ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ యూజర్స్ సేఫ్టీ కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ ను అందిస్తున్నారు.. యూజర్ల ప్రైవసీకే వాట్సాప్ పెద్దపీట వేస్తోంది. ఈ విషయంలో మెటా యాజమాన్యంలోని వాట్సాప్ అసలు కాంప్రమైజ్ అవ్వలేదు.. ప్రైవసీకి సంబందించిన సమస్యలను అధిగమించడానికి తగిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వాట్సాప్ వెబ్ వెర్షన్ కోసం చాట్ లాక్ ఫీచర్‌పై పనిచేస్తోంది. వినియోగదారులు వారి ఫోన్ నంబర్లను షేర్ చేయకుండా ఇతరులతో కనెక్ట్ అయ్యేందుకు వీలుగా ఉంటుంది.. అందుకోసం కొత్త […]
BCCI To Release IPL 2024 Schedule Today: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ షెడ్యూల్ ఈరోజు రిలీజ్ కానుంది. గురువారం సాయంత్రం 5 గంటలకు స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో బీసీసీఐ షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 ప్రారంభం కానుందని తెలుస్తోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ […]
Virat Kohli Son Akaay AI Images Goes Viral: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ రెండోసారి తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 15న అనుష్క మగ బిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా మంగళవారం (ఫిబ్రవరి 20) విరాట్ అభిమానులతో పంచుకున్నాడు. తమ కుమారుడుకి ‘అకాయ్’ అని పేరు కూడా పెట్టినట్లు తెలిపాడు. ఇక తమ గోప్యతను గౌరవించాలని విరాట్ సోషల్ మీడియా వేదికగా విజ్ణప్తి […]
Geethanjali Malli Vachindi Movie Teaser Launch in Begumpet Cemetery: టాలీవుడ్ హీరోయిన్ అంజలి లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. 2014లో కామెడీ అండ్ హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ‘గీతాంజలి’ సినిమాకు ఇది సీక్వెల్‌గా రాబోతుంది. అంజలి 50వ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ రైటర్ కోన వెంకట్ కథ, స్రీన్ ప్లేను అందిస్తున్నారు. ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ […]
PhonePe Launches Indus Appstore in India: దేశీయ వినియోగదారుల కోసం ఓ కొత్త మొబైల్ అప్లికేషన్ (మొబైల్ యాప్) స్టోర్ వచ్చేసింది. వాల్‌మార్ట్‌కు చెందిన డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్‌పే.. ‘ఇండస్ యాప్‌స్టోర్’ను లాంచ్ చేసింది. దేశరాజధాని ఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా ఈ యాప్ స్టోర్ ప్రారంభమైంది. ‘గూగుల్ ప్లే స్టోర్’కు పోటీగా ఇండస్ యాప్‌స్టోర్ వచ్చింది. ఈ ఆండ్రాయిడ్ ఆధారిత స్టోర్‌ను ‘ఇండియా […]
Upcoming 5G Smartphones 2024 February and March: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి శుభవార్త. ఫిబ్రవరి నెలాఖరుతో పాటు మార్చి నెలలో చాలా స్మార్ట్ఫోన్లు మొబైల్ మార్కెట్‌ను షేక్ చేసేందుకు వస్తున్నాయి. సూపర్ కెమెరా, మెరుగైన పనితీరు, స్టయిలిష్ డిజైన్‌తో కొత్త ఫోన్లను విడుదల చేసేందుకు టాప్ బ్రాండ్లు సిద్ధమయ్యాయి. ప్రముఖ మొబైల్ సంస్థలు శామ్సంగ్, రియల్మీ, నథింగ్, షావోమీ, వివో, ఒప్పో వంటి కంపెనీలు సరికొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనున్నాయి. చాలా ఫోన్స్ అడ్వాన్స్డ్ […]
Akash Deep set for Test debut in Ranchi: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా ఇప్పటికే ముగ్గురు క్రికెటర్లు భారత్ తరఫున అరంగేట్రం చేశారు. మధ్యప్రదేశ్ ప్లేయర్ రజత్ పాటిదార్, ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. విశాఖలో జరిగిన రెండో టెస్టులో రజత్‌కు అవకాశం రాగా.. రాజ్‌కోట్ టెస్టులో సర్ఫరాజ్, జురెల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక నాలుగో టెస్టు సందర్భంగా మరో ఆటగాడి అరంగేట్రానికి […]
బయటి వాళ్లు ఏమన్నా తానేమీ నేనేమీ పట్టించుకోనని.. దేశం కోసం, జట్టు కోసం ఎలా ఆడాలన్నదానిపై ప్రతి ఆటగాడికి కొన్ని అంచనాలుంటాయని టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. తనపై తాను పెట్టుకున్న అంచనాలు అందుకోలేనందుకు చాలా నిరాశకు గురయ్యానని చెప్పాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ మొదలయ్యే సమయానికి గిల్ పెద్దగా ఫామ్‌లో లేదు. దాంతో అతడిపై చాలా ఒత్తిడే ఉంది. అదేకాకుండా ఓపెనింగ్ స్థానం నుంచి మూడో స్థానానికి మారాల్సి వచ్చింది. అయితే ఒత్తిడిని అధిగమిస్తూ.. […]
Every 5 minutes One Hyundai Creta is sold in India: భారత ఆటో మార్కెట్లో కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్‌ను ‘హ్యుందాయ్ క్రెటా’ శాసిస్తోంది. కాంపాక్ట్ ఎస్యూవీ విభాగానికి క్రెటా ‘కింగ్’ అని కూడా చెప్పొచ్చు. లగ్జరీ లుకింగ్, మైలేజ్, సేఫ్టీ లాంటి ప్రయోజనాలు ఉండటంతో జనాలు ఎక్కువగా క్రెటాను కొనుగోలు చేస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం భారత మార్కెట్లోకి వచ్చిన క్రెటాకు ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. దాంతో హ్యుందాయ్ ఇండియా కొత్త మైలురాయిని అందుకుంది. […]
Nikhil Siddhartha, Pallavi blessed with a Baby Boy: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ తండ్రయ్యాడు. నిఖిల్ సతీమణి పల్లవి బుధవారం ఉదయం పండండి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియాలో తెలిపాడు. నిఖిల్ తన కుమారుడిని ఎత్తుకుని.. ముద్దాడుతున్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అయింది. అభిమానులు, సినీ సెలెబ్రిటీలు హీరో నిఖిల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2020లో డాక్టర్ పల్లవిని నిఖిల్ సిద్దార్థ ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2020 […]