Tamil Hero Vijayakanth Test Positive for COVID-19: ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని డీఎండీకే పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. శ్వాస సమస్య కారణంగా విజయకాంత్‌ను ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంచినట్లు తెలిపింది. విజయకాంత్ గత కొన్నాళ్లుగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దానికి తోడు ఇప్పుడు కరోనా సోకడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన కెప్టెన్ విజయకాంత్ ఫాన్స్, డీఎండీకే […]
Shubham Dubey wanted to buy a house for his family: ఒకప్పుడు తమ కుటుంబానికి కనీసం క్రికెట్ కిట్ కొనిచ్చే పరిస్థితి ఉండేది కాదని యువ బ్యాటర్ శుభమ్ దూబె తెలిపాడు. ఐపీఎల్ 2024 ద్వారా వచ్చే డబ్బుతో తన కుటుంబం కోసం ఇళ్లు కొంటానని చెప్పాడు. కోచ్ కుమార సంగక్కరను కలుసుకోవాలని ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లు శుభమ్ పేర్కొన్నాడు. విదర్భకు చెందిన శుభమ్ దూబెని ఐపీఎల్ 2024 మినీ వేలంలో రాజస్థాన్ రాయల్స్ […]
Smriti Mandhana Says These Two qualities which I will look in a man: ఓ వ్యక్తి తనకు నచ్చాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చెప్పారు. తనను జాగ్రత్తగా చూసుకోవాలని, క్రికెట్‌ను బాగా అర్థం చేసుకుంటే చాలన్నారు. పరోక్షంగా తన జీవిత భాగస్వామిని ఉద్దేశిస్తూ స్మృతి ఈ వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోలో తాజాగా స్మృతి […]
Truck Carrying Chickens Gets Accident in Agra: బుధవారం ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై పలు వాహనాలు ఢీకొన్నాయి. ఢీకొన్న వాహనాల్లో కోళ్ల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు కూడా ఉంది. ఇది గమనించిన వాహనదారులు, స్థానికులు ట్రక్కులో ఉన్న కోళ్లను తాళాలు పగలగొట్టి మరీ ఎత్తుకెళ్లారు. కొందరు నాలుగైదు కోళ్లను చేతిలో పట్టుకుని పారిపోగా.. ఇంకొందరైతే ఏకంగా సంచుల్లో వేసుకుని వెళ్లిపోయారు. కోళ్లను ఎత్తుకెళ్లకుండా జనాలను ట్రక్కు డ్రైవర్ అడ్డుకున్నా.. ఫలితం […]
Ravi Shastri Hails Vernon Philander: దక్షిణాఫ్రికాపై రెండు టెస్టుల సిరీస్‌ను సొంతం చేసుకోవడానికి భారత జట్టుకు ఇదే మంచి అవకాశం అని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. గతంలో భారత్ విజయాలను అడ్డుకున్న దక్షిణాఫ్రికా వెటరన్ పేసర్ వెర్నాన్ ఫిలాండర్.. ప్రస్తుతం బరిలోకి దిగకపోవడం రోహిత్ సేనకు కలిసొస్తుందన్నాడు. భారత్‌తో మ్యాచ్ అంటేనే ఫిలాండర్ చెలరేగిపోతాడు. స్వదేశంలో భారత్‌పై కేవలం ఐదు టెస్టుల్లోనే 25 వికెట్లు పడగొట్టాడు. అందుకే రవిశాస్త్రి పై విధంగా […]
5 Telugu Peoples Died In Texas Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టెక్సాస్ నగరంలోని జాన్సన్ కౌంటీ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతులందరూ ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురంకు చెందిన వారు. మృతులు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులు ఉన్నారు. పొన్నాడ సతీష్ చిన్నాన్న నాగేశ్వరరావు కుటుంబసభ్యులుగా పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో పొన్నాడ నాగేశ్వరరావు, ఆయన భార్య సీతామహాలక్ష్మి, కుమార్తె నవీన గంగ, […]
Vikram Rathore on Virat Kohli’s Practice: సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో మంగళవారం మొదలైన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ తడబడింది. తొలిరోజు కేఎల్ రాహుల్ (70 బ్యాటింగ్; 105 బంతుల్లో 10×4, 2×6) జట్టును ఆదుకున్నాడు. అంతకుముందు విరాట్ కోహ్లీ (38; 64 బంతుల్లో 5×4) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లీ కేవలం ఒక్కసారి మాత్రమే ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. కుటుంబ ఎమర్జెన్సీ నేపథ్యంలో అంతకుముందు ప్రాక్టీస్ సెషన్స్‌కు దూరమయ్యాడు. అయితే మరింత […]
Rahul Gandhi to lead Bharat Nyay Yatra from 2024 January 14: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్ర చేపట్టనున్నారు. ‘భారత్ న్యాయ యాత్ర’ పేరుతో రాహుల్ పాదయాత్ర చేయబోతున్నారని బుధవారం ఏఐసీసీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 14వ నుంచి మార్చి 20 వరకు 14 రాష్ట్రాల గుండా ఈ యాత్ర కొనసాగనుంది. మణిపూర్‌లో మొదలయ్యే భారత్ న్యాయ యాత్ర.. ముంబై వరకు 6,200 కిలోమీటర్ల […]
Sunil Gavaskar Says Ajinkya Rahane is Good Batter in overseas: సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు దక్షిణాఫ్రికా పేసర్ల ముందు తలొంచారు. రబాడ, బర్గర్ నిప్పులు చేరగడంతో భారత టాపర్డర్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టగా.. మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మాత్రం క్రీజులో నిలబడ్డాడు. పేసర్లకు స్వర్గధామం లాంటి పిచ్‌పై.. ప్రతికూల పరిస్థితుల్లో రాహుల్ ఒక్కడే నిలబడ్డాడు. పోరాటం ఫలితంగా తొలి రోజు ఆటముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో […]
Ammonia Gas Leak In Tamil Nadu: తమిళనాడులోని ఎన్నూర్‌లో అమ్మోనియా గ్యాస్ లీక్ కలకలం రేపింది. ఎన్నూరులో ఓ ప్రైవేట్ కంపెనీసబ్ సీ పైపులో మంగళవారం అర్థరాత్రి అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు అమ్మోనియా సరఫరాను నిలిపివేశారు. అయితే గ్యాస్ లీకేజీతో సంఘటనా స్థలంలో ఐదుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అమ్మోనియా వాసనను పీల్చడం వల్ల మరి కొంత మంది స్వల్ప […]