Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Ind Vs Sa Ravi Shastri Says This Is A Good Opportunity To Own Test Series For India Against South Africa

IND vs SA: అతడు లేడు.. భారత్ టెస్ట్ సిరీస్‌ను సొంతం చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం!

NTV Telugu Twitter
Published Date :December 27, 2023 , 1:10 pm
By Sampath Kumar
IND vs SA: అతడు లేడు.. భారత్ టెస్ట్ సిరీస్‌ను సొంతం చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ravi Shastri Hails Vernon Philander: దక్షిణాఫ్రికాపై రెండు టెస్టుల సిరీస్‌ను సొంతం చేసుకోవడానికి భారత జట్టుకు ఇదే మంచి అవకాశం అని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. గతంలో భారత్ విజయాలను అడ్డుకున్న దక్షిణాఫ్రికా వెటరన్ పేసర్ వెర్నాన్‌ ఫిలాండర్.. ప్రస్తుతం బరిలోకి దిగకపోవడం రోహిత్ సేనకు కలిసొస్తుందన్నాడు. భారత్‌తో మ్యాచ్‌ అంటేనే ఫిలాండర్ చెలరేగిపోతాడు. స్వదేశంలో భారత్‌పై కేవలం ఐదు టెస్టుల్లోనే 25 వికెట్లు పడగొట్టాడు. అందుకే రవిశాస్త్రి పై విధంగా పేర్కొన్నాడు. తొలి టెస్టుకు రవిశాస్త్రి, ఫిలాండర్ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తుండడం విశేషం.

స్టార్ స్పోర్ట్స్ ప్రీ-మ్యాచ్ షో సందర్భంగా వెర్నాన్‌ ఫిలాండర్‌ను చూపిస్తూ రవిశాస్త్రి ఇలా అన్నాడు. ‘దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ గెలిచేందుకు ఇది భారత్‌కు మంచి అవకాశం. ఎందుకో తెలుసా?.. ఈ సిరీస్‌లో వెర్నాన్ ఫిలాండర్ ఆడడం లేదు. దక్షిణాఫ్రికాలో ఆ జట్టును రెండు సార్లు ఓడించేవాళ్లమే. కానీ ఫిలాండర్ వల్లే అది సాధ్యం కాలేదు. మన అవకాశాలను దెబ్బతీశాడు. ఇప్పుడు రబాడ, ఎంగిడి రికార్డుల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ భారత్‌పై ఫిలాండర్‌ గణాంకాలు బాగున్నాయి. ప్రతిసారీ కీలకమైన వికెట్లను తీసి ఒత్తిడి పెంచాడు’ అని రవిశాస్త్రి అన్నాడు.

Also Read: Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపురం వాసులు మృతి!

2018లో రవిశాస్త్రి భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. అప్పుడు దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను భారత్ 1-2తో కోల్పోయింది. ఈ సిరీస్‌లో మూడు టెస్టుల్లోనే వెర్నాన్‌ ఫిలాండర్ 15 వికెట్లు పడగొట్టాడు. ఇక మంగళవారం సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో ఆరంభమైన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పేసర్ల ధాటికి భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 208 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (70 బ్యాటింగ్‌; 105 బంతుల్లో 10×4, 2×6) పోరాడుతున్నాడు. అంతకుముందు విరాట్ కోహ్లీ (38; 64 బంతుల్లో 5×4), శ్రేయస్‌ అయ్యర్ (31; 50 బంతుల్లో 3×4, 1×6) ఆదుకునే ప్రయత్నం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • centurion test
  • ind vs sa
  • india vs south africa
  • ravi shastri
  • Vernon Philander

తాజావార్తలు

  • Chhattisgarh: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. బస్తర్‌ను నక్సల్ రహితంగా ప్రకటన..

  • YS Avinash Reddy: కూటమి నేతలు రోజులు లెక్క పెట్టుకోండి.. ప్రజలు కోలుకోలేని దెబ్బ కొడతారు..

  • Siddaramaiah: కమల్‌హాసన్‌కు ఆ విషయం తెలియదు.. ముఖ్యమంత్రి అసహనం

  • Neha Bhandari: బార్డర్‌లో పాక్ సైన్యానికి ఎదురొడ్డి పోరాడిన వీర వనిత..

  • Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

ట్రెండింగ్‌

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • Motorola Edge 2025: 50MP ఫ్రంట్ కెమెరా, Dimensity 7400 ప్రాసెసర్‌, హై ఎండ్ ఫీచర్లతో మోటరోలా ఎడ్జ్ 2025 లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions