Anand Devarakonda-Rashmika Mandanna Interview Video: ‘బేబీ’తో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ‘గం. గం.. గణేశా’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు. ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మే 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ట్రైలర్‌ని సోమవారం విడుదల చేసింది. […]
Devdatta Nage in Mahesh Babu’s Movie: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మహేశ్-రాజమౌళి ప్రాజెక్ట్‌కు SSMB29 అనేది వర్కింగ్ టైటిల్. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ హీరోయిన్గ.. హాలీవుడ్ నటుడు క్రిస్ హెమ్స్‌వర్త్ కీలక పాత్ర పోషించనున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో వార్త నెట్టింట […]
Mitchell Starc React on IPL 2024 Price: ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఏకంగా రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంత మొత్తం అవసరమా?, ఒక్కో బంతికి అన్ని లక్షలా? అంటూ అటు కేకేఆర్‌పై.. ఇటు స్టార్క్‌పై జోకులు పేలాయి. అందుకు తగ్గట్టుగానే లీగ్ స్టేజ్‌లో పెద్దగా ప్రభావం చూపలేదు. 12 మ్యాచుల్లో కేవలం 12 వికెట్స్ మాత్రమే తీశాడు. కొన్ని మ్యాచ్‌లలో […]
Samsung Galaxy F55 5G Launch and Price in India: సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘శాంసంగ్’ మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. తన ఎఫ్ సిరీస్‌లో భాగంగా ఎఫ్55 5జీని ఈ రోజు (మే 27) రిలీజ్ చేసింది. లెదర్ ఫినిష్‌తో ఈ ఫోన్ రావడం గమనార్హం. ఎన్ఎఫ్సీ, 50 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్లో ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. అయితే ఛార్జర్ […]
Sitara Ghattamaneni Talks About Mahesh Babu’s Hair: టాలీవుడ్ ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన ఫొటోస్, రీల్స్ పోస్ట్ చేస్తూ.. ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఓవైపు యాడ్లలో నటిస్తూ.. మరోవైపు సేవా కార్యక్రమాలు చేస్తూ చిన్న ఏజ్‌లోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా సితార ఓ కార్యక్రమంలో పాల్గొనగా.. పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ క్రమంలోనే తన తండ్రి […]
Uppal Stadium Awarded Best Pitch and Ground in IPL 2024: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తుది పోరులో చేతులెత్తేసింది. ఆదివారం చెపాక్ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఫైనన్లో సన్‌రైజర్స్ ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయిన ఎస్ఆర్హెచ్.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఎస్ఆర్హెచ్ ఓటమితో అభిమానులే కాదు ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే ఓటమి బాధలో ఉన్న సన్‌రైజర్స్‌కు చిన్న ఓదార్పు దక్కింది. […]
Actress Sukanya Gives A Clarity on Rumored Daughter: 1991లో ప్రముఖ దర్శకుడు భారతీరాజా దర్శకత్వం వహించిన ‘పుదు నెల్లు పుదు నాత్తు’ అనే తమిళ చిత్రం ద్వారా సుకన్య ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె అసలు పేరు ఆర్తీ దేవి కాగా.. సినిమాల కోసం సుకన్యగా పేరు మార్చుకున్నారు. భారతీరాజా ఆమె పేరును మార్చారు. చిన్న కౌంటర్, కొత్తవాసల్, సెంటమిల్ పటు, వాల్టర్ వెట్రివేల్, కరుపు వెల్లి, తాళతు, కెప్టెన్, వండిచోలై సిన్రాసు, మహానటి, […]
Actress Hema wrote a letter to Bangalore CCB: బెంగళూరు డ్రగ్స్ కేసు (బెంగళూరు రేవ్‌పార్టీ)లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. బెంగళూరు పోలీసుల విచారణకు టాలీవుడ్ సీనియర్ నటి హేమ డుమ్మా కొట్టారు. ఈరోజు (మే 27) తాను విచారణకు హాజరుకాలేనని బెంగళూరు పోలీసులకు ఆమె లేఖ రాశారు. ప్రస్తుతం తాను వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నానని, విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని బెంగళూరు సీసీబీకి రాసిన లేఖలో హేమ పేరొన్నారు. అయితే హేమ లేఖను సీసీబీ […]
Bharateeyudu-1 Re-Release Trailer Out Today: 1996లో విడుదలైన ‘భారతీయుడు’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలక్షణ నటుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో విడుదలైన ఈ చిత్రం ఆ రోజుల్లోనే పాన్ ఇండియా హిట్‌గా నిలిచింది. భారతీయుడు సినిమా అటు కమల్, ఇటు శంకర్ కెరియర్లో చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించగా.. కమల్ ద్విపాత్రాభినయం చేశారు. దేశాన్ని కేన్సర్‌లా పట్టి పీడిస్తున్న […]
Gold Rate Today in Hyderabad on 27th May 2024: బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్. గత వారం రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు.. నేడు భారీగా పెరిగాయి. సోమవారం (మే 27) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,650గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,710 వద్ద కొనసాగుతోంది. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 పెరగ్గా.. 24 క్యారెట్లపై […]