Samsung Galaxy A34 5G Price: శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ ఫోన్‌పై భారీ తగ్గింపు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Galaxy A34 5G Offers and Discounts: సౌత్ కొరియాకు చెందిన ‘శాంసంగ్’ కంపెనీకి భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోన్‌లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. గెలాక్సీ సిరీస్‌తో మంచి ఆదరణ పొందిన శాంసంగ్.. తమ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపును కూడా అందిస్తుంటుంది. తాజాగా శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. 8GB+256GB వేరియంట్ ఇప్పుడు రూ.26,499కి అందుబాటులో ఉంది. ఈ మీడియం రేంజ్ స్మార్ట్‌ఫోన్ గతేడాది లాంచ్ అయింది.
శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌తో పాటు ఈ కామర్స్ వెబ్‌సైట్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుంచి శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై భారీ తగ్గింపు ఉంది. 8GB+256GB వేరియంట్ అసలు ధర రూ.39,499 కాగా.. 32 శాతం తగ్గింపు తర్వాత రూ.26,499కి మీకు లబిస్తుంది. అంతేకాదు అదనంగా బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. దాంతో గెలాక్సీ ఏ34 5జీని మరింత తక్కువకు కొనుగోలు చేయొచ్చు.
Also Read
- Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
- Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే "రాగి" పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
Also Read: Mohammed Shami: ఆ ఇద్దరు తెలుగు హీరోలు చాలా ఇష్టం: షమీ
శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ 6GB+128GB మోడల్ వేరియంట్ రూ.22,999లకే అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌పై రూ.3,000 తగ్గింపు లభించింది. ఇక 8GB +128GB వేరియంట్ అసలు ధర రూ.35,499లకు బదులుగా.. రూ.24,499లకే లభిస్తోంది. 30 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఈ ఆఫర్స్ కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి గెలాక్సీ ఏ34 5జీని కొనాలనుకునే వారు వెంటనే బుక్ చేసుకోండి. ఇందులో 6.6-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 1080 SoC, ఓఐస్‌తో 48MP ప్రైమరీ సెన్సార్, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
తాజావార్తలు
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!