Anil Ravipudi-IPL: ఐపీఎల్ మ్యాచ్‌లపై కామెంట్స్.. డైరెక్టర్ అనిల్ రావిపూడిని ఆడుకుంటున్న ఫాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Director Anil Ravipudi Comments on IPL Matches: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్, అతీరా రాజ్ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకుడు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్‌పై కృష్ణ కొమ్మాలపాటి ఈ చిత్రంను నిర్మించారు. మే 10న కృష్ణమ్మ రిలీజ్ కానున్న నేపథ్యంలో బుధవారం చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథులుగా డైరెక్టర్లు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని హాజరయ్యారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ… ‘సత్యదేవ్ చిన్న చిన్న పాత్రలతో కెరీర్‌ని ప్రారంభించి.. హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఏ కథకైనా, పాత్రకైనా ఆయన కటౌట్, వాయిస్ బాగా సెట్ అవుతుంది. సినిమా చాలా బాగుంటుంది. ఐపీఎల్ మ్యాచ్‌లు 2-3 రోజులు చూడకుంటే కొంపలేం మునిగిపోవు. ఫస్ట్ షో, సెకండ్ షో సినిమాలకు అందరూ రండి. క్రికెట్ స్కోర్‌ను మీ ఫోన్లలో కూడా చూసుకోవచ్చు’ అని అన్నారు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: T20 World Cup 2024: అతడి కంటే బాగా ఎవరు ఆడగలరు.. బీసీసీపై అంబటి రాయుడు ఆగ్రహం!
అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనిల్‌పై క్రికెట్ ఫాన్స్, నెటిజన్స్ మండిపడుతున్నారు. సినిమాలు కూడా నెల రోజుల్లో ఓటీటీ, టీవీల్లో వస్తాయి కదా?.. అప్పుడు చూస్తాం లే అని కౌంటర్ ఇస్తున్నారు. ఇతరుల ఇష్టాయిష్టాలను కించపరచడం కరెక్ట్ కాదని ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!