Dinesh Karthik Set to Retire After IPL 2024: టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు డీకే వీడ్కోలు పలకనున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2024 అతడికి చివరి టోర్నీ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా దినేశ్ కార్తిక్ గుడ్‌బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో డీకే ఆడాడు. ఆ టోర్నీలో విఫలమవడంతో […]
Shubman Gill Takes Stunning Catch in IND vs ENG 5th Test: ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్టులో టీమిండియా బ్యాటర్ శుబ్‌మన్ గిల్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి.. డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన ప్లేయర్స్, ఫాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్స్ గిల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘సూపర్ గిల్’, […]
IND vs ENG 5th Test Day 1 Lunch Break: ధర్మశాల వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలి రోజు ఆటలో మొదటి సెషన్ పూర్తయింది. లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ 25.3 ఓవర్లలో 2 వికెట్స్ కోల్పోయి 100 రన్స్ చేసింది. లంచ్ బ్రేక్ ముందు ఓవర్లో ఓలీ పోప్ (11) ఔట్ అయ్యాడు. క్రీజులో జాక్ క్రాలే (61) ఉన్నాడు. అంతకుముందు 27 పరుగులు చేసిన బెన్ డకెట్ […]
Ram Charan Heap Praise on Upasana: కేవలం తన భార్య కావడం వల్లే ఉపాసనకు గుర్తింపు రాలేదని, ఆమె చేసే ఎన్నో మంచి పనులే ఈ స్థాయిలో ఉంచాయని హీరో రామ్ చరణ్ అన్నారు. ఉపాసన పలు రంగాల్లో తనదైన ముద్ర వేశారని, కుటుంబ విలువలను గౌరవిస్తుందని మెగా పవర్ స్టార్ చెప్పారు. తనకు వివాహం కాగానే వేరే ప్రపంచానికి వచ్చినట్లు అనిపించిందని, కానీ ఇప్పుడు చరణ్‌కి నీడలా ఉంటుంన్నందుకు ఎంతో గర్వంగా ఉందని ఉపాసన […]
Gopichand Says I Will definitely do a movie with Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాచో స్టార్ గోపీచంద్ క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. సినిమాల్లోకి రాకముందు నుంచే ప్రభాస్‌తో గోపీచంద్‌కు పరిచయం ఉంది. ‘వర్షం’ సినిమాతో ఆ స్నేహం మరింత బలపడింది. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా.. ఇద్దరు తరచుగా కలుసుకుంటారు. ఆ మధ్య బాలయ్య బాబు హోస్ట్‌గా వ్యవహరించిన అన్‌స్టాపబుల్ షోకు కూడా ప్రభాస్, గోపీచంద్ కలిసి వెళ్లారు. ఆ […]
Sini Shetty stuns in a black peplum gown in Miss World 2024: 71వ మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ప్రపంచ సుందరి పోటీలు భారత్‌లో జరుగుతున్నాయి. ఫిబ్రవరి 18న ప్రారంభమైన మిస్ వరల్డ్ పోటీలు మార్చి 9న ముగియనున్నాయి. ఈ ఎడిషన్‌లో130కి పైగా దేశాల అందాల భామలు పోటీపడగా.. భారత్ నుంచి కన్నడ బ్యూటీ సినీ శెట్టి ఫైనల్ రౌండ్‌కు చేరుకున్న […]
England have won the toss and have opted to bat: ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లీష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ఒలీ రాబిన్సన్ స్థానంలో మార్క్ వుడ్‌ను తీసుకుంది. […]
Sachin Tendulkar Smashes Six in Akshay Kumar Bowling: ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్పీఎల్) బుధవారం ఆరంభం అయింది. లోకల్ టాలెంట్‌ను వెలికితీయడమే ఐఎస్పీఎల్ లక్ష్యం. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పోటీపడనుండగా.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన స్టార్స్ టీమ్స్ కొనుగోలు చేశారు. ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొనుగోలు చేశారు. ఐఎస్పీఎల్ ఆరంభ వేడుకల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. హీరోలు సూర్య, […]
Amazon Launches Women’s Day Gifting Store: ‘మార్చి 8’ ప్రతి మహిళలకు ప్రత్యేకమైన రోజు. ఆ రోజున ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. సమాజంలో మహిళల పట్ల అవగాహన కల్పించేందుకు, మహిళలకు వారి హక్కులపై అవగాహన కల్పించేందుకు, వారిని ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున ప్రియమైన వారికి, అక్కా చెల్లెళ్లకు, స్నేహితులకు, జీవిత భాగస్వాములకు, సహోద్యోగినులకు చాలామంది బహుమతులు అందిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈకామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ గిఫ్టింగ్ స్టోర్‌ను ఆరంభించింది. అమెజాన్ […]
IND vs ENG 5th Test Prediction: ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు ఆరంభం కానుంది. స్వదేశంలో వరుసగా 17వ టెస్టు సిరీస్ గెలిచి జోరుమీదున్న భారత్.. గెలుపుతో ఈ సిరీస్‌ను 4-1తో ముగించాలని చూస్తోంది. మరోవైపు సిరీస్‌ను 2-3తో ముగించాలని ఇంగ్లండ్ భావిస్తోంది. భారత గడ్డపై ఇంగ్లండ్ ఆడిన గత రెండు టెస్టు సిరీస్‌లను భారత్ 4-0, 3-1తో గెలుచుకుంది. ఈసారి […]