Pakistan Boxer steals money from teammate bag in Italy: విదేశాలకు వెళ్లిన ఓ పాకిస్థాన్ బాక్సర్ ఎవరూ ఊహించని పని చేశాడు. సహచర క్రీడాకారిణి బ్యాగ్ నుండి డబ్బు దొంగిలించి.. అక్కడినుంచి పరార్ అయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్ అమెచ్యూర్ బాక్సింగ్ ఫెడరేషన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని ఇటలీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం దృష్టికి తీసుకెళ్లామని, ఈ ఘటనపై పోలీసు నివేదికను కూడా దాఖలు చేశామని ఫెడరేషన్ సీనియర్ అధికారి […]
100 Test Match For Ravichandran Ashwin and Jonny Bairstow: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల ఆఖరిదైన టెస్టు మ్యాచ్ ధర్మశాలలో మార్చి 7 నుంచి ఆరంభం కానుంది. ఇప్పటికే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న భారత్.. ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించాలని చూస్తోంది. ఇప్పటికే సిరీస్ చేజార్చుకున్న ఇంగ్లీష్ జట్టు మంచి గెలుపుతో స్వదేశానికి వెళ్లాలని భావిస్తోంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, […]
T20 World Cup 2024 Free Live on Disney+ Hotstar: ఐపీఎల్ 2024 అనంతరం టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్.. జూన్ 1 నుంచి ఆరంభం కానుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి 20 దేశాలు పొట్టి కప్ కోసం పోటీపడుతున్నాయి. 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించగా.. దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. పొట్టి ప్రపంచకప్ కోసం ఎదురుచూస్తున్న […]
Ruturaj Gaikwad is CSK Captain after MS Dhoni Retirement: ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్ ఎంఎస్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మహీ ఐపీఎల్‌కు సైతం రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ధోనీ తన నిర్ణయాన్ని సీఎస్కే మేనేజ్మెంట్కు ఇప్పటికే వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇకపై సీఎస్కే మెంటార్‌గా అతడు బాధ్యతలు చేపట్టనున్నాడట. తాజాగా సోషల్ మీడియాలో ధోనీ చేసిన పోస్టు ఈ వార్తలకు మరింత బలం […]
Katrina Kaif Pregnancy Rumors Goes Viral: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కూతురు రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ రాష్ట్రం జామ్‌నగర్‌లో ఘనంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు బాలీవుడ్ తారాగణం అంతా హాజరైంది. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, […]
Dinesh Karthik Fires on Tamil Nadu Coach: రంజి ట్రోఫీ 2024 సెమీ ఫైనల్లో తమిళనాడు జట్టు ముంబై చేతిలో ఘోరంగా ఓడిపోయింది. అద్భుతమైన బౌలింగ్‌తో తమిళనాడును కట్టడి చేసిన ముంబై.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి ఇన్నింగ్స్‌లో తమిళనాడు 146కే ఆలౌట్ అవ్వగా.. ముంబై 353 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ తమిళనాడు బ్యాటర్లు చేతులెత్తేయడంతో 164 పరుగులకే కుప్పకూలింది. దాంతో ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. సెమీ ఫైనల్ […]
Ellyse Perry’s Huge Six Breaks Car Window: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024లో అనుహ్య సంఘటన చోటు చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు స్టార్ ప్లేయర్ ఎల్లీస్ పెర్రీ కొట్టిన ఓ సిక్సర్ దెబ్బకు సందర్శన కోసం ఉంచిన కారు అద్దం పగిలిపోయింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ వేసిన చివరి బంతిని పెర్రీ లాంగాన్ మీదుగా భారీ సిక్సర్‌గా మలిచింది. బంతి […]
Mahesh Babu’s 8 Look Ready for SS Rajamouli Movie: దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళితో సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. నిజానికి మహేశ్-రాజమౌళి కాంబోలో ఎప్పుడో సినిమా రావాల్సి ఉండగా.. చాలా లేట్ అయింది. సినిమా లేటుగా వస్తున్నా.. ఇండియన్ సినిమా చూడని సరికొత్త కంటెంట్‌తో వస్తోంది. ఈ మూవీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. అంతేకాదు మహేశ్-రాజమౌళి సినిమాకు సంబంధించి రోజుకో అప్డేట్ […]
Nandamuri Chaitanya Krishna’s Breathe Movie streaming on Aha: నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన సినిమా ‘బ్రీత్’. ఈ సినిమాకు వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించగా.. బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్‌పై జయకృష్ణ నిర్మించారు. ఈ సినిమాలో వైదిక సెంజలియా హీరోయిన్గా నటించింది. గత ఏడాది డిసెంబర్ 2న థియేటర్లలో రిలీజైన బ్రీత్ సినిమా.. భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాపై బజ్ లేకపోవడం, సరైన ప్రమోషన్స్ కూడా చేయకపోవడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. […]
Adivi Sesh-Dulquer Salmaan Multi-Starrer Movie: తెలుగులో ఒకప్పుడు మల్టీస్టారర్ సినిమాలు చాలా అరుదు అయినా.. ఇప్పుడు చాలానే వస్తున్నాయి. ఇందుకు కారణం విక్టరీ వెంకటేష్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మసాలా, గోపాల గోపాల, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, ఎఫ్ 2, వెంకీమామ లాంటి మల్టీస్టారర్ సినిమాలలో వెంకటేష్ నటించారు. ఆపై మల్టీస్టారర్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్, ఆచార్య, ఓరి దేవుడా లాంటి సినిమాలు వచ్చాయి. ప్రభాస్ కల్కీ 2898 ఏడీలో కమల్‌హాసన్, అమితాబ్ […]