RCB Captain Smriti Mandhana Says Ee Sala Cup Namdu: ‘ఈ సాలా కప్ నమ్దే’ (ఈ సారి కప్ మాదే) అంటూ ప్రతి ఐపీఎల్ సీజన్లోకి రావడం.. ఉత్తి చేతులతోనే ఇంటికి వెళ్లడం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పరిపాటుగా మారింది. టీమిండియాకు ఎన్నో మ్యాచ్‌లలో విజయాలను అందించిన విరాట్ కోహ్లీ.. ఆర్సీబీ ప్రాంచైజీకి మాత్రం ఒక్క ట్రోఫీ కూడా ఇవ్వలేదు. గత 16 ఏళ్లలో మూడుసార్లు ఫైనల్ వరకు వచ్చి.. రన్నరప్‌గా నిలిచింది. […]
Smriti Mandhana Photo With Boyfriend Palash Muchhal in WPL 2024 Final: డబ్ల్యూపీఎల్ 2024 విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిలిచింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ ఫ్రాంఛైజీ ఖాతాలో తొలి టైటిల్ చేరింది. ఐపీఎల్లో గత 16 ఏళ్లుగా పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఉన్న టైటిల్‌ను.. మహిళల […]
Virat Kohli Congratulations RCB after Win WPL 2024 Title: 2008 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ ఆడుతోంది. ఐపీఎల్లో ఆర్సీబీ మూడుసార్లు ఫైనల్ చేరినా.. టైటిల్‌ను మాత్రం అందుకోలేకపోయింది. ఇదే ఆర్సీబీ ఫ్రాంచైజీ గత ఏడాది మొదలైన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో అడుగుపెట్టింది. తొలి సీజన్లో అందరినీ నిరాశపరుస్తూ.. పట్టికలో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఈ ఏడాది మహిళా జట్టు అద్భుతం చేసింది. […]
How Much Prize Money RCB Won in WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. డబ్ల్యూపీఎల్ ఫైనల్ చేరిన తొలిసారే ఆర్సీబీ టైటిల్‌ను దక్కించుకుంది. దాంతో ఆర్సీబీ ఫ్రాంఛైజీ కల ఎట్టకేలకు నేరవేరింది. గత 16 ఏళ్లగా ఐపీఎల్లో పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఉన్న టైటిల్ […]
Gold and Silver Prices in Hyderabad on 2024 March 18: గత కొన్ని నెలలుగా బంగారం ధరలు పరుగులు పెడుతూ వస్తున్నాయి. ఇటీవల కాలంలో అయితే గోల్డ్ రేట్లు బాగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 66 వేలకు చేరుకుంది. అయితే వరుసగా పెరుగుతున్న పసిడి ధరలకు కాస్త బ్రేక్ పడినట్లు కనబడుతోంది. గత 4-5 రోజులుగా స్వల్పంగా తగ్గడం లేదా స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో సోమవారం (మార్చి 18) 22 […]
Singer Mangli Gets Injured in Road Accident: ప్రముఖ సింగర్ మంగ్లీ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో మంగ్లీకి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం శంషాబాద్ మండలం తొండుపల్లి సమీపంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. Also Read: Meetha Raghunath Marriage: పెళ్లి చేసుకున్న ‘గుడ్‌నైట్’ హీరోయిన్ […]
Good Night Actress Meetha Ragunath Marriage: తమిళ యంగ్ హీరోయిన్ మీతా రఘునాథ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఆదివారం మీతా తన తల్లిదండ్రులు చూసిన అబ్బాయితో ఎడగులు వేశారు. ఇరు కుటుంబాలు, బంధువులు, స్నేహితుల సమక్షంలో మీతా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మీతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. Also Read: LokSabha Elections 2024 : […]
Dilshan Madushanka Ruled Out of initial stages of IPL 2024: ఐపీఎల్ 2024 ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముంబై బౌలర్, శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దిల్షాన్ మధుశంక గాయం బారిన పడ్డాడు. మధుశంక ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడతున్నాడు. గాయం కారణంగా అతడు ఐపీఎల్ 17వ సీజన్ మొదటి దశకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. గత ఐపీఎల్ వేలంలో మధుశంకను ముంబై రూ.4.6 కోట్ల భారీ […]
Ellyse Perry receives framed broken window gift: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ చెలరేగిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో పెర్రీ బ్యాట్ (66; 50 బంతుల్లో 8×4, 1×6), బంతి (4-29-1)తో రాణించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బెంగళూరును ఫైనల్స్‌కు చేర్చిన పెర్రీపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఆర్సీబీ తొలిసారి డబ్ల్యూపీఎల్ ఫైనల్‌కు వెళ్లడంలో కీలక పాత్ర […]
Actress Bhoomi Shetty Said Netizens Trolls on My Skin Color: సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన కన్నడ భామ భూమి శెట్టి.. అనతికాలంలోనే హీరోయిన్గా మారారు. కన్నడ చిత్రం ‘ఇక్కత్’తో సినీ రంగ ప్రవేశం చేసి.. ‘షరతులు వర్తిస్తాయి’ అనే సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. శుక్రవారం రిలీజ్ అయిన షరతులు వర్తిస్తాయి చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భూమి శెట్టి పలు […]