MI vs SRH: ముంబైతో మ్యాచ్.. హైదరాబాద్ ప్లేఆఫ్స్ ఛాన్స్‌కు ఎసరు వచ్చేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunrisers Hyderabad Playoffs Chances in IPL 2024: ఐపీఎల్ 2024లో భాగంగా మరికొద్ది గంటల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో సోమవారం రాత్రి 7.30కు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ ముంబై కంటే హైదరాబాద్‌కు చాలా కీలకం. ఎందుకంటే ఇప్పటికే ముంబై ప్లేఆఫ్స్ అవకాశాలు కోల్పోగా.. హైదరాబాద్ పోటీలో ఉంది. ఈ నేపథ్యంలో ముంబై మ్యాచ్‌లో ఓడితే సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతాయి.
ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలను నమోదు చేసింది. 12 పాయింట్లతో ఇప్పుడు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం రెండు గెలిచినా.. కమిన్స్ సేన ప్లేఆఫ్స్ చేరుతుంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ మ్యాచ్ కీలకంగా మారింది. దెబ్బతిన్న పులిలా హార్దిక సేన రెచ్చిపోయే అవకాశం ఉంది. ఎలాగూ ప్లేఆఫ్స్ అవకాశాలు లేవు కాబట్టి స్వేచ్ఛగా ఆడనుంది. మరోవైపు ఫామ్ మీదున్న లక్నో, పంజాబ్‌లతో హైదరాబాద్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. గుజరాత్ కూడా పటిష్టంగానే ఉంది. దాంతో ఈరోజు ముంబైపై గెలిస్తే ప్లేఆఫ్స్‌కు సన్‌రైజర్స్ మరింత చెరువవుతుంది. ఒకవేళ ఓడితే ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతాయి.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: MS Dhoni: ఎంఎస్ ధోనీ ఆడకపోవడమే మంచిది.. హర్భజన్ సింగ్ ఫైర్!
సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు 22 మ్యాచుల్లో తలపడ్డాయి. ముంబై 12, హైదరాబాద్ 10 మ్యాచుల్లో గెలిచాయి. వాంఖడేలో ముంబైదే ఆధిపత్యం. ఇది కూడా హైదరాబాద్‌కు ప్రతికూలంగా ఉంది. వాంఖడే పిచ్‌లో బ్యాటర్లకు పెద్దగా సహకారం లభించదు. బౌండరీలు చిన్నగా ఉన్నా.. బ్యాటర్లు కష్టపడాల్సి ఉంటుంది. గత మ్యాచ్ ఫలితాన్ని చూస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే విజయం సాధించింది. 170 పరుగుల టార్గెట్‌ను కూడా ముంబై ఛేదించలేకపోయింది. దాంతో టాస్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!