Sampath Kumar
Author- NTV Telugu-
Happy Birthday Pawan Kalyan: నీలాంటి నాయకుడే కావాలి.. అద్భుతాలు నువ్వు మాత్రమే చేయగలవు: చిరు
Happy Birthday Pawan Kalyan: పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ‘మెగాస్టార్’ చిరంజీవి తన సోదరుడు పవన్కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ఈ రోజుల్లో పవన్ లాంటి నాయకుడు కావాలని, అద్భుతాలు పవర్ స్టార్ మాత్రమే చేయగలరు అని పేర్కొన్నారు. ప్రతీ సంవత్సరం పవన్కు పుట్టినరోజు వస్తుంటుంది కానీ.. ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం అని ట్వీట్ చేశారు. ఈ పోస్టుకు ఓ ప్రత్యేక ఫొటోను చిరంజీవి […] -
Pawan Kalyan Birthday: పవన్ కల్యాణ్కు స్పెషల్ విషెస్ చెప్పిన రామ్ చరణ్!
Happy Birthday Pawan Kalyan: నేడు ‘పవర్ స్టార్’ పవన్ కల్యాణ్ పుట్టినరోజు. నేటితో ఆయన 56వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సందడి నెలకొంది. కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు.. పవన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్లు పెడుతున్నారు. ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ తన బాబాయ్కి స్పెషల్ విషెస్ చెబుతూ ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు. మా పవర్ స్టార్కు శుభాకాంక్షలు అని చరణ్ పేర్కొన్నారు. ‘మా పవర్ స్టార్కి […] -
Pawan Kalyan Birthday: పవన్ కల్యాణ్ ఫాన్స్కు నిరాశ.. అప్డేట్స్ అన్నీ క్యాన్సిల్!
Pawan Kalyan Fans are Disappointed after No Updatefrom OG: నేడు ‘పవర్ స్టార్’ పవన్ కల్యాణ్ పుట్టినరోజు. బర్త్డే సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. మరోవైపు ‘గబ్బర్ సింగ్’ రీ-రిలీజ్ నేపథ్యంలో పవన్ ఫాన్స్ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. అయితే పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అప్కమింగ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ప్రకటిస్తామని చెప్పిన నిర్మాణ సంస్థలు అభిమానులను నిరాశకు గురిచేశాయి. తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా నేడు […] -
Bigg Boss Telugu 8: కోట్లు ఇచ్చినా బిగ్బాస్ చేయనంది.. హుషారెత్తించే స్టెప్పులేస్తూ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది!
Vishnu Priya Entry Song at Bigg Boss Telugu 8: ‘విష్ణుప్రియ భీమినేని’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షార్ట్ ఫిల్మ్తో కెరీర్ మొదలుపెట్టిన విష్ణుప్రియ.. ఆపై యాంకర్గా మారారు. ‘పోవే పోరా’ షోతో ఫుల్ ఫేమస్ అయి.. పలు టీవీ షోలలో అవకాశాలు దక్కించుకున్నారు. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ బుల్లితెర ఆడియెన్స్కు దగ్గరయ్యారు. కొన్ని కామెడీ స్కిట్స్ కూడా చేసి.. అభిమానులను నవ్వించారు. ‘జరీజరీ చీర కట్టి’ సాంగ్తో యూట్యూబ్ను షేక్ […] -
Dwayne Bravo Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన విండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావో!
