద్దీ కారణంగా కొందరు భక్తులు అయ్యప్పను నేరుగా దర్శించుకోకుండానే.. వెనుదిరుగుతున్నారు. చాలా మంది దూరం నుంచి అయ్యప్ప కొండకు మొక్కి తిరుగుపయనం అవుతున్నారు. ఈ క్రమంలోనే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీబీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే చిన్నారులు సులభంగా మణికంఠుడి సన్నిధికి చేరుకునేందుకు వీలుగా టీబీడీ ప్రత్యేక గేటు […]
KL Rahul registers his 10th consecutive win as Indian Captain: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జోహన్నస్బర్గ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 116 పరుగులకు ఆలౌట్ అయింది. ఆండిలే ఫెలుక్వాయో (33) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(5/37), ఆవేశ్ ఖాన్ (4/27) సఫారీ పతనాన్ని శాసించారు. దక్షిణాఫ్రికా నిర్ధేశించిన 117 […]
Pallavi Prashanth and Amardeep Fans Fight at Annapurna Studios: బిగ్‌బాస్ సీజన్ 7 టైటిల్‌ను రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ హిస్టరీలోనే తొలిసారిగా కామన్ మెన్ కేటగిరీలో విజేతగా నిలిచిన కంటెస్టెంట్‌గా ప్రశాంత్ రికార్డుల్లోకెక్కాడు. సరిగ్గా మూడు నెలల క్రితం పల్లవి ప్రశాంత్ అంటే ఎవరో చాలా మందికి తెలియదు.. ఇప్పుడు బిగ్‌బాస్ టైటిల్ గెలిచి పెద్ద స్టార్ అయ్యాడు. ఇక రన్నరప్‌గా సీరియల్ నటుడు అమర్దీప్ నిలిచాడు. అయితే […]
Gold Rate Today on December 18th 2023 in Hyderabad: ఇటీవలి కాలంలో వరుసగా పెరిగిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడినట్లే ఉంది. మొన్నటి వరకు భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆదివారం తులం బంగారంపై రూ. 400 తగ్గగా.. సోమవారం స్థిరంగా కొనసాగుతోంది. బులియన్ మార్కెట్లో సోమవారం (డిసెంబర్ 18) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,300 ఉండగా.. 24 క్యారెట్ల 10 […]
KL Rahul scripts history in SA vs IND 1st ODI: టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. పింక్ వన్డే గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా రాహుల్ రికార్డుల్లోకెక్కాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జోహన్నస్బర్గ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించడంతో రాహుల్ పేరిట ఈ రికార్డు నమోదైంది. గతంలో ఏ భారత కెప్టెన్ దక్షిణాఫ్రికాతో పింక్ వన్డే గెలవలేదు. ఎంఎస్ […]
KL Rahul Said The boys did really well in SA vs IND 1st ODI: తాము అనుకున్నదానికి పూర్తి భిన్నంగా మ్యాచ్ సాగిందని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఈ విజయం చాలా సంతోషాన్నిచ్చిందని, కుర్రాళ్లతో విజయాన్నందుకోవడం గొప్పగా ఉందన్నాడు. దేశం కోసం ప్రతీ ఒక్కరు అద్భుతంగా ఆడుతున్నారని, అంతర్జాతీయ క్రికెట్ అనుభవం పొందేందుకు కుర్రాళ్లకు ఇది మంచి అవకాశం అని రాహుల్ పేర్కొన్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా […]