రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న దాదాపు 112 మంది వైద్యులపై వేటు వేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. నెలలుగా డుమ్మా కొడుతున్న వైద్యుల లిస్ట్‌ను తెలంగాణ ఆరోగ్య శాఖ సిద్ధం చేసింది. ఉద్యోగాల్లో ఉండి.. కాలేజీలకు రాకుండా, విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా ఉన్న డాక్టర్లను విధుల నుంచి తొలిగించాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. వైద్యుల గైర్హాజరు కారణంగా అటు వైద్యవిద్యార్థులకు తరగతులు జరగకపోగా.. ఇటు అనుబంధ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు […]
Director Krish on Gachibowli Radisson Hotel Drug Case: రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో తాను ఈరోజు విచారణకు హాజరు కాలేనని టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాను ముంబైలో ఉన్నందున మరో రెండు రోజులు సమయం కావాలని ఆయన పోలీసులను కోరారు. శుక్రవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానని డైరెక్టర్ క్రిష్ గచ్చిబౌలి పోలీసులకు తెలిపారు. గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. […]
CPI Narayana Slams PM Modi Over Farmers Protest 2024: ప్రజా సమస్యలను వదిలేసి ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయాలు మాట్లాడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. రైతులు ఆందోళనలో ఉంటే జంతువులను వేటాడినట్లు వేటాడుతున్నారని, అన్నదాతలపై యుద్ధం సరికాదన్నారు. దేవుళ్లను కలిసే మోడీ.. సమస్యల్లో ఉన్న ప్రజలను ఎందుకు కలవరు? అని ప్రశ్నించారు. విగ్రహాలు తెచ్చానని గొప్పలు చెప్పుకునే మోడీ.. లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వాళ్లను ఎందుకు వెనక్కి […]
Samsung Galaxy Fit3 Price and Battey: ప్రస్తుతం అందరూ ఉరుకులు, పరుగుల జీవనం కొనసాగిస్తున్నారు. ప్రతి పనికి మెషీన్లు రావడంతో శారీరక శ్రమ అవసరమే లేకుండా పోయింది. దాంతో చాలామంది త్వరగా అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫిట్నెస్ కోసం ఎక్స్‌ర్‌సైజ్, వాకింగ్, యోగా తప్పనిసరి అయ్యాయి. ఎక్స్‌ర్‌సైజ్, వాకింగ్, యోగా చేయడం మాత్రమే కాదు.. వాటిని ట్రాక్ చేసుకోవడం కూడా చాలా మందికి బాగా అలవాటైంది. అందుకోసం స్మార్ట్‌వాచ్‌లు బాగా ఉపయోగపడుతున్నాయి. దీనిని […]
KL Rahul in London due to Injury: ఇంగ్లండ్‌తో జరిగే ఐదవ టెస్టుకు కూడా టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడమే ఇందుకు కారణం. రాహుల్ సమస్య ఏమిటో బీసీసీఐ వైద్య బృందానికి అంతుచిక్కపోవడంతో అతడిని లండన్‌కు పంపింది. అక్కడి వైద్య నిపుణుల వద్ద రాహుల్ చికిత్స పొందనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాయంపై మార్చి 2 నాటికి బీసీసీఐకి ఓ క్లారిటీ రానుందని ఓ […]
Kane Williamson announces birth of his third child: న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడోసారి తండ్రయ్యాడు. కేన్ సతీమణి సారా రహీమ్ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని కేన్ మామ ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. విలియమ్సన్ తన భార్య మరియు కుమార్తెతో ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. కేన్ మామకు ఇప్పటికే మూడేళ్ల కుమార్తె, ఏడాది కుమారుడు ఉన్నారు. ‘ఈ ప్రపంచంలోనే అందమైన […]
Jacintha Kalyan Pitch Curator: క్రీడా చరిత్రలో భారతదేశ మొట్టమొదటి మహిళా పిచ్ క్యూరేటర్‌గా జసింత కళ్యాణ్ తన పేరును లిఖించుకున్నారు. బెంగుళూరు వేదికగా జరుగుతోన్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024లో జసింత పిచ్ తయారీ బాధ్యతలను చేపట్టారు. దాంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డుల్లో నిలిచారు. ఒకప్పుడు రిసెప్షనిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన జసింత.. ఇప్పుడు క్రికెట్ పిచ్ క్యూరేటర్‌గా అవతరిచి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. కర్ణాటక స్టేట్ క్రికెట్ […]
Mumbai No 10 and No 11 Batters Scores Centuries in Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ 2024 ఎడిషన్‌లో ముంబై టెయిలెండర్లు సంచలనం సృష్టించారు. బరోడాతో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో తనుష్ కొటియన్ (120 నాటౌట్; 129 బంతుల్లో 10×4, 4×6), తుషార్ దేశ్‌పాండే (123; 129 బంతుల్లో 10×4, 8×6) సెంచరీలతో చెలగారు. 10వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తనుశ్ శతకం చేయగా.. 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన తుషార్ […]
Shreyas Iyer included Mumbai Squad for Ranji Trophy 2024: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) హెచ్చరికతో టీమిండియా ఆటగాళ్లు దారిలోకి వస్తున్నారు. వెన్ను నొప్పిని సాకుగా చూపుతూ.. రంజీల్లో ఆడకుండా తప్పించుకు తిరుగుతున్న టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రంజీ ట్రోఫీ 2024 సెమీఫైనల్లో ఆడనున్నాడు. తమిళనాడుతో సెమీఫైనల్లో తలపడే జట్టులోకి ముంబై సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. బీసీసీఐ కాంట్రాక్ట్ రద్దు ప్రచారం నేపథ్యంలో అతడు అలర్ట్ అయ్యాడు. వెన్ను […]
OnePlus Watch 2 Price and Offers: వన్‌ప్లస్ కంపెనీ తన సరికొత్త స్మార్ట్‌వాచ్ ‘వన్‌ప్లస్ వాచ్ 2’ను బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో లాంచ్ అయింది. భారత్‌లో మార్చి 4 నుంచి వన్‌ప్లస్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఈ వాచ్ విక్రయానికి అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌వాచ్ డ్యూయల్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది. వన్‌ప్లస్ వాచ్ 2 ధర రూ.24,999గా నిర్ణయించారు. డిస్కౌంట్లు, బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.22,999కే అందుబాటులో ఉంటుంది. ఈ వాచ్ రెండు […]