Australia full squad for T20 World Cup 2024: అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 2 నుంచి ఆరంభం కానుంది. మెగా టోర్నీకి జట్లను ప్రకటించడానికి మే 1 తుది గడువు కాగా.. అన్ని బోర్డులు తమ టీమ్స్ ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే న్యూజీలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ తమ జట్లను ప్రకటించగా.. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును బుధవారం సీఏ వెల్లడించింది. […]
Sunil Gavaskar on Hardik Pandya Form: హార్దిక్ పాండ్యా భిన్నమైన ఆటగాడు అని, టీ20 ప్రపంచకప్ 2024లో ఆల్‌రౌండర్‌గా రాణిస్తాడని టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. ఐపీఎల్ కంటే టీమిండియాకు ఆడేటప్పుడు భిన్నమైన ఆలోచనలో ఉంటాడన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో హార్దిక్ రాణించలేదు. బ్యాట్, బాల్ మాత్రమే కాకుండా నాయకుడిగా కూడా విఫలమయ్యాడు. ముంబై ఇండియన్స్ ఆడిన 10 మ్యాచ్‌లలో 197 పరుగులు చేసిన హార్దిక్.. కేవలం ఆరు […]
Netizens Slams Rahul Dravid Over Ruturaj Gaikwad: టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును మంగళవారం అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ వెల్లడించింది. స్టాండ్‌బైగా నలుగురు ఆటగాళ్లను బీసీసీఐ ఎంపిక చేసింది. మే 15 లోపు జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదానికి గురై ఐపీఎల్ 2024లో ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్, ఐపీఎల్ 17వ సీజన్లో అదరగొడుతున్న […]
టీ20 ప్రపంచకప్ 2024 కోసం అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉండగా.. వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు. రోడ్డు ప్రమాదంతో జట్టుకు దూరమైన రిషబ్ పంత్.. పొట్టి ప్రపంచకప్‌తో భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ 2024లో అదరగొడుతున్న సంజూ శాంసన్‌కు ప్రపంచకప్‌లో ఆడే అవకాశం వచ్చింది. అయితే సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు సెలెక్టర్లు షాక్ […]
Flipkart Big Saving Days Sale 2024: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ మరో సేల్‌ను ప్రకటించింది. ‘బిగ్ సేవింగ్ డేస్’ సేల్ మే 3 నుంచి 9 వరకు కొనసాగుతుంది. ఇందుకు సంబందించి ఫ్లిప్‌కార్ట్ తమ వెబ్సైట్లో బ్యానర్లను పోస్ట్ చేసింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లు ఒక రోజు ముందుగానే సేల్‌ను యాక్సెస్ చేయొచ్చు. వారం రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ అన్ని వస్తువులపై భారీ డిస్కౌంట్స్ అందించనుంది. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లపై […]
Captain Hardik Pandya on Mumbai Indians Defeat: ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడమే తమ ఓటమికి కారణం అని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. నేహాల్ వధేరా సూపర్ బ్యాటింగ్‌తో పోరాడే లక్ష్యాన్ని అందించినా.. తమ విజయానికి సరిపోలేదన్నాడు. తాము పుంజుకుంటామని ఎప్పుడూ నమ్ముతానని, కమ్ బ్యాక్ చేయాలంటే సాయశక్తులా పోరాడాలని హార్దిక్ చెప్పాడు. ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. మంగళవారం లక్నో […]
T20 World Cup 2024 South Africa Squad: అమెరికా, వెస్టిండీస్‌లో జరిగే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును సీఎస్ఏ మంగళవారం ప్రకటించింది. దక్షిణాఫ్రికా జట్టుకు ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్ . టీ20 కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత ఐసీసీ ఈవెంట్లో మొదటిసారిగా దక్షిణాఫ్రికాకు మార్క్రమ్ నాయకత్వం వహించనున్నాడు. ప్రపంచకప్ జట్టులో ఇద్దరు అన్ క్యాప్డ్ టీ20 ప్లేయర్స్, సెంట్రల్ కాంట్రాక్ట్ […]
Ritika Sajdeh Birthday Wishesh to Rohit Sharma: టీమిండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ నేడు 37వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా రోహిత్‌కు అభిమానులు, క్రికెటర్లు, సెలబ్రెటీలు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో రోహిత్ సతీమణి రితికా సజ్దే ప్రత్యేక విషెష్ చెప్పారు. ‘నా అభిమాన అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది నీ కలలు నిజమవుతాయి’ అని రితికా పేర్కొన్నారు. రోహిత్, సమైరాలతో తాను ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో రితికా […]
Rohit Sharma Full Name and Family Details: రోహిత్ శర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు. మేటి బౌలర్లకు సింహ స్వప్నంలా మారిన రోహిత్.. అంతర్జాతీయ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు చేశాడు. భారత్‌కు ఉన్న ఘనమైన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తోన్న సారథి కూడా. రోహిత్ ఆటకు భారత్‌లో మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులు ఉన్నారు. సిక్సులతో విరుచుకుపడే […]
Lucknow Pacer Mayank Yadav Likely To Play against Mumbai: ఐపీఎల్ 2024 భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. మరీ ముఖ్యంగా ఈ మ్యాచ్ ముంబైకి చాలా కీలకం. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే.. ఈ మ్యాచ్‌లో హార్దిక్ సేన గెలవాల్సిందే. లక్నో కూడా ఇది […]