Lakshmi Manchu React on Kannappa Movie: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు ‘కన్నప్ప’లో తాను నటించడం లేదని లక్ష్మి మంచు తెలిపారు. తనకు సరిపోయే పాత్ర లేదేమోనని, అందుకే అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. అజయ్, వేదిక, లక్ష్మి మంచు ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్ ‘యక్షిణి’. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ వెబ్‌సిరీస్.. జూన్ 14 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ […]
Foreign Players Captaincy Luck To Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)కు విదేశీ కెప్టెన్సీ కలిసొస్తుందనే చెప్పాలి. ఐపీఎల్లో హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకు నాలుగు సార్లు ఫైనల్‌కు వెళితే.. అన్నిసార్లు విదేశీ ఆటగాళ్లే సారథులుగా ఉండడం విశేషం. 2009లో డెక్కన్ ఛార్జర్స్‌ను ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అంతేకాదు కప్ కూడా అందించాడు. 2008లో పేలవ ప్రదర్శనతో పాయింట్స్ పట్టికలో అట్టడుగున నిలిచిన ఛార్జర్స్.. 2009లో గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చి టైటిల్ సాదించింది. […]
Gold Rate Today in Hyderabad on 2024 May 25: మగువలకు గుడ్‌న్యూస్. బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. గత రెండు రోజులు భారీగా తగ్గిన పసిడి ధరలు.. నేడు స్థిరంగా ఉన్నాయి. శనివారం (మే 25) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,400గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,440 వద్ద కొనసాగుతోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో […]
Shahbaz Ahmed Said Iam feeling proud got the Man of the Match: కీలక మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ తెలిపాడు. ఈ రాత్రికి కేవలం కేవలం రిలాక్స్ అవుతామని, ఐపీఎల్ 2024 ఫైనల్లో గెలిచి భారీగా సెలబ్రేషన్స్ చేసుకొంటామన్నాడు. మ్యాచ్ పరిస్థితిని బట్టి తనను రంగంలోకి దింపుతామని ఎస్ఆర్హెచ్ కెప్టెన్, […]
Pakistan confirm T20 World Cup 2024 Squad: టీ20 ప్రపంచకప్ 2024 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును పీసీబీ శుక్రవారం వెల్లడించింది. మెగా టోర్నీలో పాక్ జట్టును బాబర్ ఆజమ్ నడిపించనున్నాడు. స్టార్ పేసర్ హసన్ అలీకి చోటు దక్కలేదు. రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న మహ్మద్ అమీర్, ఇమాద్ వసీంలకు జట్టులో చోటు దక్కడం విశేషం. ప్రదర్శన, ఫిట్నెస్ సమస్యల కారణంగా జట్టు ప్రకటనను […]
Sanju Samson React on Rajasthan Royals Defeat vs Sunrisers Hyderabad: మిడిల్ ఓవర్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడమే తమ ఓటమికి కారణం అని రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. తాము ఊహించిన విధంగా పిచ్ లేదని, రెండో ఇన్నింగ్స్ సమయంలో పూర్తిగా మారిపోయిందన్నాడు. గత మూడేళ్లుగా తాము అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నామని, ఇదంతా ఫ్రాంచైజీ గొప్పతనం వల్లే సాధ్యమైందన్నాడు. రాజస్థాన్ ఫ్రాంచైజీ ప్రతిభ కలిగిన ఆటగాళ్లను భారత జట్టుకు […]
Pat Cummins Hails SRH Coach Daniel Vettori: స్పిన్నర్ షాబాజ్ అహ్మద్‌ను ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా ఆడించడమే తమకు కలిసొచ్చిందని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. షాబాజ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించే నిర్ణయం ఎస్ఆర్హెచ్ కోచ్ డానియల్ వెటోరిది అని చెప్పాడు. అభిషేక్ శర్మ ప్రదర్శన తమకు సర్ప్రైజ్ అని, రైట్ ఆర్మ్ ప్లేయర్స్‌ను ఇబ్బంది పెట్టేందుకు అతడిని ఆడించమని పేర్కొన్నాడు. లక్ష్యానికి అడుగు దూరంలో ఉన్నాం అని, ఫైనల్ మ్యాచ్‌లో కూడా […]
Impact Player Shahbaz Ahmed Key Role in Sunrisers Hyderabad Win: Sఐపీఎల్ 2024 తొలి క్వాలిఫయర్‌లో పేలవ ఆటతో ఓటమి పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) రెండో క్వాలిఫయర్‌లో సత్తా చాటింది. శుక్రవారం చెపాక్ మైదానంలో జరిగిన రెండో క్వాలిఫయర్‌లో ఎస్ఆర్హెచ్ 36 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. దాంతో ఆరేళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్లోకి సన్‌రైజర్స్ అడుగుపెట్టింది. ఇక తొలి క్వాలిఫయర్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది. […]
SRH set for IPL 2024 Final vs KKR: అద్భుత ఆటతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను 36 పరుగుల తేడాతో ఓడించింది. సన్‌రైజర్స్ విజయంలో హెన్రిచ్ క్లాసెన్ (50; 34 బంతుల్లో 4×6), షాబాజ్ అహ్మద్ (3/23), అభిషేక్ శర్మ (2/24) కీలక పాత్ర పోషించారు. ఇక ఆదివారం జరిగే ఫైనల్లో కోల్‌కతాతో సన్‌రైజర్స్ తలపడుతుంది. 2016లో ఛాంపియన్‌గా […]
Virat Kohli Hails Dinesh Karthik: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024 సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్ అనంతరం డీకే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. కార్తిక్‌ను ఓదార్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా డీకేతో తనకున్న అనుబంధంపై కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను తొలిసారి డీకేను కలిసిన సందర్భంగా ఇంకా గుర్తుందన్నాడు. సమస్యను […]