SRH Captain Pat Cummins Said KKR bowled fantastically in IPL 2024 Final: ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తమను దెబ్బకొట్టాడని సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి పాట్ కమిన్స్ తెలిపాడు. కోల్‌కతానైట్ రైడర్స్ బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ వేశారని ప్రశంసించాడు. చెన్నై పిచ్ 200 ప్లస్ వికెట్ కాదని, 160 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ రేసులో ఉండేవాళ్లమన్నాడు. ఐపీఎల్ టోర్నీలో ఆడటం ఎప్పటికీ గుర్తుండిపోతుందని […]
Shreyas Iyer on KKR vs SRH IPL 2024 Final: ఐపీఎల్ 2024 ఫైనల్లో ముందుగా బౌలింగ్ చేసే అవకాశం రావడం తమ అదృష్టంగా భావిస్తున్నాం అని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్లు చాలా దూకుడుగా ఆడారని, అద్భుతంగా ఆడినందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నాడు. కీలక పోరులో మిచెల్ స్టార్క్ గొప్ప ప్రదర్శన చేశాడని, యువ ఆటగాళ్లు తనని చూసి ఎంతో నేర్చుకోవచ్చని శ్రేయస్ […]
Bengaluru Rave Party 2024: బెంగళూరు రేవ్‌పార్టీ డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన 86 మందిని నేడు పోలీసులు విచారించనున్నారు. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన వారికి బెంగళూరు పోలీసులు ఇప్పటికే నోటీసులు పంపారు. ఈ కేసులో టాలీవుడ్ సీనియర్ నటి హేమతో పాటు 86 మందికి నోటీసులు జారీ చేశారు. మే 27న బెంగళూరు సీసీబీ ముందు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నేడు వారందరినీ బెంగళూరు పోలీసులు విడివిడిగా విచారించనున్నారు. ‘సన్ సెట్ టు సన్ […]
SRH Register Lowest Score in IPL Finals: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) చెత్త రికార్డు నమోదు చేసింది. ఐపీఎల్ ఫైనల్లో అత్యంత తక్కువ స్కోర్ చేసిన జట్టుగా అప్రతిష్టను మూటగట్టుకుంది. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో చెన్నై వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో ఎస్ఆర్హెచ్ 113 పరుగులకే ఆలౌట్ అయి ఈ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. ఇంతకుముందు ఈ రికార్డ్ చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ […]
Kavya Maran Tears After KKR Beat SRH in IPL 2024 FInal: ఐపీఎల్ 2024 ఆసాంతం అలరించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఫైనల్లో మాత్రం చేతులెత్తేసింది. చెన్నైలోని చెపాక్ మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడింది. ఎస్ఆర్హెచ్ నిర్ధేశించిన 114 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 10.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో కోల్‌కతా మూడోసారి ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచింది. 17వ […]
IPL 2024 Final, KKR vs SRH Playing 11: ఐపీఎల్ 2024 ఫైనల్ సమరానికి వేళైంది. చెన్నైలోని చెపాక్ మైదానంలో ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లు బలాబలాల్లో సమవుజ్జీలుగా ఉన్నాయి. భీకర హిట్టర్లు, అద్భుత బౌలర్లు రెండు జట్లలో ఉన్నారు. దీంతో ఐపీఎల్ 2024 పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో కేకేఆర్, ఎస్ఆర్హెచ్ […]
MS Dhoni Cast His Vote in Ranchi Today: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాంచీలోని పోలింగ్ స్టేషన్లో ధోనీ ఓటేశారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా వచ్చిన మహీని చూసేందుకు ఫాన్స్ ఎగబడ్డారు. అయితే అక్కడున్న కొందరు ఆయనను పోలింగ్ స్టేషన్లోకి తీసుకెళ్లారు. ఓటేసిన అనంతరం మహీ కారులో వెళ్లిపోయారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్ […]
Karthi’s Meiyazhagan First Look: తమిళ స్టార్ హీరో కార్తీ, ’96’ డైరెక్టర్ ప్రేమ్‌కుమార్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రేమ్‌కుమార్ ఏ సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా.. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు రాశారు. 2డీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై జ్యోతిక, సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజశేఖర్ కర్పూర సుందరపాండియన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కార్తీ కెరీర్లో 27వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను […]
Natasa Stankovic and Hardik Pandya Breakup Rumors: టీమిండియా స్టార్ క్రికెటర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఈసారి క్రికెట్ విషయాల్లో కాకుండా.. తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి హార్దిక్ వార్తల్లోకెక్కాడు. భార్య నటాసా స్టాంకోవిచ్‌తో అతడు విడిపోతున్నాడని నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు హార్దిక్ ఆస్తిలో 70 శాతం వాటాను నటాషా తీసుకుంటుంన్నారట. అయితే ఈ విడాకుల గురించి అటు హార్దిక్ నుంచి కానీ.. […]
SRH Owner Kavya Maran Smiles and Happy Moments Goes Viral: చెన్నైలోకి చెపాక్ వేదికగా శుక్రవారం జరిగిన క్వాలిఫయిర్-2లో రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ 2024 ఫైనల్లోకి ప్రవేశించింది. ఇక ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి ఫైనల్‌కు వెళ్లడంతో ఎస్ఆర్హెచ్ ఫాన్స్ సహా ఆ ప్రాంచైజీ […]