జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. మెగా టోర్నీలో పాల్గొనే జట్లను ప్రకటించేందుకు మే1ని ఐసీసీ డెడ్‌లైన్‌గా విధించింది. గడువు లోగా న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, భారత్, దక్షిణాఫ్రికా, ఆఫ్గనిస్తాన్ లాంటి జట్లు తమ ప్రపంచకప్ టీంలను వెల్లడించాయి. అయితే గడువు ముగిసినా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం తమ జట్టును ప్రకటించలేదు. ఆటగాళ్ల గాయాల కారణంగానే పాకిస్థాన్ జట్టును ఇంకా జట్టును ప్రకటించలేదట. తమ […]
Sunrisers Hyderabad Playoff Chances: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7.30కి ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ సన్‌రైజర్స్‌కు చాలా కీలకం. ఎందుకంటే ప్రస్తుతం ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా ఉంది. ఓ ప్లేస్ రాజస్థాన్ ఖరారు చేసుకోగా.. మిగిలిన మూడు స్థానాల కోసం 7 జట్లు తలపడుతున్నాయి. దాంతో రాజస్థాన్‌తో మ్యాచ్ సన్‌రైజర్స్‌కు కీలకంగా మారింది. ఐపీఎల్ […]
బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమికి కారణం అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. తమ బ్యాటింగ్ సమయంలో పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉందని, 50-60 పరుగులు తక్కువగా చేశాం అన్నాడు. టాస్ ఓడిపోవడం కూడా తమ ఓటమిని శాసించిందని రుతురాజ్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 163 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి […]
Hero Sarath Kumar on T20 World Cup 2024 India Squad: జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. మెగా టోర్నీకి జట్లను ప్రకటించడానికి బుధవారం (మే 1) తుది గడువు కాగా.. అన్ని బోర్డులు తమ టీమ్స్ ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. జట్టులో తీవ్ర పోటీ ఉన్న కారణంగా కొందరు స్టార్ ఆటగాళ్లకు కూడా చోటు […]
SRH Players Enjoys Hyderabad City: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) సంచలన విజయాలతో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో 266, 277, 287 రన్స్ చేసి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎస్ఆర్హెచ్ ఐదో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ 5 విజయాలతో ప్లే ఆఫ్స్ దిశగా దూసుకెళుతోంది. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఇంకా 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో మూడు గెలిస్తే.. ప్లే […]
Chennai Super Kings playoff Scenario: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30కు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. వరుస ఓటములతో ఇప్పటికే పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకోగా.. చెన్నై ఆ దిశగా దూసుకెళుతోంది. ప్లే ఆఫ్స్ చేరేందుకు చెన్నైకి ఇదే సూపర్ ఛాన్స్ అని చెప్పాలి. ఎందుకంటే వరుస మ్యాచ్‌ల్లో పంజాబ్‌తో చెన్నై ఢీకొట్టనుంది. నేడు చెన్నై, పంజాబ్ […]
Afghanistan Squad for World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 కోసం అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ నాయకత్వం వహించనున్నాడు. ఊహించని ఇద్దరు ఆటగాళ్లకు అఫ్గాన్ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. 19 ఏళ్ల యువ వికెట్ కీపర్ మొహమ్మద్ ఇషాక్, 20 ఏళ్ల స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నంగ్యాల్ ఖరోటిలకు అనూహ్యంగా చోటు దక్కింది. అఫ్గాన్ 15 మంది […]
BSNL Installation Charges Waived Off: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఒకప్పుడు భారతదేశంలో బ్రాడ్‌బ్యాండ్ సేవలకు రారాజు. అయితే భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో రాకతో బీఎస్ఎన్ఎల్ మార్కెట్ పడిపోయింది. దీంతో కస్టమర్లకు ఆకర్షించడం కోసం ఎప్పటికపుడు పలు రకాల ఆఫర్లతో ముందుకొస్తోంది. ఈ క్రమంలోనే బీఎస్ఎన్ఎల్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 2025 మార్చి 31 వరకు కొత్త కనెక్షన్ తీసుకునేవారి నుంచి ఎలాంటి ఇన్స్టలేషన్ ఛార్జీ వసూలు […]
Hardik Pandya Fined Rs 24 lakh: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్ తగిలింది. హార్దిక్‌కు రూ.24 లక్షల జరిమానాను ఐపీఎల్ నిర్వాహకులు విధించారు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గాను హార్దిక్‌కు జరిమానా పడింది. ఈ సీజన్లో హార్దిక్‌కు ఫైన్ విధించడం ఇది రెండోసారి. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా […]
Offers on Motorola Edge 40 Neo in Flipkart Big Saving Days Sale 2024: ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో ‘బిగ్ సేవింగ్ డేస్’ సేల్ మే 3 నుంచి మే 9 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ఫోన్లపై భారీగా డిస్కౌంట్లు అందించనున్న ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. శాంసంగ్ ఎస్23, పోకో ఎక్స్6 ప్రో, నథింగ్, మోటో, ఐఫోన్ 14 వంటి స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు ఉంది. ఈ సేల్‌లో మోటో ఎడ్జ్ […]