Sampath Kumar
Author- NTV Telugu-
IND vs SL: శ్రీలంక పర్యటన.. భారత జట్టుకు ఇద్దరు కెప్టెన్స్!
Hardik Pandya Likely To a India T20 Captain: టీ20 ప్రపంచకప్ 2024 గెలిచి జోష్‌లో ఉన్న భారత్.. జింబాబ్వేపై 4-1తో టీ20 సిరీస్‌ను గెలిచింది. ఇక శ్రీలంక పర్యటనకు సిద్దమవుతోంది. లంకతో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జులై 26 నుంచి టీ20 సిరీస్.. ఆగస్టు 1 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానున్నాయి. అయితే ఈ టూర్లో భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. […] -
Rishabh Pant-IPL 2025: రికీ పాంటింగ్ ఔట్.. నెక్స్ట్ టార్గెట్ రిషబ్ పంత్!
Delhi Capitals Next Target is Rishabh Pant: ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్‌కు అర్హత సాధించడంలో విఫలమైన విషయం తెలిసిందే. రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ 14 మ్యాచ్‌లలో 7 విజయాలు సాధించి.. లీగ్ దశ నుంచే ఇంటిదారి పట్టింది. దాంతో ఢిల్లీ యాజమాన్యం కఠిన చర్యలకు దిగింది. ఇప్పటికే ఢిల్లీకి కోచ్‌గా ఉన్న రికీ పాంటింగ్‌పై వేటు వేసింది. ఏడేళ్లుగా ఆశించిన ఫలితాలు సాధించడంలో విఫలమవడంతో ఢిల్లీ ఫ్రాంఛైజీ యజమానులు పాంటింగ్‌ను తొలగిస్తూ […] -
Harbhajan Singh Apology: తెలియక తప్పు జరిగింది.. నన్ను క్షమించండి: హర్భజన్ సింగ్
Harbhajan Singh apologizes to India Para Athletes: భారతదేశంలోని దివ్యాంగులకు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్షమాపణలు చెప్పాడు. ఎవరి మనోభావాలను కించపర్చడం తన ఉద్దేశం కాదని, తెలియక జరిగిన తప్పుకు క్షమించాలని కోరాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2024 టోర్నీ ఆడిన అనంతరం తమ నొప్పుల బాధను తెలియజేసేందుకే ఆ వీడియో చేశాం అని, దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండని కోరాడు. డబ్ల్యూసీఎల్ 2024 టైటిల్‌ను భారత్ గెలిచిన […] -
Rakshit Shetty FIR: హీరో రక్షిత్ శెట్టిపై ఎఫ్ఐఆర్ నమోదు!
FIR against Kannada Hero Rakshit Shetty: కన్నడ హీరో, నిర్మాత రక్షిత్ శెట్టిపై కేసు నమోదైంది. తమ సంస్థకు చెందిన రెండు పాటలు కాపీ కొట్టారని ఎంఆర్టీ మ్యూజిక్ కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాలిమాతు, న్యాయ ఎల్లిదే అనే పాటలను రక్షిత్, ఆయనకు చెందిన నిర్మాణ సంస్థ పరంవా స్టూడియోస్ బ్యాచిలర్ పార్టీ సినిమాలో కాపీ కొట్టారని యశ్వంతపుర పోలీస్ స్టేషన్లో ఎంఆర్టి మ్యూజిక్‌లో భాగస్వామి అయిన నవీన్ కుమార్ చేత పేర్కొన్నారు. తమ […] -
Shocking Viral Video: భారీ గేటు ఎక్కి పారిపోయిన 92 ఏళ్ల బామ్మ.. షాకింగ్ వీడియో!
