Team India Captain Rohit Sharma Practice for T20 World Cup 2024: యూఎస్, వెస్టిండీస్ వేదికలుగా టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 2 నుంచి ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్‌కు సన్నాహకంగా సోమవారం (మే 27) నుంచి వార్మప్ మ్యాచ్‌లు ఆరంభమయ్యాయి. ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టు న్యూయార్క్‌లో అడుగుపెట్టింది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా.. మంగళవారం ప్రాక్టీస్ కూడా మొదలెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ […]
Australia Coach and Selector fielded in Namibia Match: టీ20 ప్రపంచకప్ 2024 వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరఫున ఆ జట్టు సహాయక సిబ్బంది ఫీల్డింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆస్ట్రేలియాకు ఆటగాళ్ల కొరత ఉండడంతో సిబ్బంది మైదానంలోకి దిగక తప్పలేదు. మంగళవారం ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో నబీమియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ, ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్, ఫీల్డింగ్ కోచ్ ఆండ్రీ బోరోవెక్, బ్యాటింగ్ కోచ్ […]
Anant-Radhika Pre-Wedding Invitation Card Goes Viral: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల రెండో ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ నేటి నుంచి ఆరంభం కానున్నాయి. 7000 కోట్ల విలువైన లగ్జరీ క్రూయిజ్ షిప్లో 4 రోజుల పాటు గ్రాండ్‌గా ఫంక్షన్స్ జరగనున్నాయి. ఇటలీ నుంచి ఫ్రాన్స్ మధ్య 4,000 కిలోమీటర్లకు పైగా క్రూయిజ్ షిప్ ప్రయాణిస్తుంది. దాంతో అతిథులు యూరోపియన్, మధ్యధరా సముద్ర అందాలను బాగా ఎంజాయ్ చేయనున్నారు. అనంత్-రాధికల ప్రీ-వెడ్డింగ్ బాష్కి సంబందించిన ఓ ఇన్విటేషన్ […]
Highest Team Scores in IPL History: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) చరిత్ర సృష్టించింది. ఓ సీజన్లో అత్యధిక సిక్స్‌లు నమోదు చేసిన జట్టుగా ఎస్ఆర్హెచ్ నిలిచింది. ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ బ్యాటర్లు ఏకంగా 178 సిక్స్‌లు బాదారు. ఈ జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (165), కోల్‌కతా నైట్ రైడర్స్ (141), ఢిల్లీ క్యాపిటల్స్ (135), ముంబై ఇండియన్స్ (133), పంజాబ్ కింగ్స్ (120), రాజస్థాన్ రాయల్స్ (112), చెన్నై సూపర్ కింగ్స్ (107) […]
Most Hundreds Record In IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసింది. అత్యధిక సెంచరీలు నమోదైన సీజన్‌గా ఐపీఎల్ 2024 నిలిచింది. పూర్తిగా బ్యాటర్ల ఆధిపత్యం నడిచిన ఈ సీజన్లో 14 సెంచరీలు నమోదయ్యాయి. ఐపీఎల్ చరిత్రలోనే ఇది ఆల్‌టైమ్ రికార్డ్. ఐపీఎల్ 2023లో 12 శతకాలు నమోదయ్యాయి. 17వ సీజన్లో మొత్తం 13 మంది ప్లేయర్స్ సెంచరీలు చేశారు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ఐపీఎల్ 2024లో […]
Jagapathi Babu on Real Estate Advertising: టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతి బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. స్థిరాస్తి (రియల్ ఎస్టేట్) రంగానికి సంబంధించి తానూ మోసపోయానని తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న మోసాలపై జాగ్రత్తగా ఉండాలని అభిమానులకు సూచించారు. వాళ్ల ట్రాప్‌లో ఎవరూ పడకూడదని జగపతి బాబు పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో జగపతి బాబు ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘రియల్ […]
Rishabh Pant on Car Accident: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తాను జనం చూస్తే ఎలా అన్న భయంతో చక్రాల కుర్చీలో విమానాశ్రయానికి వెళ్లడానికి ఇష్టపడలేదని టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తెలిపాడు. తాను అస్సలు బతుకుతానని కూడా అనుకోలేదని, కానీ దేవుడు దయతలిచాడు అని పేర్కొన్నాడు. 2022 డిసెంబరు 30న పంత్ కారు ప్రమాదంకు గురయ్యాడు. నూతన సంవత్సర వేడుకల కోసం ఇంటికి వెళుతుండగా.. వేగంగా వెళుతున్న పంత్ కారు డివైడర్‌ను ఢీకొట్టి […]
Janhvi Kapoor About Marriage With Shikhar Pahariya: రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’. శరణ్ శర్మ దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమాను అపూర్వ మోహతా, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో మహిమ పాత్రలో జాన్వీ.. మహేంద్ర పాత్రలో రాజ్‌కుమార్ కనిపించనున్నారు. మే 31న మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్లతో […]
Gold Prices Raise for the second day in a row: బంగారం కొనుగోలు దారులకు షాకింగ్ న్యూస్. గత వారం రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా రెండోరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం (మే 28) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.200 పెరగ్గా.. 24 క్యారెట్లపై రూ.220 పెరిగింది. ఈరోజు బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,850గా […]
Shah Rukh Khan and Gautam Gambhir Meets several times in Mannat: కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మూడోసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. చెపాక్ మైదానంలో మే 26న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో జరిగిన ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో కేకేఆర్ ఘన విజయం సాధించింది. కేకేఆర్ టైటిల్ సాధించడంలో ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పక్కాగా ప్రణాళికలు రచిస్తూ.. వెనకుండి కోల్‌కతాను నడిపించాడు. ప్రస్తుతం […]