Dwayne Bravo CPL Retirement: వెస్టిండీస్ దిగ్గజ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో ప్రొఫెషనల్ టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2024 తనకు చివరి సీజన్ అని తెలిపాడు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్లో వెల్లడించాడు. బ్రావో ఇప్పటికే అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇది ఓ గొప్ప ప్రయాణం అని, సీపీఎల్ 2024 తనకు చివరి సీజన్ అని బ్రావో పేర్కొన్నాడు. ఎక్కడైతే (ట్రిన్బాగో నైట్రైడర్స్) మొదలు […] -
IND vs AUS: మైండ్ గేమ్స్ మొదలు.. మెక్గ్రాత్ కూడా గట్టిగా చెప్పలేకపోతున్నాడు: గవాస్కర్
ఈ నెలలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరగనుంది. అక్టోబర్లో న్యూజీలాండ్తో భారత్ మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య నవంబర్ నుంచి ఐదు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్కు మరో రెండున్నర నెలల సమయం ఉంది. అయితే ఇప్పట్నుంచే ఇరు దేశాల మాజీలు మాటల యుద్ధం మొదలు పెట్టారు. రవి శాస్త్రి, రికీ పాంటింగ్, జెఫ్ లాసన్ వంటి మాజీలు తమ […] -
Kanguva Release Date: ఆ సినిమా రిలీజ్కు దారి ఇవ్వాలి.. కంగువ విడుదలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!
Suriya About Kanguva Release Date: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘కంగువ’ చిత్రం విడుదల కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 10న విడుదల కావాల్సిన ఈ చిత్రం.. పలు కారణాల వల్ల వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. చివరకు ఆ వార్తలే నిజమయ్యేలా ఉన్నాయి. కార్తీ నటించిన ‘మెయ్యజగన్’ ఆడియో లాంచ్ ఈవెంట్లో కంగువా రిలీజ్పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ తనకు సీనియర్ […] -
Joe Root: సచిన్ రికార్డులను అధిగమిస్తారా?.. జో రూట్ సమాధానం ఇదే!
Most Centuries in Test Cricket: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. శ్రీలంకతో రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలు చేసిన రూట్.. 34 సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో శతకాల సంఖ్యలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ (33)ను అధిగమించాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో 10వ స్థానంలో ఉన్న రూట్.. మరో శతకం చేస్తే ఆరో ర్యాంక్కు చేరతాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ […] -
MS Dhoni: అతడే వరల్డ్ బెస్ట్ బ్యాటర్: ఎంఎస్ ధోనీ
MS Dhoni Heap Praise on Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై వరల్డ్ మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ క్రికెట్లో విరాట్ అత్యుత్తమ బ్యాటర్ అని కొనియాడాడు. భారత్ కోసం ఇద్దరం కలిసి చాన్నాళ్లు కలిసి ఆడామని, మైదానంలో తాము సహచరులం అని చెప్పాడు. సారథిగా అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన అనంతరం.. 2008లో మహీ సారథ్యంలోనే విరాట్ అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ధోనీ […] -
Gold Rate Today: మగువలకు శుభవార్త.. నేటి గోల్డ్ రేట్స్ ఇవే!
Gold and Silver Prices Today in Hyderabad: మగువలకు శుభవార్త. వరుసగా రెండు రోజులు తగ్గిన పసిడి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో ఆదివారం (సెప్టెంబర్ 1) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,950గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,040లుగా ఉంది. మరోవైపు వెండి ధర నేడు స్థిరంగానే కొనసాగుతోంది. బులియన్ మార్కెట్లో నేడు కిలో వెండి ధర రూ.87,000గా నమోదైంది. నేడు దేశంలోని బంగారం, వెండి రేట్స్ […]
తాజావార్తలు
-
OTR: కోనసీమ ZP పీఠంపై ఉత్కంఠ.. ఇద్దరు మహిళా నేతల మధ్య నువ్వా నేనా..?
-
OTR: కూటమి నేతలకు కొత్త టెన్షన్.. ఎందుకంటే..?
-
Sai Pallavi: ప్లీజ్ అలా చేయొద్దు.. ధనుష్కు సాయి పల్లవి ఎమోషనల్ రిక్వెస్ట్!
-
OTR: విజయనగరం ZP పీఠం కోసం ముగ్గురి పోటీ.. చంద్రబాబు మనసులో ఎవరున్నారు..?
-
Shreyas Iyer: సంతోషం మాటల్లో చెప్పలేకపోతున్నా.. క్రెడిట్ అంతా వారిదే: శ్రేయస్ అయ్యర్
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!