KKR vs MI: 9.15 గంటలకు కోల్‌కతా, ముంబై మ్యాచ్ ఆరంభం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KKR vs MI Toss: ఐపీఎల్ 2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఇప్పటికే మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉండే. అయితే కోల్‌కతాలో మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తుండటంతో.. ఇంకా టాస్ కూడా పడలేదు. ప్రస్తుతం వరుణుడు శాంతించాడు. దాంతో మైదాన సిబ్బంది గ్రౌండ్‌ని సిద్ధం చేసేందుకు రంగంలోకి దిగారు. మైదానంలోని కవర్లపై ఉన్న నీటిని బయటికి పంపిస్తున్నారు. 8.45 గంటలకు అంపైర్లు గ్రౌండ్‌ని పరిశీలించి.. రాత్రి 9 గంటలకు టాస్ ఉంటుందని ప్రకటించారు.
కోల్‌కతా, ముంబై జట్ల మధ్య మ్యాచ్ రాత్రి 9.15 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. వర్షం కారణంగా ఇరు జట్లు 16 ఓవర్లు ఆడనున్నాయి. ఈ సీజన్లో కోల్‌కతా దూసుకెళుతోంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ముంబైపై గెలిస్తే అధికారికంగా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. మరోవైపు ముంబై ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తోంది. 12 మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలే సాధించి.. ప్లేఆఫ్స్ రేసు నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో గెలిచినా ఆ జట్టుకు పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇక ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా, ముంబై జట్లు 33 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో ముంబై 23 మ్యాచ్‌ల్లో గెలిచింది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!