దేశంలో రెండో అత్యున్నత క్రీడా పురస్కారం ‘అర్జున అవార్డు’ను టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ అందుకున్న విషయం తెలిసిందే. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకొన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో అత్యున్నత ప్రదర్శన చేసినందుకు గాను షమీకి ఈ అవార్డు దక్కింది. ప్రపంచకప్‌లో 7 మ్యాచులలో 24 వికెట్లు సాధించాడు. భారత క్రికెట్ జట్టులో అర్జున అవార్డు అందుకున్న వారిలో షమీ 58వ క్రికెటర్. అవార్డు అందుకున్న అనంతరం షమీ […]
Siraj and Bumrah Steal the Show in ICC Test Rankings 2024: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు సత్తాచాటారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టు సిరీస్‌లో రాణించిన వీరిద్దరు తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరుచుకున్నారు. ఇటీవల టాప్-10లోకి వచ్చిన కోహ్లీ మూడు స్థానాలు ఎగబాకి.. ఆరో స్థానానికి దూసుకొచ్చాడు. రోహిత్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని.. టాప్-10లోకి వచ్చాడు. దక్షిణాఫ్రికాపై నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 172 […]
Monty Panesar Hails Rohit Sharma Ahead of IND vs ENG Test Series: త్వరలో స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. జనవరి 25న హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇటీవల కాలంలో బజ్ బాల్ అంటూ టెస్టు క్రికెట్లో దుమ్మురేపుతున్న ఇంగ్లండ్‌ను రోహిత్ సేన ఏ విధంగా ఆపుతుందో చూడాలి. అయితే టెస్టుల్లో భారత్‌కు […]
Mawaa Enthaina Lyrical Song Released From Guntur Kaaram Movie: ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు నటిస్తున్న తాజా మూవీ ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో యువ నాయికలు శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు […]
Guntur Kaaram benefit shows list in Telangana: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ […]
Steve Smith can break Brian Lara’s 400 record says Michael Clarke: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టు అనంతరం తన 13 ఏళ్ల కెరీర్‌కు వార్నర్ ఎండ్ కార్డు వేశాడు. దీంతో టెస్టుల్లో వార్నర్ వారుసుడు ఎవరు? అని క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. మార్కస్ హారిస్, మాట్ రెన్షా, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ ఓపెనర్ రేసులో ఉన్నారు. […]
HCA invites Students to watch IND vs ENG Test for free at Uppal Stadium: జనవరి 11 నుంచి అఫ్గానిస్థాన్‌తో భారత్ టీ20 సిరీస్ ఆడనుంది. అనంతరం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జనవరి 25న తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభమవుతుంది. ఈ టెస్టు మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) […]
Australia Women clinch t20 series vs India Women: ఆస్ట్రేలియాపై తొలిసారి టీ20 సిరీస్‌ను చేజిక్కించుకునే అవకాశంను భారత మహిళలు చేజార్చుకున్నారు. నిర్ణయాత్మక మూడో టీ20లో భారత మహిళా జట్టు ఓడిపోయింది. ముంబై వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో భారత్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆసీస్.. 2-1తో పొట్టి సిరీస్‌ను చేజిక్కించుకుంది. భారత్ నిర్ధేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 18.4 ఓవర్లలో మూడు వికెట్స్ మాత్రమే కోల్పోయి […]
Deep Dasgupta Surprised Rohit Sharma and Virat Kohli back to India T20 Team: జనవరి 11 నుంచి అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌లో సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. 2022 టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో ఆడిన ఈ ఇద్దరు 14 నెలల తర్వాత టీ20 జట్టులోకి వచ్చారు. కోహ్లీ, రోహిత్ జట్టులోకి రావడంతో జూన్ 1న ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లోనూ వీళ్లిద్దరూ ఆడటం ఖాయంగా […]
Realme 12 Smartphone Launching Soon in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రియల్మీ’ యూజర్ల కోసం మరో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను భారత మార్కెట్లో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. జూన్ 2023లో ప్రవేశపెట్టిన రియల్మీ 11 సిరీస్‌కు కొనసాగింపుగా రియల్మీ 12 సిరీస్ వస్తోంది. 12 సిరీస్ లాంఛ్‌కు కంపెనీ ఇప్పటికే సన్నాహాలు చేపట్టింది. 12 సిరీస్‌కి సంబంధించిన టీజర్ పేజీ.. పెరిస్కోప్ కెమెరాను పరిచయం చేయడాన్ని సూచిస్తుంది. గతంలో […]