92 Years Old Woman Climbe a Gate in China: ప్రస్తుత రోజుల్లో చాలా మందికి సరైన ‘ఫిట్నెస్’ లేదనే చెప్పాలి. తినే ఆహరం, జీవన శైలి కారణంగా ఫిట్‌గా ఉండలేకపోతున్నారు. దాంతో ఎక్కువ మంది 2-3 ఫ్లోర్లు ఎక్కితేనే అలసిపోతారు. స్టెప్స్ ఎక్కడానికి ఆపసోపాలు పడుతున్న ఈ రోజుల్లో ఓ 92 ఏళ్ల బామ్మ ఏకంగా భారీ గేటును సునాయాసంగా ఎక్కి పారిపోయింది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ […] -
Viral Video: ఎంతకు తెగించార్రా.. వరద నీటిలో భార్యలను ఎత్తుకొని మరీ..!
Husbands went to dinner with their wives in the flood waters: భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో పెళ్లిళ్ల నుంచి మొదలుకొని చిన్న చిన్న ఫంక్షన్స్ వరకు పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్లలో విందు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా రకాల ఐటమ్స్ వడ్డిస్తుంటారు. పెళ్లి విందు కోసం జనాలు ఎగబడుతుంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. దాటుకుని మరీ విందు ఆరగిస్తుంటారు. ఇందుకు సంబందించిన వీడియోస్ నెట్టింట తెగ […] -
Airtel Palns Hike: ఎయిర్టెల్ యూజర్లకు మరో షాకింగ్ న్యూస్.. పెరిగిన మూడు ప్లాన్ల ధరలు!
Airtel increase Three Data Packs Price: ప్రముఖ టెలికాం కంపెనీ ‘ఎయిర్టెల్’ తమ మొబైల్ టారిఫ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలను 11 నుంచి 22 శాతం మేర పెంచగా.. కొత్త ధరలు జులై 3 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే రేట్లు భారీగా పెరిగాయని అసంతృప్తిలో ఉన్న యూజర్లకు ఎయిర్టెల్ మరో షాక్ ఇచ్చింది. ఎయిర్టెల్ తన మూడు డేటా ప్లాన్ల ధరలను రూ.60 వరకు పెంచింది. రూ.79, […] -
Rohit Sharma Retirement: టెన్షన్ వద్దు.. ఇంకొంత కాలం ఆడతా: రోహిత్
Rohit Sharma React on Retirement: భారత జట్టుకు టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ అందించిన రోహిత్ శర్మ.. పొట్టి ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో హిట్‌మ్యాన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. టెస్ట్, వన్డే ఫార్మాట్లలో మాత్రం ఆడుతానని రోహిత్ స్పష్టం చేశాడు. అయితే టెస్ట్, వన్డే ఫార్మాట్ల నుంచి కూడా రోహిత్ త్వరలోనే తప్పుకుంటాడని సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కెరీర్‌కు […] -
Gold Rates Today: గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు!
Gold and Silver Prices Today in Hyderabad on 15 July 2024: బంగారం ధరల్లో ప్రతిరోజు హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటాయి. ఒక రోజు బంగారం ధర పెరిగితే.. ఇంకోరోజు తగ్గుతుంటుంది. ఇంకొన్ని రోజులు మాత్రం పసిడి ధరలు స్థిరంగా ఉంటాయి. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు… నేడు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.110 తగ్గగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100 తగ్గింది. […] -
Copa America 2024 Final: 112వ నిమిషంలో గోల్.. కోపా అమెరికా టైటిల్ అర్జెంటీనాదే!
Argentina Wins Copa America 2024 Cup: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీ 2024 విజేతగా అర్జెంటీనా నిలిచింది. మియామీలో జరిగిన ఫైనల్లో అర్జెంటీనా 1-0తో కొలంబియాను ఓడించింది. నిర్ణీత సమయం (90 నిమిషాలు) ముగిసేసరికి ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. దీంతో 25 నిమిషాల ఎక్స్ట్రా టైమ్ కేటాయించారు. ఎక్స్ట్రా టైమ్‌లో 15 నిమిషాలు ముగిసినప్పటకీ ఇరు జట్లు గోల్స్ సాధించడంలో విఫలమయ్యాయి. 112వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు మార్టినేజ్ గోల్ చేసి జట్టును ఆధిక్యంలో […]
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!