Vivo T3 5G Smartphone Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘వివో’కు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సామాన్యులకు సైతం అందుబాటు ధరలో బడ్జెట్ స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తూ.. మొబైల్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఎన్ని స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చిన వివో.. తాజాగా మరో ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్దమైంది. ‘వివో టీ3 5జీ’ ఫోన్‌ను మార్చి 21న మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్లో […]
Matheesha Pathirana Ruled Out of IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ మరో 7 రోజుల్లో ప్రారంభం కానుంది. మెగా టోర్నీ మొదటి మ్యాచ్ మార్చి 22న చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ సమయంలో చెన్నైకి భారీ షాక్ తగిలింది. శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరణ […]
Harbhajan Singh Hails Rohit Sharma Captaincy in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మరో 7 రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 22న టోర్నీ మొదటి మ్యాచ్ చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఇక మార్చి 24న గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. అయితే ఈ సీజన్లో ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ ఎలా ఆడతాడు?, ఐదుసార్లు […]
Adah Sharma’s New Movie Bastar in Controversy: హీరోయిన్ అదా శర్మ నటించిన సినిమా ‘ది కేరళ స్టోరీ’ గతేడాది రిలీజ్ అయిన విషయం తెలిసిందే. హీరోయిన్గా ఆదాకు మంచి పేరు తెచ్చిపెట్టిన ఆ సినిమా.. వివాదాల్లో కూడా నిలిచింది. కేరళ రాష్ట్రంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ది కేరళ స్టోరీని విడుదలకు ముందునుంచే వివాదాలు చుట్టుముట్టాయి. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయి.. బాక్సాఫీస్ వద్ద […]
Kollywood Hero Simbu To Act in Mani Ratnam’s Thug Life Movie: విశ్వనటుడు కమల్ హాసన్, దిగ్గజ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘థగ్ లైఫ్’. వీరిద్దరి కాంబినేషన్లో 1987లో వచ్చిన ‘నాయకుడు’ ఎంతటి ఘన విషయం సాధించిందో తెలిసిందే. 37 ఏళ్ల తర్వాత కమల్, మణిరత్నం కాంబోలో రూపొందనున్న థగ్ లైఫ్‌పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. మణిరత్నం, కమల్‌హాసన్, మహేంద్రన్, శివ అనంత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ తారాగణం […]
Amitabh Bachchan says Fake News about Angioplasty Reports: ‘బిగ్‌బీ’ అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురయ్యారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో ఆయన చేరినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడటం వల్ల అమితాబ్‌కు ఆంజియోప్లాస్టీ చికిత్స చేశారని వార్తలు వచ్చాయి. దీంతో బాలీవుడ్ మెగాస్టార్ అభిమానులు ఆందోళన చెందారు. అయితే తన ఆరోగ్యం సరిగా లేదని వచ్చిన […]
Ambati Rayudu will doing commentary in IPL 2024 for Star Sports Telugu: గతేడాది డిసెంబర్లో జరిగిన ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అన్‌సోల్డ్‌గా మిగిలిన విషయం తెలిసిందే. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన స్మిత్‌ను కొనేందుకు ఏ ప్రాంచైజీ ఆసక్తి చూపలేదు. అయితే వేలంలో అన్‌సోల్డ్‌గా ఉన్న స్మిత్.. ఐపీఎల్ 2024లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సీజన్లో అతడు బ్యాటర్‌గా […]
The Second half of IPL 2024 is likely to be held in UAE: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ద్వితీయార్థం యూఏఈలో జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలతో ఐపీఎల్ మ్యాచ్‌ల తేదీలు క్లాష్ అయ్యే అవకాశం ఉన్నందున టోర్నీ యూఏఈకి తరలిపోనుందట. ఇప్పటికే బీసీసీఐ ఉన్నతాధికారులు దుబాయ్‌కి వెళ్లారని, అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమయితే భారత అభిమానులకు షాక్ అనే చెప్పాలి. ‘భారత […]
WPL 2024 RCB v MI Turning Point: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫైనల్‌కు వెళ్ళింది. శుక్రవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో గెలిచిన ఆర్సీబీ.. మొదటిసారి డబ్ల్యూపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 5 పరుగుల తేడాతో గట్టెక్కింది. ఈ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ 18వ ఓవర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన […]
Harbhajan Singh Counter Pakistan Fan Over IPL 2024: భారత టీ20 టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. దాయాది పాకిస్థాన్‌లో కూడా ఐపీఎల్‌కు ఫాన్స్ ఉన్నారు. పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్‌తో సమానంగా ఐపీఎల్‌ని వీక్షిస్తుంటారు. అయితే భారత టీ20 లీగ్‌లో పాకిస్థాన్ ప్లేయర్లకు ఎంట్రీ లేని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో పాకిస్థాన్ ప్లేయర్లు ఆడితే బాగుంటుందని ఓ పాక్ అభిమాని తన మనసులోని కోరికను సోషల్ మీడియాలో […]